-
ఆర్బీఐ కొత్త రూల్.. యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్
యూపీఐ చెల్లింపులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుభవార్త చెప్పింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి థర్డ్-పార్టీ యూపీఐ ( UPI ) యాప్‌ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) వ్యాలెట్లలోని సొమ్ముతో చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది.
-
6 నెలల్లోనే రికార్డ్ స్థాయిలో బాబు సర్కార్ అప్పులు
సాక్షి, అమరావతి: మరో రూ.5 వేల కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు సర్కార్ రెడీ అయిపోయింది. మంగళవారం అప్పుకి ప్రభుత్వం ఇండెంట్ పెట్టేసింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు సమీకరించనుంది.
Fri, Dec 27 2024 09:26 PM -
మెల్‌బోర్న్‌లోనే అగార్కర్?.. రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం అప్పుడే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) త్వరలోనే రిటైర్ కానున్నాడా? బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో గనుక భారత జట్టు ఓడిపోతే.. అతడు టెస్టుల నుంచి కూడా తప్పుకుంటాడా?..
Fri, Dec 27 2024 09:15 PM -
రాజస్థాన్‌లో మెహరీన్ చిల్.. గోవాలో పూనమ్ బజ్వా వెకేషన్
రాజస్థాన్‌లో చిల్ అవుతోన్న మెహరీన్..గోవాలో ఎంజాయ్ చేస్తోన్న పూనమ్ బజ్వా..ఒర్రీలో జాన్వీ కపూర్ సిస్టర్ పోజులు..Fri, Dec 27 2024 09:12 PM -
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ
నమ్మండి నమ్మకపోండి.. ఇది నిజంగానే ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. రైలు చక్రాల మధ్య వేలాడుతూ ఓ వ్యక్తి చేసిన ప్రయాణం మామూలుగా లేదు. మధ్యప్రదేశ్‌లోని దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ కింద దాక్కున్న ఓ వ్యక్తి..
Fri, Dec 27 2024 08:53 PM -
ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. ఆడియన్స్‌ను కంటతడి పెట్టిస్తోన్న ఆ సీన్!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ను సొంతం చేసుకుని ప్రపంచమంతా తెలుగు సినిమావైపు చూసేలా చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ నటనతో అభిమానులను కట్టిపడేశారు.
Fri, Dec 27 2024 08:29 PM -
ఫైనాన్స్‌లో దిట్ట.. అయినా వాటి జోలికి వెళ్లలేదు!
"సర్దార్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ" అని పిలిచే భారత మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ( Manmohan Singh ) కన్నుమూశారు. ఫైనాన్స్ పట్ల అసమానమైన అవగాహన ఉన్న ఆయన దేశ ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ( Prime Minister ) పనిచేశారు.
Fri, Dec 27 2024 08:14 PM -
బుమ్రా బౌలింగ్‌లో చితక్కొట్టాడు.. సెహ్వాగ్‌ను గుర్తుచేస్తున్నాడు: భారత మాజీ క్రికెటర్
ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్(Sam Konstas)పై టీమిండియా మాజీ హెడ్‌కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.
Fri, Dec 27 2024 08:02 PM -
అజిత్ యాక్షన్ మూవీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, త్రిష జంటగా నటిస్తోన్న చిత్రం విడాముయార్చి. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
Fri, Dec 27 2024 07:50 PM -
జర్మనీ పార్లమెంట్ రద్దు.. 7 నెలల ముందే ఎన్నికలు
బెర్లిన్: జర్మనీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ పార్లమెంట్‌ను రద్దు చేశారు.
Fri, Dec 27 2024 07:31 PM -
జికా వైరస్ కేసుల్లేవు
నెల్లూరు(అర్బన్)/మర్రిపాడు: జిల్లాలో జికా వైరస్ కేసులు లేవని డీఎంహెచ్ఓ సుజాత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Dec 27 2024 07:29 PM -
ఉద్యోగుల భవిష్యనిధి సమావేశం నేడు
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు నగరంలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఆప్కే నిఖత్ 2.0 కార్యక్రమాన్ని ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ అమితాబ్ శుక్లా, ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎం.సురే ష్‌కుమార్ గురువారం
Fri, Dec 27 2024 07:28 PM -
తప్పుడు పత్రాలతో జైలుకు పంపారు
వెంకటాచలం: అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్సార్సీపీ బీసీ నేత, మాజీ జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్యను జైలు పాల్జేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆరోపించారు.
Fri, Dec 27 2024 07:28 PM -
గుండె గుబిల్లు
జిల్లాలో కరెంట్ బిల్లులు చూస్తే.. వినియోగదారుల గుండెలు గుభేలు మంటున్నాయి. ప్రజల నుంచి వాస్తవంగా వసూలు చేసే ట్రూ అప్ చార్జీల మొత్తానికి విద్యుత్ శాఖాధికారులు కాకి లెక్కలు చెబుతున్నారు.
Fri, Dec 27 2024 07:28 PM -
ప్రాణం తీసిన గుంతలు
వెంకటాచలం: రోడ్డుపై గుంతల కారణంగా నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన మండలంలోని తిక్కవరప్పాడు – గొలగమూడి గ్రామాల మధ్య గురువారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు..
Fri, Dec 27 2024 07:28 PM -
తిరగలేకున్నాం ‘బాబూ..’
ప్రజా సమస్యల పరిష్కారానికి నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేసింది. జిల్లా కేంద్రం, మండలాల్లోని కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం పక్కాగా జరిగింది. చాలా సమస్యలపై అక్కడికక్కడే చర్యలు తీసుకునే వారు. పరిష్కరించే స్థితి లేనివాటిపై కలెక్టరేట్‌కు వెళ్లేవారు.
Fri, Dec 27 2024 07:28 PM -
కుమార్తె బాధ చూడలేక..
కలిగిరి: ఓ తండ్రి కుమార్తెకు అట్టహాసంగా వివాహం చేశాడు.. కానీ పెళ్లయిన కొన్ని రోజులకే ఆమెకు అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. తండ్రి పోలీసులను ఆశ్రయించినా రాజకీయ ఒత్తిళ్లు, ధనబలంతో వారు అతని ఆవేదనను పట్టించుకోలేదు.
Fri, Dec 27 2024 07:28 PM -
డీల్ కుదిరింది
● మైకా, పల్స్ఫర్ను యజమానులే విక్రయించుకోవచ్చు
● మైకా క్వార్ట్ ్జ, క్వార్ట్ ్జ మాత్రం మైనింగ్ డాన్కే..
● నేడో.. రేపో అనుమతులు
Fri, Dec 27 2024 07:28 PM -
'ఇలాంటివి ఇండియాలో కూడా దొరికితే'.. పూరి జగన్నాధ్ ఆసక్తికర సందేశం
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చివరిసారిగా డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు.
Fri, Dec 27 2024 07:25 PM -
కోతులతో భయం.. కొండముచ్చుతో ఉపాయం
చిట్యాల: కోతుల బెడదను నివారించేందుకు.. కొండముచ్చుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో కోతుల నుంచి రక్షణ పొందేందుకు ఆ గ్రామానికి చెందిన అవనగంటి మహేశ్ వినూత్నంగా ఆలోచించారు.
Fri, Dec 27 2024 07:25 PM -
హిట్‌మ్యాన్‌కు ఏమైంది?.. చెత్త షాట్లు ఆడటం అవసరమా?
అలవోకగా షాట్లు కొట్టడంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ది ప్రత్యేకమైన శైలి. బ్యాటింగ్ ఇంత సులువుగా చేయొచ్చా అన్న రీతిలో.. అంత సొగసుగా ఆడి కెప్టెన్ స్థాయికి ఎదిగాడు ఈ ముంబై ఆటగాడు. అయితే, రోహిత్ ఇప్పుడు జట్టుకే భారంగా పరిణమించాడు.
Fri, Dec 27 2024 07:08 PM -
రూపాయి భారీ పతనం.. రికార్డు కనిష్టం నమోదు
డాలరుతో రూపాయి మారక విలువ శుక్రవారం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. దాదాపు రెండేళ్ల జీవితకాల ఇంట్రాడే కనిష్ట స్థాయికి పడిపోయి రూ. 85.80కి చేరుకుంది.
Fri, Dec 27 2024 07:03 PM -
ఏకచక్రపురం.. నవనాథపురం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అశ్మక రాష్ట్రంగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఇందూరు వరకు నామాంతరం చెందిన నిజామాబాద్ (Nizamabad) చుట్టుపక్కల ప్రాంతాలు పౌరాణిక, ప్రాచీన చారిత్రక నేపథ్యాన్ని ఇముడ్చుకున్నాయి.
Fri, Dec 27 2024 06:51 PM -
నీ ఫ్యూచర్ ఏంటో ముందే తెలిస్తే?.. ఆసక్తిగా ట్రైలర్
ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డ్రీమ్ క్యాచర్. ఈ సినిమాకు సందీప్ కాకుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సియల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు.
Fri, Dec 27 2024 06:45 PM

Fri, Dec 27 2024 09:40 PM -

Fri, Dec 27 2024 06:45 PM -
సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ వైరల్ (ఫొటోలు)
Fri, Dec 27 2024 08:41 PM