monsoon session of Parliament
-
మరో వివాదంలో రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ లోక్‌సభలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడి వెళ్లిపోయే క్రమంలో రాహుల్ ఆ పని చేశారని స్మృతి ఇరానీ ఆరోపించారు. కేవలం స్త్రీద్వేషి మాత్రమే ఇలా తమ స్థానాల్లో కూర్చున్న మహిళా ఎంపీలను చూసి ఫ్లయింగ్ కిస్ ఇస్తారేమో అంటూ రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారామె. తన చేష్టల ద్వారా ఆయన అగౌరవంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. In this video MP Rahul Gandhi can be showing blowing 'Flying Kiss'. pic.twitter.com/5XnHWHQwkD — Facts (@BefittingFacts) August 9, 2023 ఇదిలా ఉంటే రాహుల్ ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ మహిళా ఎంపీలు, మంత్రులు. దీంతో అధికారులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ, మోదీ సర్కార్‌పై విరుచుకుపడగా.. కౌంటర్‌గా స్మృతి ఇరానీ ఆవేశపూరితంగా ప్రసంగించారు. బీజేపీది అనవసర రాద్ధాంతం ఇదిలా ఉంటే రాహుల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లు వీడియోలో ఉందని కాంగ్రెస్ ఎంపీలు చెబుతున్నారు. ఈ మేరకు స్పీకర్‌ను కలిసి బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: మరోసారి క్విట్ ఇండియా చేపట్టాలి: స్మృతి ఇరానీ -
ఎంపీగా లోక్‌సభలోకి రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ దాదాపు నాలుగు నెలల తర్వాత లోక్‌సభలో ఎంపీ హోదాలో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడడం వల్ల కోల్పోయిన లోక్‌సభ సభ్యత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తిరిగివచి్చంది. రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమాచారం తెలిసిన అనంతరం రాహుల్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. తొలుత గాంధీజీ విగ్రహం వద్ద నివాళులరి్పంచి మధ్యాహ్నం ఎంపీగా లోక్‌సభలోకి అడుగుపెట్టారు. ఆయన వచ్చిన కొద్దిసేపటికే సభ వాయిదా పడింది. పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్‌కు కాంగ్రెస్, ఇతర విపక్షాల ఎంపీలు సాదర స్వాగతం పలికారు. మిఠాయిలు పంచుకున్నారు. మొత్తానికి రాహుల్ రాక సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో పండుగ వాతావరణం కనిపించింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై త్వరలో పార్లమెంట్లో చర్చ, ఓటింగ్ జరుగనున్న నేపథ్యంలో రాహుల్ మళ్లీ ఎంపీగా సభకు రావడం తమకు లాభిస్తుందని కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి ఆశాభావం వ్యక్తం చేసింది. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ‘ఇండియా’ కూటమిలో హర్షం రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని స్వాగతిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గంతోపాటు దేశ ప్రజలకు ఇదొక ఊర ట అని పేర్కొన్నారు. బీజేపీ, మోదీ ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టకుండా ప్రతతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నాయని మండిపడ్డారు. రాహుల్ రాక పట్ల విపక్ష ‘ఇండియా’ కూటమిలోని పలు పార్టీల అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ దోష విముక్తుడు కాలేదు: బీజేపీ రాహుల్ గాంధీ దోషం నుంచి ఇంకా పూర్తిగా విముక్తుడు కాలేదని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. పరువు నష్టం కేసులో రాహుల్‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు కేవలం స్టే మాత్రమే ఇచి్చందని గుర్తుచేశారు. కేసు గుజరాత్ కోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. రాహుల్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టిందని సుశీల్ కుమార్ మోదీ వివరించారు. ఆయన మళ్లీ లోక్‌సభకు వచి్చనప్పటికీ ప్రజలకు గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. అవిశ్వాసంపై నేడు చర్చ కేందంప్రై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు చర్చ జరుగుతుందని అంచనా. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చకు సమాధానమిస్తారు. -
దోషులను వదిలిపెట్టం
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. దోషులను వదిలిపెట్టేదిలేదని ప్రకటించారు. మే 4వ తేదీన జరిగిన ఈ దారుణ ఉదంతం 140 కోట్ల మంది భారతీయులను తలదించుకునేలా చేసిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలకు జరిగిన అవమానం గురించి తెలిశాక తన హృదయం బాధతో, ఆవేదనతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా మోదీ గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల్లో శాంతి భద్రతలను కాపాడే యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. మహిళలకు తగిన భద్రత కలి్పంచాలని సూచించారు. శాంతిభద్రతలను పరిరక్షించే విషయంలో రాజీపడొద్దని, కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అమానవీయ ఘటన క్షమించరానిదని, దోషులను వదిలిపెట్టబోమని ప్రజలకు హామీ ఇస్తున్నానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, బిల్లులపై చర్చల కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఎంపీలంతా పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని కోరారు. ఆరా తీసిన అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్‌తో మాట్లాడారు. గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆరా తీశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆ వీడియోను తొలగించండి: కేంద్రం ఆదేశం మణిపూర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఇద్దరు మహిళల పట్ల దుండుగులు రాక్షసంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను వెంటనే తొలగించాలని ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలను కేంద్రం ఆదేశించింది. సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. వీడియోను తొలగించాలంటూ ట్విట్టర్‌ను జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. దోషులు మరణ శిక్షకు అర్హులని మణిపూర్ సీఎం బీరేన్ పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల అరెస్టు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దుండుగుల గుంపులో ఉన్న ఒక కీలకమైన వ్యక్తితోపాటు మరొక నిందితుడిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు చెప్పారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియోను సుమోటోగా దర్యాప్తునకు స్వీకరించారు. గుర్తుతెలియని సాయుధ దుండగులపై బుధవారం థౌబాల్ జిల్లాలోని నాంగ్పొక్ సెక్మాయ్ పోలీసు స్టేషన్లో అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితుడు హెరాదేశ్ సింగ్ ఇంటిని గ్రామస్థులు దహనం చేశారు. అసలేం జరిగింది? మణిపూర్‌లోని కాంగ్పొక్పీ జిల్లాలో మే 3న రెండు తెగల ప్రజల మధ్య హింస జరిగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో మే 4న బి.పయనోమ్ గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో దాదాపు 1,000 మందితో కూడిన ఓ గుంపు బి.పయనోమ్ గ్రామంలోకి ప్రవేశించింది. దుండగులు గ్రామంలో ఇళ్లకు నిప్పుపెట్టారు. పశువులు, దుస్తులు, టీవీలు, ఫోన్లు.. ఇలా సర్వం దోచుకున్నారు. ఈ మూక ఐదుగురు వ్యక్తులపై దాడికి దిగింది. ఆ సమయంలో పోలీసులు సైతం అక్కడే ఉన్నారు. దాడిలో 56 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు మృతిచెందారు. ముష్కరులు అతడి కుమార్తెను(21), మరో మహిళను నగ్నంగా మార్చి, ఊరేగింపుగా పొలాల్లోకి తీసుకెళ్లారు. 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మణిపూర్‌లో మే నుంచి కొనసాగుతున్న ఇంటర్నెట్పై నిషే«ధాన్ని తాజాగా ఎత్తివేశారు. అప్పటి సంఘటనకు సంబంధించిన 26 సెకండ్ల వీడియో ఈ నెల 19న సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళలు ప్రస్తుతం చురాచాంద్‌పూర్‌లో శిబిరంలో ఉన్నారు. మీవల్ల కాకపోతే మేమే రంగంలోకి దిగుతాం: సుప్రీంకోర్టు మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలకు జరిగిన అవమానాన్ని చూసి తాము తీవ్రంగా కలత చెందామని సుప్రీంకోర్టు వెల్లడించింది. మణిపూర్ ఘటనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తనంతట తానుగా గురువారం విచారణకు స్వీకరించింది. ప్రసార మాధ్యమాల్లో కనిపించిన వీడియోను చూస్తే మణిపూర్‌లో రాజ్యాంగ ఉల్లంఘన, మానవ హక్కులకు విఘాతం కలిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొంది. బాధిత మహిళలకు ఉపశమనం కలిగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మహిళలను అవమానించిన వ్యక్తులను అరెస్టు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు తెలియజేయాలని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని, తగిన చర్యలు ప్రారంభించాల్సి వస్తుందని హెచ్చరించింది. మొత్తం∙చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మణిపూర్‌లో హింసాకాండకు సంబంధించిన ఇతర పెండింగ్ పిటిషన్లపైనా ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది. -
డేటా బిల్లుకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు (డీపీడీపీ)కి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. జూలై 20 నుంచి ఆగస్టు 11 దాకా జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఈ బిల్లును ప్రవేశపెడతారని అధికార వర్గాల సమాచారం. గోప్యత హక్కులో భాగంగా పౌరుల డేటా సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ విషయంలో ఇంటర్నెట్ కంపెనీలు, మొబైల్ యాప్స్, వ్యాపార సంస్థల్లో జవాబుదారీతనం పెంచడం దీని లక్ష్యం. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గత ఆగస్టులో సుప్రీంకోర్టు ప్రకటించిన అనంతరం డేటా పరిరక్షణ బిల్లు తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు డేటా సేకరణకు ముందు పౌరుల అనుమతి తీసుకోవాలి. -
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కాగా,గత శనివారం లీటర్ పెట్రోల్‌పైన 30పైసలు పెరిగింది. ఆ తర్వాత ఆదివారం నుండి చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జులై నెల 20రోజుల్లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి...మే 3 నుంచి ఇప్పటివరకూ వరుసగా 5 రోజుల పాటు పెట్రో ధరలు పెరగకపోవడం గమనార్హం. గత ఆదివారం ఒపెక్, అనుబంధ దేశాలు ఆగస్ట్ నుంచి చమురు ఉత్పత్తి పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పదం ప్రకారం.. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచనున్నారు. ఈ ఒప్పందం నేపథ్యంలో చమురు ధరలు నిలకడగా ఉన్నాయి. భవిష్యత్‌లో వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గురువారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
జులై 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
-
తొలిసారి విడతలవారీగా..
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్దమైంది. నేటి(సోమవారం) నుంచి 18 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. అన్ని జాగ్రత్తలతో, కోవిడ్ –19 నిబంధనలను పూర్తిగా పాటిస్తూ, కొత్త విధి, విధానాలతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. విజృంభిస్తున్న కరోనా, కుదేలైన ఆర్థిక వ్యవస్థ, సరిహద్దుల్లో చైనా దుస్సాహసాలు.. తదితర వైఫల్యాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం సిద్ధమవుతోంది. ఉభయ సభలు తొలిసారి విడతలవారీగా సమావేశం కావడం ఈ సమావేశాల ప్రత్యేకత. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. కోవిడ్–19 నెగెటివ్ ఉన్నవారికే సభలోనికి అనుమతించడంతో పాటు, మాస్క్ కచ్చితంగా ధరించాలన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేయనున్నారు. ఇప్పటికే ఎంపీలు, సిబ్బంది సహా 4 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చాలా కార్యకలాపాలను డిజిటలైజ్ చేశారు. భౌతిక దూరం ఉండేలా ఎంపీల సీట్లలో మార్పులు చేశారు. గ్యాలరీల్లోనూ సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం పార్లమెంటు ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. అలాగే, సమావేశాల ప్రారంభానికి గరిష్టంగా 3 రోజుల ముందు కరోనా పరీక్ష జరిపించుకుని, నెగెటివ్ రిపోర్ట్ తీసుకుని సభకు రావాల్సి ఉంటుంది. రోజులో పలుమార్లు పార్లమెంటు ప్రాంగణాన్ని, వాహనాలను శానిటైజ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. భద్రత నియమాల్లోనూ మార్పులు చేశారు. భౌతికంగా ముట్టుకోవాల్సిన అవసరం లేకుండా సెక్యూరిటీ స్కానింగ్ చేయనున్నారు. పార్లమెంటు సమావేశాలను రిపోర్ట్ చేసేందుకు వచ్చే మీడియా ప్రతినిధులను కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందిగా ఆదేశించారు. ప్రధాన భవనంలోనికి మంత్రులు, ఎంపీలను మాత్రమే అనుమతిస్తారు. సభలోనూ సభ్యుడు మాస్క్ ధరించి, కూర్చోని ఉండే ప్రసంగించే వెసులుబాటు క ల్పించారు. ఎంపీలందరికీ ప్రత్యేక కోవిడ్–19 కిట్స్‌ను డీఆర్డీఓ అందజేయనుంది. అందు లో 40 డిస్పోజబుల్ మాస్క్‌లు, 5 ఎన్ 95 మాస్క్‌లు, 50 ఎంఎల్ శానిటైజర్ సీసాలు 20, ఫేస్ షీల్డ్, 40 జతల గ్లవ్స్, ముట్టుకోకుండా ద్వారాలను తెరిచేందుకు, మూసేందుకు వినియోగించే హుక్, గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి. కీలక అంశాలపై చర్చకు విపక్షం పట్టు ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిరుద్యోగం, చైనాతో ఉద్రిక్తత.. అంశాలపై సభలో చర్చ జరగాలని వర్షాకాల సమావేశాల ఎజెండాపై చర్చించేందుకు సమావేశమైన పార్టీల ఫ్లోర్ లీడర్ల భేటీలో విపక్ష పార్టీలు కోరాయని డీఎంకే నేత టీఆర్ బాలు తెలిపారు. ఈ లోక్‌సభ బీఏసీ(బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఆదివారం జరిగింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని పార్టీల ప్రతినిధులు హామీ ఇచ్చారని స్పీకర్ తెలిపారు. బీఏసీ నిర్ణయించే అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సమావేశాల అజెండాను నిర్ణయించేందుకు పార్టీల ఫ్లోర్ లీడర్లు మంగళవారం కూడా భేటీ అవుతారన్నారు. కోవిడ్‌పై మంగళవారం చర్చ జరిగే అవకాశముందని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 11 ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులు సహా 23 బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. తొలి రోజు మాజీ రాష్ట్రపతి ప్రణబ్, ఇటీవల మరణించిన సభ్యులు, మాజీ సభ్యులకు నివాళులర్పించిన అనంతరం ఉభయ సభలు గంట పాటు వాయిదా పడతాయి. ఆ తరువాత రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. లోక్‌సభలో హోమియోపతిక్ సెంట్రల్ కౌన్సిల్, ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ సవరణ బిల్లులపై చర్చ జరుగుతుంది. ఆ బిల్లులను అడ్డుకుంటాం ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 11 ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లుల్లో నాలుగింటిని గట్టిగా వ్యతిరేకించాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన 3 ఆర్డినెన్స్‌లను, బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సంబంధించిన మరో ఆర్డినెన్స్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఉభయసభల్లో ఉమ్మడిగా పోరాడేందుకు ఇతర విపక్షాలతో చర్చిస్తున్నామన్నారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు, కరోనా విజృంభణ, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ తదితర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించనున్నామని, ఇందుకు ఇతర విపక్షాలతో కలిసి ఒక ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. విపక్షం వ్యక్తం చేసే ఆందోళనలకు సభలో ప్రధానే స్వయంగా సమాధానమివ్వాలని డిమాండ్ చేస్తామన్నారు. సభలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై సానుకూల పక్షాలతో తాను, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ చర్చలు జరుపుతున్నామన్నారు. -
అవిశ్వాస తీర్మానం.. మేం మద్దతివ్వం..
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానుంది. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడం లేదని తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ఈ తీర్మానానికి టీఆర్ఎస్ మద్దతివ్వదని ఆ పార్టీ ఎంపీ కవిత ముందుగానే సంకేతమిచ్చిన విషయం తెలిసిందే. కావేరి జలాలపై మా పార్టీ చేసిన పోరాటానికి ఏ పార్టీ మద్దతివ్వలేదని సీఎం ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. అందుకే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం లేదని సీఎం పళని స్వామి పేర్కొన్నారు. -
అవిశ్వాసానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు 13 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అనుమతించని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వర్షాకాల సమావేశాల తొలిరోజే.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. శుక్రవారం (జూలై 20న) చర్చతోపాటు ఓటింగ్ జరుపుతామని ఆమె స్పష్టం చేశారు. బుధవారం వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన అనంతరం సభాపతి పలు అంశాలను ప్రస్తావించారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, కర్ణాటక ఎంపీలు యడ్యూరప్ప, బి.శ్రీరాములు, సి.ఎస్.పుట్టరాజు ఇచ్చిన రాజీనామాలు ఆమోదించినట్లు సభకు వెల్లడించారు. అనంతరం వివిధ పార్టీల సభ్యులు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు ఇచ్చిన నోటీసులను ప్రస్తావించారు. శుక్రవారం జరిగే చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు. విశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించడం గత పదిహేనేళ్లలో ఇదే తొలిసారి. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ.. ‘కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ రావు, తోట నర్సింహం, తారిఖ్ అన్వర్, మహ్మద్ సలీం, మల్లికార్జున ఖర్గే, ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్, కేసీ వేణుగోపాల్ నుంచి కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం వ్యక్తపరుస్తూ నోటీసులందాయి. వీటిని సభ ముందుంచడం నా విధి. వీటిలో కేశినేని శ్రీనివాస్ నోటీసు ముందుగా వచ్చింది. ఆయన సభ అనుమతి కోరాలని అడుగుతున్నాను’ అని పేర్కొన్నారు. వెంటనే కేశినేని లేచి ‘ఈ సభ కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం వ్యక్తపరుస్తోందనే తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సభ అనుమతిని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చేందుకు మద్దతు ఇచ్చే సభ్యులు లేచి వారి స్థానాల్లో నిలుచోవాలని సభాపతి కోరారు. దీంతో కాంగ్రెస్, సీపీఎం, ఎస్పీ, ఎన్సీపీ, ఆప్, తృణమూల్, టీడీపీ, ఐయూఎంఎల్, ఆర్జేడీ, ఆర్ఎస్పీ తదితర పార్టీల సభ్యులు లేచి నిలుచున్నారు. ఇందులో ఫిరాయింపు ఎంపీలు కొత్తపల్లి గీత, బుట్టా రేణుక కూడా ఉన్నారు. అధికార బీజేపీ సహా.. శివసేన, టీఆర్ఎస్, బీజేడీ, అన్నాడీఎంకే సభ్యులు కూర్చున్నారు. మొత్తంగా విపక్షాలకు చెందిన 70 మందికి పైగా సభ్యులు లేచి నిలుచున్నారు. సభాపతి వారిని లెక్కించి నిబంధనల ప్రకారం అవసరమైన (50 మందికి పైగా) సభ్యుల మద్దతు ఉన్నందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. పాలేవో, నీళ్లేవో తేలిపోతాయ్: కేంద్రం ఈనేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ లేచి మాట్లాడారు. ‘విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. పాలేవో నీళ్లేవో తెలిసిపోతాయి’ అని పేర్కొన్నారు. ఆ వెంటనే సభాపతి జీరో అవర్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా.. కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే లేచి మాట్లాడారు. తాను అవిశ్వాస తీర్మానానికి ముందుగానే నోటీసులు ఇచ్చానని, పెద్ద పార్టీ అయినందున తాను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సభాపతి బదులిస్తూ నోటీసులు ఇచ్చిన అందరి పేర్లు ప్రస్తావించానని, పార్టీ పరిమాణాలతో సంబంధం లేకుండా.. అందరి కంటే ముందుగా ఇచ్చిన వారినే తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తానని తెలిపారు. సభ వాయిదా పడి మధ్యాహ్నం 2.10 గంటలకు తిరిగి ప్రారంభమైన అనంతరం.. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చ, ఓటింగ్ ఉంటుందని ప్రకటించారు. ఒకవేళ శుక్రవారం నాడు చర్చ ఆలస్యమైతే.. ఓటింగ్ సోమవారం జరిగే అవకాశం ఉంది. మమత మద్దతు ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసులు ఇచ్చిన పార్టీలకు తమ మద్దతుంటుందని తృణమూల్ చీఫ్ మమత బెనర్జీ స్పష్టం చేశారు. విపక్షాల ఐక్యతకు కట్టుబడి ఉన్నందున సంపూర్ణ మద్దతుంటుందని ఆమె కోల్‌కతాలో పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం లేకుండా పోయింది అందుకే ఈ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. సభలో బీజేపీకి మద్దతున్నప్పటికీ.. బయట పూర్తి వ్యతిరేకత ఉంది’ అని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా తృణమూల్ ఎంపీలంతా శుక్రవారం సభకు హాజరవ్వాలని.. చర్చ, ఓటింగ్‌లో పాల్గొనాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. దేనిపైనైనా చర్చకు సిద్ధం: మోదీ న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో.. రాజకీయ పార్టీలు లేవనెత్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అయితే పలు అంశాలపై దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం సభ ఆవరణలో మోదీ మీడియాతో మాట్లాడారు. విస్తృతమైన అంశాలపై సభలో కూలంకశంగా చర్చ జరిగేలా ఎంపీలు వ్యవహరించాలని.. రాజకీయ పార్టీలు దేశానికి అవసరమైన అంశాలపై సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానని ప్రధాని తెలిపారు. సభ ప్రశాంతంగా జరిగేందుకు విపక్షాలు సహకరించుకోవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఏ రాజకీయ పార్టీ సభ్యుడైనా, దేశానికి లాభం చేసే ఏ అంశాన్నైనా సభ దృష్టికి తెస్తే.. దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఇలాంటి చర్చల ద్వారా ప్రభుత్వానికి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సూచనలు అందుతాయి’ అని మోదీ పేర్కొన్నారు. అవిశ్వాసం నెగ్గుతుంది: కాంగ్రెస్ న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, రాజీవ్ సాతవ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ మోదీ నెరవేర్చలేకపోయారనీ, ఇది గారడీ ప్రభుత్వమని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. ‘ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న హామీని అమలు చేయలేకపోయింది. పైపెచ్చు, స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన ధనం 50శాతంపైగా పెరిగింది. యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ నెరవేరలేదు. అధికారంలోకి వచ్చి 50 నెలలు గడిచినా ఒక్కటీ నెరవేరలేదు. కశ్మీర్ సమస్య రగులుతూనే ఉంది. దళితులపై దాడులు పెచ్చుమీరాయి’ అని విమర్శలు గుప్పించారు. అంతకుముందు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గేందుకు సభలో అవసరమైన సంఖ్యాబలం లేదని మీడియా ప్రశ్నించగా.. ‘మాకు బలం లేదని ఎవరన్నారు?’ అని ఎదురు ప్రశ్న వేశారు. శుక్రవారంనాటి అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా సభలో ఉండాలంటూ తన సభ్యులకు కాంగ్రెస్ విప్ కూడా జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చ, ఓటింగ్‌కు స్పీకర్ అంగీకరించిన నేపథ్యంలో బుధవారం వరకు అవిశ్వాసానికి అనుకూల, వ్యతిరేక, తటస్థ పార్టీల వివరాలను ఓసారి పరిశీలిస్తే.. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతున్న మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, విజయ్ గోయల్, జితేంద్రసింగ్, మేఘ్వాల్ పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతున్న స్పీకర్ సుమిత్రా మహాజన్ -
అవిశ్వాసంపై చర్చ.. ఎంపీ జేసీ డుమ్మా!
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అవిశ్వాసంపై చర్చకు ఒక్క రోజు ముందే అధికార పార్టీలో చీలిక మొదలైంది. పార్లమెంట్ సమావేశాలకు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డుమ్మా కొట్టనున్నట్లు సమాచారం. ఇవాళ లోక్‌సభలో జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. ఎంపీ సుజనా చౌదరి తీరుపై జేసీ అలిగినట్లు తెలుస్తోంది. అంతేకాక అవిశ్వాస తీర్మానానికి జేసీ హాజరుకానంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విప్ జారీ చేసినా శుక్రవారం నాడు లోక్ సభకు జేసీ వెళ్లనంటున్నారట. ఎంపీ జేసీ దివాకర్ బాటలో మరికొందరు టీడీపీ ఎంపీలు నడవనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ చేపడుతామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించిన విషయం తెలిసిందే. -
‘టీడీపీ-బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిదర్శనం’
సాక్షి, న్యూఢిల్లీ : ఓట్ల కోసమే టీడీపీ-బీజేపీలు డ్రామాలాడుతన్నాయని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మేం 13 సార్లు అవిశ్వాస నోటీసు ఇచ్చిన ఆనాడు అనుమతించలేదన్నారు. మేం రాజీనామా చేసిన వెంటనే టీడీపీ అవిశ్వాసం అనుమతించారని వైఎస్సార్సీపీ నేత పేర్కొన్నారు. 50మందికి పైగా సభ్యుల మద్దతున్నా అవిశ్వాసానికి అవకాశం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. టీడీపీ-బీజేపీ లోపాయికారి ఒప్పందంతోనే ఇది జరిగిందని వైవీ ఆరోపించారు. ‘హోదాపై పీఎం మోదీని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదు? నాలుగేళ్ల పాటు కేంద్ర కేజినెట్‌లో పాల్గొని.. ఏనాడు హోదా గురించి టీడీపీ నేతలు మాట్లాడలేదు. విభజన హామీలు నెరవేర్చకుండా 5కోట్ల ఆంధ్రులను మోసం చేస్తున్నారు. టీడీపీ-బీజేపీ డ్రామాలో భాగంగానే ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఐదుగురు ఎంపీలు చిత్తశుద్ధితో హోదాకోసం పొరాడాం. ఆమరణ దీక్ష చేశాం, రాజీనామాలు కూడా చేశాం. మేం చేసిన పోరాటాల వల్లే హోదా అంశం దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది’ అని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ చేపడుతామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించారు. ఆ రోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి చర్చ చేపడుతామని స్పీకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. టీడీపీ అవిశ్వాస నోటీసుపై టీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని కేంద్రమంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు. చర్చలో అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. విభజన హామీలపై రాజ్యసభలో వచ్చే సోమవారం స్వల్పకాలిక చర్చ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
