అవార్డులు అందజేస్తున్న ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో పోస్టల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఓయూ క్యాంపస్‌లోని పోస్టాఫీస్‌లో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వీసీ ప్రొఫెసర్ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ సేవలందించిన 70 మంది అధికారులు, పోస్టు మాస్టర్స్, ఉద్యోగులకు తెలంగాణ రిజినల్ లెవల్ ఎక్సలెన్స్ అవార్డ్స్–2022, 23 అందజేశారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా చీఫ్ పోస్ట్‌మాస్టర్ కె.ప్రకాష్‌తో పాటు అకౌంట్స్ డైరెక్టర్ సాయిపల్లవి, పోస్టుమాస్టర్ (హెచ్‌ఆర్) విద్యాసాగర్, డీపీఎస్ కేఎ.దేవరాజ్. అనంతరామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment