-
" />
జేఎల్‌లో సత్తాచాటిన ‘మ్యాథ్స్ ఎడ్యుకేషనల్ ’
11 మందికి ఉద్యోగాలు
-
మెనూ పాటించకపోతే చర్యలు
యాలాల: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోతే కఠిన చర్యలు తప్పవని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Fri, Nov 22 2024 07:28 AM -
రైతులకు అండగా ఉంటాం
చేవెళ్ల: రైతులు పండించిన పత్తిని మొత్తం సీసీఐ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని దామరగిద్ద సమీపంలో ఉన్న శ్రీనివాస కాటన్ మిల్లు వద్ద గురువారం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
Fri, Nov 22 2024 07:28 AM -
అన్ని గ్యారంటీలు అమలు చేస్తాం
ధారూరు: ప్రజాపాలనలో మిగిలిన అన్ని గ్యారంటీలను వచ్చే సంవత్సరం సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ధారూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.2.01 కోట్లతో నిర్మించిన రైస్‌మిల్లు, గోదాంలను గురువారం ఆయన ప్రారంభించారు.
Fri, Nov 22 2024 07:28 AM -
ప్రమాదంలో అనంతగిరి
వికారాబాద్ అర్బన్: కార్తీక పురాణంలో పేర్కొన్న అనంతగిరులకు అన్యమత ప్రమాదం పొంచి ఉందని, అతి త్వరలోనే ఈ ప్రాంతాన్ని వక్ఫ్ బోర్డు ఆక్రమించే దుస్థితి దాపురించిందని హిందూ జనశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు లలిత్‌కుమార్ అన్నారు.
Fri, Nov 22 2024 07:28 AM -
లింకు రోడ్డు.. ఏళ్లుగా పాట్లు
ఎన్కెపల్లిలో అవస్థలు పడుతున్న వాహనదారులుFri, Nov 22 2024 07:28 AM -
కనుల పండువగాధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
యాలాల: మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం గురువారం కనుల పండువగా నిర్వహించారు. మధ్యాహ్నం మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అదే సమయంలో గ్రామ నాభిశిల(బొడ్రాయి) ప్రతిష్ఠాపన సైతం చేశారు.
Fri, Nov 22 2024 07:28 AM -
దిగుబడి.. దిగులు
● పత్తిలో తగ్గిన పంట ఉత్పత్తులు
● మద్దతు ధర ఆశాజనంగా ఉన్నా నష్టాలు
● మరోవైపు వేధిస్తున్న కూలీల కొరత
● పెట్టుబడులు సైతం రావట్లేదని రైతుల ఆందోళన
Fri, Nov 22 2024 07:28 AM -
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
దోమ: ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు దశరథ్ డిమాండ్ చేశారు.
Fri, Nov 22 2024 07:28 AM -
స్థానిక ఎన్నికలకు బీజేపీ సిద్ధం
కేశంపేట: బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

మావోయిస్టుల దుశ్చర్య.. పంచాయతీ కార్యదర్శి దారుణ హత్య
సాక్షి, ములుగు: ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో మరోసారి అలజడి నెలకొంది.
Fri, Nov 22 2024 07:21 AM -
యూదుల వ్యతిరేకం.. ఐసీసీ నోటీసులపై నెతన్యాహు సీరియస్
జెరూసలేం: గాజాలో యుద్ధం నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరాలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గురువారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
Fri, Nov 22 2024 07:07 AM -
‘అదానీ గ్రూప్ సంస్థలతో ఏపీ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ..
Fri, Nov 22 2024 07:00 AM -
బట్లర్ ఊచకోత.. డస్సెన్, లిన్ మెరుపులు వృధా
అబుదాబీ టీ10 లీగ్‌లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ రెచ్చిపోయాడు. ఈ లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జోస్.. చెన్నై బ్రేవ్ జాగ్వార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు.
Fri, Nov 22 2024 06:57 AM -
అదే ఒప్పందం మళ్లీ..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)తో ఒప్పందం చేసుకుంటే..
Fri, Nov 22 2024 06:46 AM -
44 వేలు దాటిన మరణాలు
దియర్ అల్–బలాహ్ (గాజా స్ట్రిప్): ఇజ్రాయెల్‌తో 13 నెలలుగా సాగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 44,000 దాటిందని గాజా ఆరోగ్యశాఖ అధికారులు గురువారం వెల్లడించారు.
Fri, Nov 22 2024 06:28 AM -
సెకీతోనే ఒప్పందం.. ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికైనా లంచాలు ఇస్తాయా? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ..
Fri, Nov 22 2024 06:22 AM -
రూపాయి మరో కొత్త ఆల్‌టైం కనిష్టానికి..
డాలర్ మారకంలో రూపాయి విలువ 8 పైసలు నష్టపోయి సరికొత్త కనిష్ట స్థాయి 84.50 వద్ద స్థిరపడింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ ఉద్రికత్తలు తారస్థాయికి చేరడంతో డాలర్ ఇండెక్స్(106.65) బలోపేతం మన కరెన్సీపై ఒత్తిడి పెంచిందని ఫారెక్స్ నిపుణులు తెలిపారు.
Fri, Nov 22 2024 06:19 AM
-
ఇవాళ సత్యసాయి జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన

Fri, Nov 22 2024 07:16 AM -
చంద్రబాబుకు శ్రీకాంత్ రెడ్డి అదిరిపోయే కౌంటర్

Fri, Nov 22 2024 07:11 AM -
వాలంటీర్లకు అవమానం.. అసెంబ్లీ సాక్షిగా పచ్చి నిజాలు.. ఒప్పుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Fri, Nov 22 2024 07:01 AM -
Big Question: వాలంటీర్లకు వెన్నుపోటు
వాలంటీర్లకు వెన్నుపోటు
Fri, Nov 22 2024 06:50 AM -
ఆరోపణలు ఖండించిన అదానీ గ్రూప్
ఆరోపణలు ఖండించిన అదానీ గ్రూప్
Fri, Nov 22 2024 06:43 AM

Fri, Nov 22 2024 06:19 AM -
IFFI : గోవా సినిమా పండుగ..సందడి చేసిన స్టార్లు (ఫొటోలు)
Fri, Nov 22 2024 07:18 AM -