ఎట్టకేలకు అవిశ్వాసానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ : విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్వీకరించారు. ఈ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ సభలో చదవి వినిపిస్తుండగా.. టీడీపీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు లేచి నిలబడి మద్దతు తెలిపారు. అవిశ్వాసానికి 50కి పైగా సభ్యుల మద్దతు లభించడంతో పరిగణలోకి తీసుకుంటున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపకపోవడం గమనార్హం. టీడీపీ ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి టీఆర్ఎస్ మద్దతివ్వదని ఆ పార్టీ ఎంపీ కవిత ముందస్తుగానే సంకేతమిచ్చారు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం 10 రోజుల్లోగా చర్చకు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేరకే త్వరలో తేదీ ప్రకటిస్తామని స్పీకర్ తెలిపారు. అయితే ఈ సారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 18 పనిదినాల పాటే జరగనుండటంతో రెండు మూడు రోజుల్లో చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పాటు కాంగ్రెస్ అవిశ్వాస తీర్మాన నోటిసులిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, చర్చలో అన్ని విషయాలు వెల్లడిస్తామని, పార్లమెంట్ వ్యవహారాల శాక మంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. గత బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
-
ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభ సమావేశాలకు, చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించారు. లోక్ సభ, రాజ్యసభలో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ క్వశ్చన్ అవర్ చేపట్టారు. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వారు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ ఎంపీలు చర్చ చేపట్టాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. ఆగస్టు 10వ తేదీ వరకు మొత్తం 24 రోజుల్లో 18 పని దినాలపాటు సమావేశాలు జరగనున్నాయి. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ కాకుండా వివిధ అంశాలపై చర్చకు 62 గంటల సమయం కేటాయించారు. ఈసారి 46 బిల్లులను చర్చకు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే విపక్షాలను కోరిన విషయం తెలిసిందే. -
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
-
నేటి నుంచి సభా సమరం
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. 18 సిట్టింగుల్లో మొత్తం 24 రోజుల పాటు జరిగే సభా కార్యకలాపాలు ఆగస్టు 10న ముగుస్తాయి. ఈసారి 46 బిల్లులను చర్చకు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విపక్ష పార్టీల నాయకులతో సమావేశమై సభ సజావుగా జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలను లేవనెత్తాలని కోరారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. ‘సభ సజావుగా, ఫలవంతంగా జరిగేందుకు ప్రధాని మోదీ విపక్షాల సహకారం కోరారు. జాతీయ ప్రయోజనాల విషయాలపై పార్లమెంట్ చర్చిస్తుందని దేశం మొత్తం ఆశతో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తే సమస్యలను చర్చించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. సమావేశాల్లో నిర్మాణాత్మక, సానుకూల వాతావరణం సృష్టించేందుకు అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. సభను సజావుగా నిర్వహించడానికి ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుంది’ అని తెలిపారు. ఉభయ సభల్లో ప్రతిష్టంభనను చర్చల ద్వారానే పరిష్కరించాలన్నారు. ఉన్నత విద్యా సంస్థల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల తొలగింపు, మూక దాడుల నియంత్రణకు చట్టం రూపకల్పన తదితరాలను విపక్ష నాయకులు లేవనెత్తారు. రిజర్వేషన్లపై చర్చ జరుగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు సభను సజావుగా జరగనీయమని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా వేర్వేరుగా అఖిల పక్ష భేటీలు నిర్వహించారు. చర్చ జరిగితే వారి అనైక్యత బట్టబయలు మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగితే ప్రతిపక్షాల అనైక్యత బయటపడుతుందని అధికార ఎన్డీయే కూటమి భావిస్తోంది. ఎస్పీ, ఆర్జేడీ లాంటి పార్టీలు బిల్లు ప్రస్తుత రూపాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఎన్డీయే పక్షాల సమావేశం తరువాత బీజేపీ మిత్ర పక్ష నాయకుడు ఒకరు ఇదే విషయమై స్పందిస్తూ..వెనకబడిన, అణగారిన వర్గాలకు చెందిన కొందరు ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లులో తమ వర్గానికి ఉపకోటా కోరుతూ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.బీజేపీ మిత్రపక్షం ఎల్జేపీ కూడా ఇదే వైఖరిని అనుసరిస్తోంది. పలు పంటలకు మద్దతు ధరలను పెంచినందుకు ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీయే మిత్రపక్షాలు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. భారత్ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినందుకు మరో తీర్మానానికి కూడా పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..ఎన్డీయే కూటమి 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, తమ కుటుంబం వేగంగా విస్తరిస్తోందని అన్నారు. మరోవైపు, మహిళా రిజర్వేషన్, ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా తదితర కీలక బిల్లులపై చర్చించి ఆమోదించేందుకు తమతో కలసిరావాలని కేంద్రం కాంగ్రెస్‌ను కోరింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కేంద్రంపై మళ్లీ అవిశ్వాసం ఈ సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రకటించింది. ఇందు కోసం ఇతర ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. మూక హత్యలు, మహిళా భద్రత తదితర కీలక సమస్యలను లేవనెత్తుతామని పేర్కొంది. అనుమానాలతో వ్యక్తులను కొట్టి చంపడం, గో సంరక్షణ పేరిట దాడులు సర్వసాధారణమయ్యాయని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం? ‘ముస్లిం కాంగ్రెస్’ వ్యాఖ్యలు పార్లమెం ట్లో దుమారం రేపే అవకాశాలున్నాయి. కీలకమైన మూడు రాష్ట్రాలకు త్వరలో జరుగనున్న ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రధాన అస్త్రంగా మారనున్నా యి. కొద్ది నెలల్లో ఎన్నికలు జరిగే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ప్రభుత్వాలపై వ్యతిరేకతను తట్టుకోవటంతోపాటు, వచ్చే ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు గాను తమ హిందుత్వ ఎజెండాకు అనుకూలంగా ఈ అంశాన్ని మార్చుకోవాలని కూడా బీజేపీ నాయకులు యోచిస్తున్నారు. ఆర్థిక రంగ వైఫల్యాలు, దేశ వ్యాప్తంగా అమాయకులపై దాడులు, రాజకీయ అంశాలపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు యత్నిస్తే రాహుల్ వ్యాఖ్యలను అధికార బీజేపీ ప్రధాన అంశంగా తెరపైకి తెచ్చే అవకాశాలు న్నాయి. గత బడ్జెట్ సమావేశాల్లో మాదిరిగానే ఈసారి కూడా పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు అవకాశాలు లేవని పలువురు పేర్కొంటున్నారు. -
ముగిసిన వర్షాకాల సమావేశాలు
ఉభయ సభలు నిరవధిక వాయిదా న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 19 సార్లు సమావేశమైన లోక్‌సభ.. బ్యాంకింగ్(సవరణ) చట్టం సహా 14 బిల్లుల్ని ఆమోదించింది. ఈ సమావేశాల్లోనే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగ్గా.. ప్రవర్తన సరిగా లేదంటూ లోక్‌సభలో ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. వాడివేడి∙చర్చలు, అధికార, ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలతో సభలో వాయిదాల పర్వం కొనసాగింది. గోరక్షణ హత్యలు, అల్లరి మూకల దాడులు, వ్యవసాయ సంక్షోభం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై దాడి అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు సభా కార్యకలాపాల్ని అడ్డుకున్నాయి. క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చ కొనసాగింది. లోక్ సభ మొత్తం 71 గంటలు సమావేశం కాగా.. నిరసనలతో 29.58 గంటలు వృథా అయ్యాయని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. 63 ప్రశ్నలకు మౌఖిక సమాధానాలు, 4,370 ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చారని.. మంత్రులు మొత్తం 1,270 ప్రకటనలు చేయగా.. 28 మంది సభ్యులు ప్రైవేట్ బిల్లుల్ని ప్రవేశపెట్టారని తెలిపారు. కంపెనీ (సవరణలు) బిల్లు 2016, నాబార్డ్(సవరణ) బిల్లు సహా పలు బిల్లుల్ని లోక్‌సభ ఆమోదించింది. ఇక రాజ్యసభ 71 గంటలు సమావేశం కాగా.. ఆందోళనలతో 25గంటలు వృథా అయ్యా యి. క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికో త్సవంపై చర్చతో పాటు తీర్మానం చేశారు. కొత్త సభ్యులుగా వినయ్ టెండూల్కర్, సం పతీయ యుకేలు ప్రమాణస్వీకారం చేయగా.. బీఎస్పీ అధినేత్రి మాయావతి, వెంకయ్య నాయుడు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయుధ సంపత్తిపై సందేహం అక్కర్లేదు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెలిపారు. టిబెట్ ప్రాంతంలో చైనా బలగాల మోహరింపుపై ఆయన ప్రశ్నకు స్పందించారు. పాక్ రక్షణ వ్యవస్థ భారత్‌కంటే మెరుగ్గా ఉందన్న ఆర్మీ అధికారి వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు. -
త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల అనంతరం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్‌ను విస్తరించే అవకాశముంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి పోటీపడుతున్న నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న రెండు శాఖలు ఖాళీ కానున్నాయి. ఇప్పటికే రక్షణ శాఖ, పర్యావరణ శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేరు. రక్షణ శాఖను అరుణ్ జైట్లీ, పర్యావరణ శాఖను మరో మంత్రి హర్షవర్ధన్ అదనంగా నిర్వహిస్తున్నారు. వెంకయ్య రాజీనామాతో పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖల బాధ్యతల్ని వేరొకరికి కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల అనంతరం కేబినెట్లో మార్పులు జరగవచ్చని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. -
‘వర్షాకాలం’లో రాజకీయ వేడి
► నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ► పలు అంశాలతో విపక్షాల ఎజెండా ఖరారు ► కశ్మీర్, చైనాపై చర్చ జరగాల్సిందే: కాంగ్రెస్ న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై ప్రభుత్వం విపక్షాలతో చర్చించి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా పార్లమెంటులో పలు కీలకాంశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు 18 విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. గోరక్షణ పేరుతో హత్యలతోపాటు కశ్మీర్లో హింస, సిక్కిం సరిహద్దుల్లో ఉద్రిక్తత, మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులు, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ ప్రభావం, అవినీతి కేసుల పేరుతో విపక్షాలపై దాడులు తదితర అంశాలపై కత్తులు నూరుతున్నాయి. అయితే విపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చ జరిపేందుకు తాము సిద్ధమేనని పార్లమెంటు వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. డిమాండ్లను అంగీకరించకపోతేనే.. ‘పార్లమెంటు సమావేశాలు జరగకుండా చేయాలని ఎందుకనుకుంటాం. మేం చేసే న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోవటంతోనే సమస్య ఉత్పన్నమవుతోంది’ అని కాంగ్రెస్ రాజ్యసభాపక్షనేత గులాంనబీ ఆజాద్ వెల్లడించారు. భౌగోళిక సమగ్రత, దేశ భద్రత అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తమ మద్దతుంటుందన్నారు. అయితే కశ్మీర్, చైనా అంశాలపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ‘కశ్మీర్‌పై చర్చలకు ప్రభుత్వం అన్ని దార్లూ మూసేసింది. అందుకే లోయలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కశ్మీర్లో యువకుల వద్ద తుపాకులు తీసేస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని కేంద్రం భావిస్తున్నట్లయితే దీనికి మా మద్దతుండదు’ అని ఆజాద్ స్పష్టం చేశారు. ‘గోరక్ష’పై ఏం చేస్తున్నారు? గోరక్ష విషయంలో కేంద్రం ఏం చర్యలు చేపడుతుందో చెప్పాలని డిమాండ్ చేయనున్నట్లు సీపీఐ నేత డి.రాజా తెలిపారు. సోమవారం సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల కన్నుమూసిన సభ్యులకు (కేంద్ర మంత్రి అనిల్ దవే, కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (ఇద్దరు రాజ్యసభ సభ్యులు), గురుదాస్‌పూర్ లోక్‌సభ ఎంపీ వినోద్ ఖన్నా) నివాళులర్పించిన అనంతరం ఉభయసభలు వాయిదా పడనున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక కూడా జరగనుంది. ఈ సమావేశాలు ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. -
