ఇంటి వద్దే సారా గుంత..
ఈ చిత్రంలోని ఎకై ్సజ్ పోలీసులు... వాళ్ల చేతిలో సారా బకెట్లు. గుంతలో నుంచి తీస్తున్నారెందుకనేగా మీ అనుమానం. కొలిమిగుండ్లకు చెందిన ఎరుకలి గంగయ్య, ఎరుకలి ఆది కొన్నేళ్లుగా నాటుసారా వ్యాపారం చేస్తున్నారు. వీరికి కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే సమీపంలోని కొండలో నాటు సారా తయారు చేయించి వారి ఇంటి ముందు గుంత తవ్వి బకెట్లలో దాచి పెట్టారు. గత నెల 6న గంగయ్య, ఆది ఇళ్లలో ఎకై ్సజ్ పోలీసుల సోదాలు చేసి 220 లీటర్ల సారాను బయటకు తీసి నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment