-
అయ్యప్ప భక్తుల కోసం శ్రీకాకుళం–కొల్లాం మధ్య రైలు
తాటిచెట్లపాలెం: అయ్యప్ప భక్తుల కోసం శ్రీకాకుళం రోడ్–కొల్లాం– శ్రీకాకుళం రోడ్ మధ్య వాల్తేర్ డివిజన్ స్పెషల్ రైళ్లు నడుపుతోంది. ప్రస్తుతం నడుస్తున్న విశాఖ–కొల్లాం రైలును ఫిబ్రవరి వరకు పొడిగించింది.
-
నేటి నుంచి వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్
బీచ్‌రోడ్డు : లిట్ లాంటర్న్ కల్చర్ అండ్ లిటరేచర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులోని హవామహల్ వేదికగా శని, ఆదివారాల్లో వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్–2024 జరగనుంది.
Sat, Nov 23 2024 01:24 AM -
ఏయూలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఏయూ గోల్డెన్ జూబ్లీ మైదానం వేదికగా వీసీ ఆచార్య శశిభూషణరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పోటీలు ప్రారంభించారు.
Sat, Nov 23 2024 01:24 AM -
పరిపాలనాదక్షుడు గురునాథరావు
అక్కిరెడ్డిపాలెం: మాజీమంత్రి గుడివాడ గురునాథరావు పరిపాలనాదక్షుడని ఆయన తనయుడు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు.
Sat, Nov 23 2024 01:24 AM -
సోలార్ ఎనర్జీలో విశాఖను మోడల్‌గా తీర్చిదిద్దాలి
విశాఖ విద్య: పర్యావరణహితమైన సౌర విద్యుత్‌పై అందరూ అవగాహన పెంచుకోవాలని రాజ్యసభ సభ్యుడు, రెన్యూవబుల్ ఎనర్జీ పార్లమెంట్ కమిటీ సభ్యుడు గొల్ల బాబురావు కోరారు.
Sat, Nov 23 2024 01:24 AM -
కళా సేవకుడికి కన్నీటి వీడ్కోలు
సీతమ్మధార: తుది శ్వాస వరకు కళ కోసం తపించిన బాదంగీర్ సాయికి కళాకారులు కన్నీటి వీడ్కోలు పలికారు. కొంతకాలంగా బ్రెయిన్ హెమరేజ్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే..
Sat, Nov 23 2024 01:24 AM -
నేటి నుంచే ధనాధన్ క్రికెట్
విశాఖ స్పోర్ట్స్: దేశవాళీ ధనాధన్ టీ–20 క్రికెట్ శనివారం నుంచి ప్రారంభంకానుంది. సయ్యద్ ముస్తాక్ అలీ(ఎస్ఎంఏ) టోర్నీలో భాగంగా గ్రూప్ డీ మ్యాచ్‌లకు వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియం ఆతి థ్యమివ్వనుంది.
Sat, Nov 23 2024 01:24 AM -
సిటీ ఏఆర్ ఏసీపీగా వెంకటఅప్పారావు
విశాఖ సిటీ: నగర ఆర్ముడ్ రిజర్వ్ ఏసీపీగా ఎస్.వెంకటఅప్పారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ స్థానంలో విధులు నిర్వర్తిస్తున్న ఎ.రాఘవేంద్రరావును విశాఖ హోంగార్డ్స్ డీఎస్పీగా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల ఉత్తర్వులు జారీ చేశారు.
Sat, Nov 23 2024 01:24 AM -
ఉపాధి ఆధారిత కోర్సుల్లో ఉచిత శిక్షణ
సింథియా: సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారిటైమ్ షిప్ బిల్డింగ్(సెమ్స్), వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా సీఎన్సీ మెషీన్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నాయి. 18 నుంచి 27 ఏళ్ల వయసు ఉండి..
Sat, Nov 23 2024 01:24 AM -
కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక రేపు
ఎంవీపీకాలనీ: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరగనున్న 71వ రాష్ట్ర స్థాయి సీనియర్ అంతర్ జిల్లాల కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఉమ్మడి విశాఖ జిల్లా జట్ల ఎంపిక ఈ నెల 24న జరగనుంది.
Sat, Nov 23 2024 01:24 AM -
అప్పన్నను దర్శించుకున్న యువ క్రికెటర్లు
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం పలువురు దేశవాళీ క్రికెటర్లు దర్శించుకున్నారు. శుభమ్ దూబే, జితేష్ శర్మ, దీపేష్ పర్వాని, పార్త్ రేఖడే, యష్ థోరట్, అక్షయ్ వాడ్కర్, మంధర్ మహలే స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.
Sat, Nov 23 2024 01:24 AM -
వెలవెలబోయిన ఎక్స్పో
● కంపెనీలు రాక ఖాళీగా స్టాళ్లు
Sat, Nov 23 2024 01:23 AM -
మైనర్‌పై లైంగికదాడి.. యువకుడి అరెస్ట్
అల్లిపురం: బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి .. అత్యాచారానికి పాల్పడిన యువకుడిని టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలివీ.
Sat, Nov 23 2024 01:23 AM -
లైంగిక దాడికి పాల్పడిన నిందితులకు బెయిల్ ఇవ్వొద్దు
విశాఖ లీగల్ : ఇటీవల న్యాయ విద్యార్థిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితులకు బెయిలు ఇవ్వొద్దని విశాఖ న్యాయవాదుల సంఘం నినదించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులందరూ కోర్టు బయట నిరసన కార్యక్రమం చేపట్టారు.
Sat, Nov 23 2024 01:23 AM -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల విజేత విశాఖ
విశాఖ విద్య: కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా జట్టు విజేతగా నిలిచింది.
Sat, Nov 23 2024 01:23 AM -
ఆహారం కల్తీ.. వ్యాపారులకు రూ.2.80 లక్షల జరిమానా
మహారాణిపేట: ఆహార కల్తీ కేసులకు సంబంధించి వ్యాపారులకు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ భారీగా జరిమానా విధించారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు జరిపిన తనిఖీల్లో పలు షాపులు, హోటళ్లలో నమూనాలు సేకరించి.. లేబొరేటరీకి పంపిన సంగతి తెలిసిందే.
Sat, Nov 23 2024 01:23 AM -
పారిశ్రామిక రంగం బలోపేతం
మహారాణిపేట: పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు.జిల్లాలోని పారిశ్రామిక వేత్తలు, ఉత్పత్తి దారులు ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొంది మరింత అభివృద్ధి చెందాలని సూచించారు.
Sat, Nov 23 2024 01:23 AM -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలివాతావరణం నెలకొంది. ఈశాన్యం దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
నేడు సత్యసాయి జయంతి
Sat, Nov 23 2024 01:23 AM -
వైద్యారోగ్య శాఖలో అవినీతి జబ్బు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి చుట్టూ అవినీతి ఆరోపణలు వైఫైలా అల్లుకుపోయాయి.
Sat, Nov 23 2024 01:23 AM -
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
అనంతపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పక్కనపెట్టి రాష్ట్రంలో ‘రెడ్‌బుక్’ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు.
Sat, Nov 23 2024 01:23 AM -
పరిశ్రమలతోనే జిల్లా సమగ్రాభివృద్ధి
అనంతపురం అర్బన్: పరిశ్రమల ద్వారానే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ శివనారాయణశర్మతో కలిసి జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశం నిర్వహించారు.

No Headline
●వరి... మిగిల్చింది వర్రీ
Sat, Nov 23 2024 01:22 AM -
అప్పులు తీర్చే మార్గం కానరాక రైతు ఆత్మహత్య
ఉరవకొండ: అప్పులు తీర్చే మార్గం కానరాక ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ (51) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... తనకున్న 8 ఎకరాల పొలంలో గత రెండేళ్లుగా మిరప, వేరుశనగ, పప్పుశనగ తదితర పంటలను రైతు వెంకటేష్ సాగు చేస్తూ వచ్చాడు.
Sat, Nov 23 2024 01:22 AM -
No Headline
ప్రశాంతి నిలయం: అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధామం ప్రశాంతి నిలయంలో విద్యాసౌరభాలు విరబూశాయి. సత్య మందిరంలో జ్ఞాన కాంతులు ప్రకాశించాయి. స్వర్ణపతకాలు దక్కిన వేళ ప్రతి విద్యార్థి మోములోనూ ఆనందం వెల్లివిరిసింది. బిడ్డల పట్టాభిషేకం చూసి తల్లిదండ్రులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు.
Sat, Nov 23 2024 01:22 AM