-
కదం తొక్కిన వలంటీర్లు
● కూటమి ప్రభుత్వం నమ్మించి
మోసం చేయడంపై ఆగ్రహం
● రాజ్‌విహార్ సర్కిల్ నుంచి కలెక్టరేట్
వరకు భారీ ర్యాలీ, నిరసన
-
జిల్లా పశ్చిమ ప్రాంతానికి తుంగభద్ర జలాలే ప్రధాన నీటి వనరు. ప్రస్తుతం టీబీ డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉన్నా జిల్లాలో రబీ ఆయకట్టు సాగుపై సందిగ్ధత నెలకొంది. రైతుల సంక్షేమాన్ని పాలకులు విస్మరించడం, నీటి విడుదలపై అధికారుల్లో గందరగోళం నెలకొనడంతో అన్నదాతలు
కేసీ వాటా మళ్లింపు అడ్డుకోకుంటే కన్నీటి కష్టాలే..
Tue, Nov 26 2024 01:47 AM -

గడువులోగా అర్జీలను పరిష్కరించాల్సిందే
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాల్సిందేనని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశా..
Tue, Nov 26 2024 01:44 AM -
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాను అభి వృద్ధి పథంలో నడిపిస్తానని నూతన కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లోని చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.
Tue, Nov 26 2024 01:44 AM -
దాగుడుమూతలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కూటమి ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోంది. ప్రభుత్వం నమ్మించి వంచిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tue, Nov 26 2024 01:44 AM -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 20247
బాధ్యతల స్వీకరణ
Tue, Nov 26 2024 01:44 AM -
విశాఖ ఉక్కుపై స్పష్టమైన ప్రకటన చేయాలి
గన్నవరం: విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రధానితో ఆ ప్రకటన చేయించే బాధ్యత సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పైనే ఉందన్నారు.
Tue, Nov 26 2024 01:44 AM -
వలంటీర్ల జీవితాలు తలకిందులు
ధర్నా చేసిన వలంటీర్ అసోసియేషన్ నాయకులు
Tue, Nov 26 2024 01:44 AM -
రైలుకు ఎదురెళ్లిన భార్యాభర్తలు
కోనేరుసెంటర్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన మచిలీపట్నంలో సోమవారం చోటుచేసుకుంది. రైల్వేహెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఉలా ఉన్నాయి..
Tue, Nov 26 2024 01:44 AM -
ఐక్యతతో మహిళలపై దాడులను అరికడదాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళలపై జరుగుతున్న హింసను రూపుమాపాలంటే ఐక్యతతో పాటు విద్యావంతులు కావాలని ట్రైకార్ జీఎం మణికుమార్ అన్నారు. దళిత సీ్త్ర శక్తి ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమం చేపట్టారు.

Tue, Nov 26 2024 01:43 AM -
జన గణనతో పాటే కుల గణన చేపట్టాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన బీసీ సంఘం
Tue, Nov 26 2024 01:43 AM -
సెపక్ తక్రా రాష్ట్ర చాంపియన్‌గా ‘కృష్ణా’
విజయవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) అండర్–14 సెపక్ తక్రా 68వ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా బాల, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. పటమట జెడ్పీ స్కూల్లో రెండు రోజుల పాటు హోరాహోరీగా ఈ పోటీలు జరిగాయి.
Tue, Nov 26 2024 01:43 AM -
పీజీలు శస్త్ర చికిత్స నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): సర్జరీ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే వైద్య విద్యార్థులు శస్త్ర చికిత్సా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ డీవీఎల్ నరసింహం అన్నారు.
Tue, Nov 26 2024 01:43 AM -
పోలీస్ ప్రజావాణిలో 74 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(ప్రజావాణి) కార్యక్రమంలో 74 మంది ఫిర్యాదులు అందజేశారు. డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఉదయరాణి ఫిర్యాదుదారులతో మాట్లాడిన అనంతరం ఫిర్యాదులను స్వీకరించారు.
Tue, Nov 26 2024 01:43 AM -
ముగిసిన క్యారమ్స్ పోటీలు
విజయవాడస్పోర్ట్స్: ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఎన్టీఆర్ జిల్లా స్థాయి క్యారమ్స్ పోటీలు సోమవారం ముగిశాయి.
Tue, Nov 26 2024 01:43 AM -
భార్యను చంపిన కేసులో భర్త అరెస్ట్
పెడసనగల్లు(మొవ్వ): భార్యను పచ్చడి బండతో కొట్టి చంపి, పరారైన కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాకర్ ఆయన కార్యాలయంలో సోమవారం తెలిపారు.
Tue, Nov 26 2024 01:43 AM -
పోగొట్టుకున్న బ్రేస్లెట్ భక్తుడికి అప్పగింత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆలయ ప్రాంగణంలో దొరికిన రూ. 2 లక్షల విలువైన బంగారపు బ్రేస్‌లెట్‌ను తిరిగి భక్తుడికి అప్పగించిన ఘటన దుర్గగుడిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
Tue, Nov 26 2024 01:43 AM -
సర్దుబాటు.. నగుబాటు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ(వీఎంసీ)లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఓ ప్రహసనంలా మారింది. ఒక రోజులో పూర్తయ్యే ప్రక్రియ మూడు నెలలుగా కొనసాగుతున్నా.. ఓ కొలిక్కి రాలేదు. పలు పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత పట్టి పీడిస్తోంది.
Tue, Nov 26 2024 01:43 AM -
అప్రమత్తంగా ఉండాలి
చలికాలంలో శ్వాసకోశ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జలుబు, దగ్గును నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఆస్తమా ఉన్న వారు చలిగాలులు తగలకుండా చూసుకోవాలి.
Tue, Nov 26 2024 01:43 AM -
చలిలో నడకా.. జాగ్రత్త !
● రాణీగారితోటకు చెందిన 60 ఏళ్ల వెంకటేశ్వర రావుకు ఆస్తమా ఉంది. ఇటీవల గ్రౌండ్లో వాకింగ్ చేస్తుండగా ఆయాస పడుతున్నాడు. దీంతో వైద్యుడిని సంప్రదిస్తే చలి పెరగడంతో ఇలా జరిగిందని, సూర్యోదయం తర్వాత వాకింగ్‌కు వెళ్లాలని సూచించారు.
Tue, Nov 26 2024 01:43 AM -
ఆకతాయిలకు దూరంగా ఉండండి
పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు
Tue, Nov 26 2024 01:42 AM -
యువతకు స్ఫూర్తిగా ‘యువ కెరటాలు’
చిలకలపూడి(మచిలీపట్నం): యువతలో స్ఫూర్తి, ఆత్మస్థయిర్యం నింపడానికి జనవరి మొదటి వారంలో యువ కెరటాలు నిర్వహించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.
Tue, Nov 26 2024 01:42 AM -
No Headline
మధుమేహం,రక్తపోటు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దగ్గు, జలుబు ఆయాసం వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వాకింగ్ చేసే వారు ఎండ వచ్చిన తర్వాత వెళ్తే మంచిదంటున్నారు.
Tue, Nov 26 2024 01:42 AM