‘చైనా, కశ్మీర్’ పై అఖిలపక్షం చర్చ
న్యూఢిల్లీ: గత మూడు వారాలుగా పొరుగు దేశం చైనాతో సరిహద్దు వివాదంపై పెరుగుతున్న ఉద్రిక్తతలు, కశ్మీర్లో వరుస హింసాత్మక అల్లర్లు, భూటాన్‌తో మైత్రి వంటి అంశాలపై కేంద్రం అన్ని పార్టీలతో కలసి శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. వచ్చే సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా విపక్షాలు ఈ అంశాలు లేవనెత్తే అవకాశాలు ఉన్నందున కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అంశాలపై వివరణనిచ్చింది. ఈ అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ తరఫున గులాం నబీ అజాద్, మల్లికార్జున్ ఖర్గే, సీపీఎం తరఫున సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ తరఫున ములాయంసింగ్ యాదవ్, ఏల్జేపీ నుంచి రామ్ విలాస్ పాశ్వాన్, ఎన్సీపీ నుంచి తారిఖ్ అన్వర్, శరద్ యాదవ్, జేడీయూ నుంచి కేసీ త్యాగి, టీఎంసీ నుంచి దెరెక్ ఓ బ్రీన్లు హాజరయ్యారు. -
విపక్షాల ‘వర్షాకాల’ వ్యూహం
ఏకాభిప్రాయంతో సర్కారుపై కత్తులు నూరుతున్న 18 పార్టీలు ► జీఎస్టీ, నోట్లరద్దు సహా ఐదు అంశాల గుర్తింపు ► పార్లమెంటు లోపలా, బయటా పోరాటానికి నిర్ణయం ► రాజకీయ కుట్రపైనా ప్రభుత్వాన్ని ఎండగట్టే యోచన ► నేడు విపక్ష నేతలతో రాజ్‌నాథ్, సుష్మ భేటీ న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు 18 విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో జీఎస్టీ, నోట్ల రద్దుతోపాటు పలు అంశాలపై మోదీ సర్కారును ఇబ్బంది పెట్టాలని వ్యూహం రచిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మంగళవారం జరిగిన విపక్షాల భేటీలోనే వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఐదు కీలకాంశాలపైనా పార్లమెంటు లోపలా, బయటా, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించారు. నోట్లరద్దు దుష్పరిణామాలు, జీఎస్టీ అమలు సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, రాజకీయ కుట్ర, సమాఖ్య విధానాన్ని కాపాడటం, మతపరమైన తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయటం వంటి అంశాలను ప్రధానంగా లేవనెత్తాలని నిర్ణయించాయి. విపక్షాలతో రాజ్‌నాథ్, సుష్మ చర్చలు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల విమర్శల వేడికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితి, సిక్కిం సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ విషయాలపై పూర్తి వివరాలను విపక్షాలకు తెలపాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ శుక్రవారం విపక్షాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ ఇప్పటికే విపక్ష నేతలకు ఆహ్వానం అందింది. కశ్మీర్ విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకే కేంద్రం ఈ సమావేశాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. భారత్–భూటాన్–టిబెట్ ట్రై జంక్షన్‌లోని డోక్లామ్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించటం, దీన్ని భారత్ తిప్పికొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అటు జమ్మూకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల కాల్పులు, కొంతకాలంగా ఉగ్రవాదుల కోసం వేట ముమ్మరం చేసిన భద్రతాదళాలు వంటి అంశాలను కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో వెల్లడించనున్నారు. లోయలో అశాంతి కారణంగా ఐదు నెలల్లో ఇద్దరు పోలీసులు సహా 76 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చైనా, కశ్మీర్ అంశాల్లో కేంద్రం వ్యవహరించిన తీరుపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. రాహుల్ భారత్‌లో చైనా రాయబారితో సమావేశమై బహిరంగంగానే మోదీపై విమర్శలు చేయటంతో కేంద్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని యోచిస్తోంది. జట్టుగా ప్రతిపక్షం! పశ్చిమబెంగాల్లో తృణమూల్ ప్రభుత్వంపై నారదా స్కామ్ ఆరోపణలు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాలపై ఈడీ, సీబీఐ దాడులన్నీ రాజకీయ కుట్ర కారణంగానే జరిగాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ‘మేమంతా ఓ జట్టులా పని చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఒకపార్టీకి, ఒక వ్యక్తికి ప్రాధాన్యం అనే మాటే లేదు. అం దరం సమానమే’ అని తృణమూల్ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ తెలిపారు. నెలకోసారైనా విపక్షాలన్నీ సమావేశమై ప్రభుత్వంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించా లని, పలు రాష్ట్రాల్లో ఒక్కోసారి ఈ సమావేశాలు ఏర్పాటుచేయాలని ఎస్పీ ఎంపీ నరేశ్ అగర్వాల్ సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది. తామంతా ఏకతాటిపై ఉన్నామని తెలిపేందుకే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా గోపాల కృష్ణ గాంధీ పేరుపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్న తృణమూల్‌కు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపాదించే అవకాశం రాగా మిగిలిన పార్టీలు బలపరిచాయి. -
'ఈ సమావేశాలు దేశాన్ని మలుపు తిప్పుతాయి'
న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో 70వ స్వాతంత్ర్య దినోత్సవం రానున్న నేపథ్యంలో భారత పార్లమెంటులో అర్థవంతంగా ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుగుతాయని తాను ఆశిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రతి ఒక్కరు ఈ సమావేశంలో తమ భుజానవేసుకొని సమావేశాలు సజావుగా జరిగేలా చూస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఈ వర్షాకాల సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాలు సోమవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రుల వివరాలు ప్రధాని మోదీ సభకు పరచియం చేశారు. అనంతరం ఇటీవల మృతిచెందిన నాయకులకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతాపం తెలియజేశారు. అనంతరం సమావేశాలను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు మోదీ మాట్లాడుతూ ఈ వర్షాకాల సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు భారత్‌ను ఓ కొత్త మార్గంలోకి తీసుకెళ్తాయని చెప్పారు. ఇందుకు అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. 70వ భారత స్వాతంత్ర్య దినోత్సవం రానున్న నేపథ్యంలో ఎక్కువ విలువ ఉన్న అంశాలపై చర్చ జరగాలని అన్నారు. జీఎస్టీ బిల్లును ప్రధాని మోదీ ప్రస్తావించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను గుర్తుచేసుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఇటీవల మరణించిన నేతలకు లోక్ సభ సంతాపం ప్రకటించింది. మరోపక్క, రాజ్యసభ సభ్యుడిగా వెంకయ్యనాయుడు ప్రమాణం చేశారు. హిందీ భాషలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, నిర్మలాసీతారామన్ కన్నడ భాషలో ప్రమాణం చేశారు. టీజీ వెంకటేశ్ కూడా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. -
