● కొనసాగుతున్న ‘సమగ్ర’ నిరసన
‘సెల్ఫీ విత్ సీఎం..’●
ఆదిలాబాద్‌టౌన్: తమను రెగ్యులరైజ్ చేయాలని డి మాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన స మ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవా రం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో ‘సెల్ఫీ వి త్ సీఎం’ పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉ ద్యోగులు సెల్ఫీలు దిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే సమగ్ర ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఇ చ్చిన హామీ నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలోఉద్యోగులు కవిత, అర్చన, హిమబిందు, దీప్తి, సువర్ణ, ప్రశాంత్ రెడ్డి, కేశవ్, స్వప్న, దేవదర్శన్, వినోద్, వెంకట్, రవిందర్, శ్రీనివాస్, సందీప్, మంగేష్, నవీన, పార్థసారథి, శ్రీకాంత్, ధరంసింగ్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment