-
No Headline
● కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న హత్యలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
● అధికారుల లెక్కల ప్రకారం కమిషనరేట్‌లో ఈఏడాది ఇప్పటి వరకు 35 హత్యలు, 105 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
-
ఇటుక బట్టి కార్మికుల కూలి రేట్లు పెంచాలి
నర్సంపేట: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇటుక బట్టి కార్మికుల కూలీ రేట్లు పెంచాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో బుధవారం బరిగెల కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దయాకర్ మాట్లాడారు.
Thu, Dec 19 2024 07:18 AM -
చిప్‌లు గట్టిపడి పనితనం మందగిస్తుంది
● మంచుకురిసే ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ ఉపయోగించొద్దు
● మయూర్, ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్, హనుమకొండ
Thu, Dec 19 2024 07:18 AM -
కనులపండువగా నారికేళ పడిపూజ
సంగెం: అయ్యప్ప నామస్మరణతో బుధవారం సంగెం మండల కేంద్రం మార్మోగిపోయింది. సంగెంలో గురుస్వామి నల్ల శంకర్, రజిత దంపతుల కుటీరంలో గురుస్వామి కేసముద్రం ధర్మశాస్త ఆలయ ప్రధాన తంత్రి విష్ణునారాయన్ కుట్టి ఆధ్వర్యంలో నారికేళ పడిపూజ నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు.
Thu, Dec 19 2024 07:18 AM -
నేరాలు – ప్రమాదాలు
చికిత్స పొందుతున్న మహిళ మృతి
Thu, Dec 19 2024 07:18 AM -
ఇక చెత్తకు చెక్!
వరంగల్ అర్బన్: నగరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో పారిశుద్ధ్యం మొదటిది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల్ని ఇక్కడా అమలు చేసేందుకు ప్రజాధనం కోట్లు కుమ్మరిస్తున్నారు.
Thu, Dec 19 2024 07:18 AM -
" />
పాఠశాలలను బలోపేతం చేయాలి
పర్వతగిరి: పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ లింగారెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని పర్వతగిరి జెడ్పీహెచ్ఎస్లో బుధవారం ప్రాథమిక స్థాయి, యూపి లెవల్ తెలుగుభాష స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడారు.
Thu, Dec 19 2024 07:18 AM -
స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం
నల్లబెల్లి: విద్యార్థినలకు దుప్పట్లు పంపిణీ చేసిన స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని జిల్లా జీసీడీఓ ఫ్లోరెన్స్ అన్నారు.
Thu, Dec 19 2024 07:18 AM -
మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు
నర్సంపేట: నర్సంపేట పట్టణంలో మెరుగైన విద్యుత్ సరఫరాకు స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో చర్యలు చేపడుతున్నామని పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ అన్నారు.
Thu, Dec 19 2024 07:18 AM -
" />
సహకారం
గీసుకొండ: మండలంలోని మరియపురంను జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దిన మాజీ సర్పంచ్, నిర్మల బైండింగ్ వర్క్స్ అధినేత అల్లం బాలిరెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం స్వగ్రామంలో ఘనంగా జరిగాయి.
Thu, Dec 19 2024 07:18 AM -
కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
నర్సంపేట: ఆజాంజాహి మిల్లు కార్మికులు కొనుగోలు చేసి భవనం నిర్మించి కాపాడుకున్న స్థలాన్ని కాజేయడానికి భవనాన్ని కూల్చివేసి తప్పుడు పత్రాలతో కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆజాంజాహి మిల్లు కార్మికులకు న్యాయం చేయాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి
Thu, Dec 19 2024 07:17 AM -
పొగమంచుతో అధిక ప్రమాదాలు
● రాత్రి పూట ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి
● జైపాల్‌రెడ్డి, సీనియర్ ఎంవీఐ, వరంగల్ ఆర్టీఏ
Thu, Dec 19 2024 07:17 AM -
" />
‘ప్రభుత్వానివి అసత్య ప్రచారాలు’
వర్ధన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుతోందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్‌రెడ్డి దుయ్యబట్టా రు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ..
Thu, Dec 19 2024 07:17 AM -
విద్యార్థులను బడికి పంపడం అందరి బాధ్యత
● ఇన్చార్జ్ కలెక్టర్ సత్య శారద
● అధికారులతో సమీక్ష
Thu, Dec 19 2024 07:17 AM -
ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆంజనేయులు
హన్మకొండ అర్బన్: తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓల) సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పరకాల ఎంపీడీఓగా పని చేస్తున్న పెద్ది ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా హసన్‌పర్తి ఎంపీడీఓ జూలూరు ప్రవీణ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు హనుమకొండ జిల్లా పరిషత్ సీఈఓ ఎం.వ
Thu, Dec 19 2024 07:17 AM -
సమతుల్య ఆహారం తప్పనిసరి
ఎంజీఎం : చలికాలంలో వేడివేడి ఆహార పదార్థాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచేవి తినాలి. ఆలుగడ్డ, బీట్రూట్, క్యారెట్, మష్రూమ్స్ వంటి దుంప కూరలు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. వీటిలో ఫైబర్, మిటమి న్లు పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
Thu, Dec 19 2024 07:17 AM -
రిపబ్లిక్ డే పరేడ్‌కు కేడెట్లు
కేయూ క్యాంపస్: న్యూఢిల్లీలో జరగబోయే రిపబ్లిక్ డే పరేడ్‌కు హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఎన్సీసీ కేడెట్లు బి.ప్రశాంత్, ఎం.భావన, కె.నివేదిక, దినేశ్ ఎంపికయ్యారు. వీరిని బుధవారం ఆకళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి అభినందించారు.

పిల్లలు, పెద్దలు జాగ్రత్త..
గురువారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2024ఎంజీఎం : చలి తీవ్రత ఎక్కువైనందున పిల్ల లు, పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ చలితో చర్మం, ఊపిరితిత్తుల సమస్యలతోపాటు గుండె సంబంధ వ్యాధుల వారికి డిప్రెషన్ పెరిగే అవకాశం ఉంటుంది.
Thu, Dec 19 2024 07:17 AM -
మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ సినిమాపై రూమర్స్.. చిత్ర యూనిట్ క్లారిటీ
నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఈ చిత్రం ప్రకటనతోనే ఆగిపోయిందంటూ సోషల్‌మీడియాలో ఒక వార్త ట్రెండ్ అయింది.
Thu, Dec 19 2024 07:16 AM -

క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ప్రారంభం..
వనపర్తి టౌన్: హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని బుధవారం ఉదయం కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Thu, Dec 19 2024 07:16 AM -
సర్కారీ వైద్యంపై నమ్మకం పెంచాలి
పాన్‌గల్: వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ సరైన చికిత్స అందిస్తూ ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ సెంటర్ చైన్నె వైద్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు డా. మొగన్, డా. మాలతి అన్నారు.
Thu, Dec 19 2024 07:16 AM -
కలెక్టరేట్ ఎదుట ఆర్పీల ఆందోళన
వనపర్తి రూరల్: తమకు జీఓనంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని బుధవారం తెలంగాణ రిసోర్స్ పర్సన్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఆర్పీలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
Thu, Dec 19 2024 07:16 AM

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
Thu, Dec 19 2024 07:16 AM