కలెక్టరమ్మా.. కరుణించరూ
వచ్చిన మొత్తం అర్జీలు : 240
కరీంనగర్ కార్పొరేషన్ : 38
కొత్తపల్లి తహసీల్దార్ : 16
డీపీవో : 14
ఆర్డీవో, కరీంనగర్ : 13
వారధి సొసైటీ : 9
చొప్పదండి తహసీల్దార్ : 9
ఇతర అర్జీలు : 141
అన్యాయంగా ఇరికించారు
మాకు ధర్మారం శివారు సర్వే నంబర్ 464, 465లో ఆరు గుంటల భూమి ఉంది. సదరు భూమిని కబ్జా చేసేందుకు సంబంధం లేని వ్యక్తులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డాక్యుమెంట్లను పరిశీలించకుండానే ఏకపక్షంగా వ్యవహరిస్తూ అన్యాయంగా కేసులో ఇరికించారు. ఇప్పటికి 11సార్లు ప్రజావాణిలో, ఆరు సార్లు సీపీకి ఫిర్యాదు చేశాం. అయినా చర్యలు లేవు. కలెక్టర్ స్పందించకుంటే చావే గతి.
– కాటిపల్లి రాజు, సంధ్య, కొత్తపల్లి, జమ్మికుంట
Comments
Please login to add a commentAdd a comment