-
యుద్ధ ప్రాతిపదికన పనులు..
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ జాతర (మండమెలిగె)కు ఇంకా వారం రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో పనులు చకచకా కొనసాగుతున్నాయి.
-
" />
జిల్లాల వారీగా క్యాన్సర్ బాధితులు ఇలా..
బ్రెస్ట్హనుమకొండవరంగల్జనగామములుగుఓరల్
జిల్లా
సర్వైకల్
ఇతరులు
215
83
Tue, Feb 04 2025 01:32 AM -
మొదటి దశలో గుర్తిస్తే నయం చేయొచ్చు
కళ్లు, లివర్ ఫంక్షన్లలో వచ్చే మార్పుల ఆధారంగా స్క్రీనింగ్ చేసి క్యాన్సర్‌ను నిర్ధారించవచ్చు. మొదటి దశలో గుర్తిస్తే మెరుగైన వైద్యంతో నయం చేయవచ్చు. ఒకటి, రెండు స్టేజీలు దాటితే మాత్రం క్యాన్సర్ సోకిన భాగాన్ని సర్జరీ చేసి తొలగించాల్సి వస్తుంది.
Tue, Feb 04 2025 01:32 AM -
" />
బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం
ములుగు: బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసిన బీజేపీని రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో నామరూపాలు లేకుండా చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పిలుపునిచ్చారు.
Tue, Feb 04 2025 01:31 AM -
" />
యుద్ధ ప్రాతిపదికన పనులు..
మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.పంటక్షేత్రాల్లో పసిప్రాయం
ఎన్ని చట్టాలు వచ్చినా..బాలల జీవితాలు మారడం లేదు. పాఠశాలకు వెళ్లాల్సిన చిన్నారులు.. మిర్చితోటల్లో కూలీ పనులు చేస్తున్నారు.
Tue, Feb 04 2025 01:31 AM -
" />
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రివేళ కాస్త చలితో పాటు మంచు కురుస్తుంది.యువత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర
Tue, Feb 04 2025 01:31 AM -
" />
కలెక్టర్ ముద్ర లేకుండా.. సస్పెన్షన్ లెటర్?
ములుగు: జిల్లాలోని అన్ని శాఖలకు కలెక్టర్ బాస్ అనేది అందరికీ తెలిసిందే. ఆయన ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందే.
Tue, Feb 04 2025 01:31 AM -
కమల సారథులు..
ఐదు జిల్లాల అధ్యక్షులు వీరే..
Tue, Feb 04 2025 01:31 AM -
క్యాన్సర్‌ను జయించి..
బాధితుల్లో సంతాన ఫలాలుసంతానోత్పత్తికి ఆందోళన చెందొద్దు
దంపతుల్లో ఎవరికై నా క్యాన్సర్
Tue, Feb 04 2025 01:31 AM -
No Headline
పీఠాధిపతుల చేతుల మీదుగా క్రతువులు..
Tue, Feb 04 2025 01:31 AM -
ఫిర్యాదులు పునరావృతం కానివ్వొద్దు
బొమ్మలసత్రం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ తన కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై 95 మంది అర్జీలు ఇచ్చారు.
Tue, Feb 04 2025 01:31 AM -
శివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని దేవదాయశాఖ జాయింట్ కమిషనర్, ఉత్సవాల ప్రత్యేక అధికారి ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ అధికారులను ఆదేశించారు.
Tue, Feb 04 2025 01:31 AM -
ప్రజా వినతులు నాణ్యతతో పరిష్కరించండి
నంద్యాల: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు.
Tue, Feb 04 2025 01:30 AM -
No Headline
మంత్రాలయం/కౌతాళం: శిఖరాగ్రాన స్వర్ణ కలశాల ప్రతిష్ట శుభవేళ వేద ఘోష నింగిని తాకింది. భక్త నీరాజనం నేలన మురిసింది. ఆకాశం నుంచి విరుల వృష్టి కురుస్తుండగా ఈరన్న మహా కుంభాభిషేక మహోత్సవం సంబరంగా సాగింది.
Tue, Feb 04 2025 01:30 AM -
శ్రీగిరిలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Tue, Feb 04 2025 01:30 AM -
నీలకంఠేశ్వరా.. నీళ్లు తాగేదెట్టా..
ప్రత్యామ్నాయంగా ఇలా చేస్తే మేలు..
● ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా బయో డిస్పోజబుల్ బాటిళ్లను అనుమతించాలి.
Tue, Feb 04 2025 01:30 AM -
పోలీస్ స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ
బోధన్ టౌన్ (బోధన్): కరీంనగర్లో జనవరి 28 నుంచి ఈనెల 1వ తేదీ వరకు కరీంనగర్లో నిర్వహించిన 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో బోధన్ డివిజన్‌కు చెందిన ఐదుగురు పోలీసులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు.
Tue, Feb 04 2025 01:30 AM -
ప్రజావాణికి 141 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 141 ఫిర్యాదులు అందాయి.
Tue, Feb 04 2025 01:30 AM -
మాక్లూర్‌లో ఒకరికి డెంగీ
మాక్లూర్: మండల కేంద్రానికి చెందిన ఒకరు డెంగీ బారినపడ్డారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితో కలిసి ఆశ, ఆరోగ్య కార్యకర్తలు సోమవారం రోగి ఇంటి పరిసరాలతోపాటు డ్రెయినేజీలను శుభ్రం చేసి స్ప్రే చేశారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Tue, Feb 04 2025 01:30 AM -
జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో పతకాల పంట
నిజామాబాద్‌నాగారం: జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లాకు పతకాల పంట పండింది.
Tue, Feb 04 2025 01:30 AM -
మద్యానికి బానిసై వేర్వేరు చోట్ల ఇద్దరి ఆత్మహత్య
రుద్రూర్/నందిపేట్: మద్యానికి బానిసై వేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రుద్రూర్మండలం అంబం(ఆర్)లో పిట్ల శ్రీనివాస్, నందిపేట్ మండల వన్నెల్(కే)లో ఇండ్ల కృష్ణ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయా ఘటనలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి..

Tue, Feb 04 2025 01:29 AM -
సీజ్ చేసిన ఇసుక వేలం
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని మారంపల్లిలో ఇటీవల సీజ్ చేసిన ఇసుకను తహసీల్దార్ నరేశ్ సమక్షంలో సోమవారం వేలం వేశారు. మొత్తం 16 ట్రాక్టర్ల ఇసుక ఉండగా నలుగురు వ్యక్తులు వేలంలో పాల్గొన్నారు.
Tue, Feb 04 2025 01:29 AM -
ఎర్రజొన్న ధరకు సిండికేట్ కళ్లెం
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్‌కు చెందిన రైతు బూత్‌పురం మహిపాల్ తన వ్యవసాయ భూమిలో సాగు చేసిన ఎర్రజొన్నలను విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. క్వింటాల్‌కు రూ.700 వరకు ధర తగ్గించడంతో ఎర్రజొన్నలను నిలువ చేసుకుని ధర లభించిన సమయంలోనే విక్రయించాలని అనుకుంటున్నాడు.
Tue, Feb 04 2025 01:29 AM -
బంగారం, వెండి చోరీ
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని తొండాకూర్ గ్రామానికి చెందిన నామ్తాబాద్ భాను అనే మహిళ ఇంట్లో దుండగులు ఆదివారం రాత్రి చోరీకి పాల్పడి బంగారం, వెండితోపాటు నగదు ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి..
Tue, Feb 04 2025 01:29 AM