సభలో నిరసనల పర్వం
మిన్నంటిన విపక్షాల నినాదాలు * లలిత్‌గేట్, వ్యాపమ్‌లపై కొనసాగిన కాంగ్రెస్ సభ్యుల ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజు సోమవారం నాడు లోక్‌సభ విపక్షాల నిరసనలు, నినాదాల నడుమ మూడుసార్లు వాయిదాపడినా.. మూడు గంటల పాటు సాగింది. సమావేశాల తొలి వారంలో.. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ స్కామ్‌లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, సీఎంలను తొలగించాలంటూ సభను స్తంభింపజేసిన విపక్షాల ఆందోళన ఐదో రోజూ యథాతథంగా కొనసాగినప్పటికీ.. స్పీకర్ సుమిత్రామహాజన్ సభను మూడు గంటల పాటు కొనసాగించారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే.. ఐపీఎల్, కుల గణన వివరాలు, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, వ్యాపమ్ అంశాలపై చర్చ కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ సహా వివిధ పక్షాల సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాల నోటీసులను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. నోటీసులు తిరస్కరిస్తున్నట్టు సభాపతి ప్రకటించగానే కాంగ్రెస్, ఇతర విపక్షాల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. కాంగ్రెస్ సభ్యులు చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వచ్చి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు కూడా ప్రత్యేక హైకోర్టు కోసం వెల్‌లోకి వచ్చి నినాదాలు మొదలుపెట్టారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే సభాపతి ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సందర్భంలో ప్లకార్డులు ప్రదర్శించవద్దని, అది నిబంధనలకు వ్యతిరేకమని సభాపతి సభ్యులను కోరారు. 12 గంటల వరకు సభను వాయిదావేశారు. సభ తిరిగి 12 గంటలకు ప్రారంభయ్యాక మంత్రి వెంకయ్య లేచి గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడి సంఘటన ఇంకా కొనసాగుతోందని, ఎదురు కాల్పులు పూర్తయ్యాక హోంమంత్రి సభలో ప్రకటన చేస్తారని చెప్పారు. సభాపతి ఈ సమయంలో జీరో అవర్‌ను ప్రారంభించగా పలువురు సభ్యులు గురుదాస్‌పూర్ సంఘటనను ప్రస్తావించారు. ఆ సమయంలో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వగా ఆయన కూడా గురుదాస్‌పూర్ సంఘటనను ప్రస్తావించబోయారు. అయితే హైకోర్టు విషయం మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చని, గురుదాస్‌పూర్ సంఘటనపై అయితే ఇప్పుడు అవకాశం ఇవ్వబోనని స్పీకర్ చెప్పారు. దీంతో జితేందర్‌రెడ్డి ‘హైకోర్టు అంశంపై వాయిదా తీర్మానం కోరుతూ నోటీసులు ఇచ్చాను. మాకు చర్చకు అవకాశం వచ్చే వరకు మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది’ అని చెప్పి ముగించారు. గందరగోళంతో సభను స్పీకర్ 2 గంటల వరకు వాయిదా వేశారు. విపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజైన సోమవారం నాడు రాజ్యసభ.. ఇటీవల మరణించిన సిటింగ్ బీజేడీ సభ్యుడు కల్పతరు దాస్, మాజీ సభ్యులు ఆర్.ఎస్.గవాయ్, బి.కె.హాందిక్లకు నివాళులు అర్పించి మంగళవారానికి వాయిదా పడింది. ‘క్యాంటీన్లో ధరలు పెంచొద్దు’ ఎంపీలకు చవగ్గా ఆహారాన్ని అందిస్తుండటంపై విమర్శలు వస్తున్నా ఈ సబ్సిడీని కొనసాగించాల్సిందేనని పార్లమెంటరీ క మిటీ స్పష్టం చేసింది. పార్లమెంటు క్యాంటీన్లో ధరలు పెంచితే ఆ ప్రభావం చట్టసభల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులపై పడుతుందని టీఆర్ఎస్ ఎంపీ ఎ.పి.జితేందర్ రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ పేర్కొంది. స్పీకర్ టేబుల్‌పై ప్లకార్డు ప్రదర్శన లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యాక కాంగ్రెస్ నేత ఖర్గే లేచి.. గురుదాస్‌పూర్ సంఘటనపై మాట్లాడాలనుకుంటే మా ట్లాడనివ్వలేదని, ఇది అన్యాయమని పేర్కొన్నారు. నిరసనలు, నినాదాలు ఈ రోజు కొత్తగా పుట్టినవి కాదని, గడచిన పదేళ్ల రికార్డులు చూసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంలో వెంకయ్య జోక్యం చేసుకుని గురుదాస్‌పూర్ సంఘటనపై రాజకీయాలు వద్దని, దేశ భద్రతకు సంబంధించిన అంశం లో జాతి మొత్తం ఒక్కటై నిలవాలని పేర్కొన్నారు. ఈ సమయంలో సభాపతి 377 నిబంధన కింద ప్రత్యేక ప్రస్తావనలకు అనుమతించారు. గందరగోళం మధ్యనే ప్రభు త్వం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ బిల్లు 2015, 295 చట్టాలను రద్దు చేయటానికి ఉద్దేశించిన బిల్లు, ఢిల్లీ హైకోర్టు సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ ఎంపీ ఆదిర్రంజన్చౌదరి వెల్ నుం చి స్పీకర్ స్థానం వైపు ఉన్న మెట్ల మీదికి ఎక్కి స్పీకర్ టేబుల్‌పైన ప్లకార్డును ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆగ్రహానికి గురైన సభాపతి సభను 4 వరకు వాయిదా వేశారు. సభ తిరిగి 4గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్.. చౌదరి సభాపతి స్థానంతో అమర్యాదగా ప్రవర్తించారని పేర్కొంటూ అతడిపై చర్యకు ఉపక్రమిస్తూ అతడి పేరును ప్రస్తావించారు. చౌదరి లేచి స్పీకర్‌కు క్షమాపణలు చెప్పారు. -
ఫలప్రదంగా జరుగుతాయని ఆశిస్తున్నా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా జరుగుతాయని.. ప్రాధాన్యత ప్రకారం సమావేశాలను సాగనిస్తామని పలు రాజకీయ పార్టీలు గత పార్లమెంటు సమావేశాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. సోమవారం నాటి అఖిలపక్ష భేటీ మంచి వాతావరణంలో జరిగిందన్నారు. ఆయన మంగళవారం ఉదయం పార్లమెంటు భవనంలో విలేకరులతో మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు సమష్టి నిర్ణయాలు తీసుకోవటానికే ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తోందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఎంపీల మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ.. ప్రస్తుత సమావేశాల్లో మంచి నాణ్యమైన చర్చలకు, సభా కార్యకలాపాలకు పార్లమెంటు సభ్యులందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.