-
మద్దతు కరువు..!
పత్తి
రైతుకు..
-
No Headline
‘భామిని మండల రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌లో దాదాపు 5 వేల ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. చేతికి అందొచ్చిన పంటను తక్కువ ధరకు విక్రయించుకోలేక... కొనుగోలు కేంద్రం అందుబాటులో లేక.. ఇదిగో ఇలా ఇళ్లలోనే రైతులు దాచుకుంటున్నారు.
Sat, Nov 23 2024 12:30 AM -
గుజ్జింగివలసలో అగ్ని ప్రమాదం
గుర్ల: మండలంలోని గుజ్జింగివలసలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన కె.విశ్వేశ్వరరావు పెంకిటిల్లు పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థాఽనికులు చెబుతున్నారు.
Sat, Nov 23 2024 12:30 AM -
మూడు నెలల వరకు పింఛన్ బకాయి చెల్లింపు
పార్వతీపురం: ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద మూడు నెలల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శుక్రవారం టెలి కాన్షరెన్స్ ఆయన నిర్వహించారు.
Sat, Nov 23 2024 12:30 AM -
మంత్రి సవిత రాజీనామా చేయాలి
చికెన్బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ132 శ్రీ234 శ్రీ244Sat, Nov 23 2024 12:30 AM -
రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించాలి : పీఓ
పార్వతీపురం టౌన్: జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన విజేతలు రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఆకాంక్షించారు.
Sat, Nov 23 2024 12:30 AM -
సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలకు జీఎంఆర్ విద్యార్థులు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీ విద్యార్థులు సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ శుక్రవారం తెలిపారు.
Sat, Nov 23 2024 12:30 AM -
26న కలెక్టరేట్ వద్ద ధర్నా
విజయనగరం పూల్‌బాగ్: కేంద్రం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని కార్మిక, రైతు, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

Sat, Nov 23 2024 12:29 AM -
ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫిట్స్.. తప్పిన ప్రమాదం
వీరఘట్టం: మండలంలోని కొట్టుగుమ్మడ నుంచి రేగులపాడు గ్రామానికి శుక్రవారం మొక్కజొన్న తొక్కును ట్రాక్టర్‌తో తీసుకువెళ్తున్న డ్రైవర్ మున్నాకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చింది.
Sat, Nov 23 2024 12:29 AM -
చివరిలో తెగుళ్ల దాడి
● వరి పంటకు ఆశించిన రెల్లరాల్చు పురుగు
● వరి కంకులను విరిచేస్తున్న వైనం
● ఆందోళనలో రైతులు
● 1121, సోనామసూరి రకాలకు ఆశించిన పురుగు
Sat, Nov 23 2024 12:29 AM -
రామతీర్థంలో భక్తిశ్రద్ధలతో సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామివారి దేవస్థానంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ శుక్రవారం కనుల పండువగా సాగింది.
Sat, Nov 23 2024 12:29 AM -
ఇందోగుల్ఫ్ క్రాప్ కంపెనీ క్లోరోఫైరిపాస్ మందు వాడొద్దు...
విజయనగరం ఫోర్ట్: ఇందోగుల్ప్ క్రాప్ సైన్సెస్ లిమిటెడ్ వారి బ్యాచ్నెం.ఎస్సీఏసీఎల్062401 ఈ గల క్లోరోఫైరిపాస్ 50 శాతం ఈసీ పురుగు మందు రీజనల్ కోడింగ్ సెంటర్ అమరావతి నందు నాసిరకం అని తేలిందని జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sat, Nov 23 2024 12:29 AM -
డీసీసీబీలో 17 మందికి ఉద్యోగోన్నతులు
నెల్లూరు (వీఆర్సీసెంటర్): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో విధులు నిర్వహిస్తున్న 17 మందికి పదోన్నతులు కల్పిస్తూ శుక్రవారం జేసీ కార్తీక్ ఉత్తర్వులు అందజేశారు.
Sat, Nov 23 2024 12:29 AM -
ధరల నియంత్రణకు చర్యలు
● జేసీ కె.కార్తీక్
Sat, Nov 23 2024 12:29 AM -
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు సీఈఓ విద్యారమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించి సమీక్షించనున్నారు.
Sat, Nov 23 2024 12:29 AM -
జిల్లాపై ఫ్లూ పంజా
● జలుబు, దగ్గు, జ్వరం,
ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న రోగులు
● నిర్లక్ష్యం చేస్తే న్యూమోనియాకు
దారితీసే అవకాశం
Sat, Nov 23 2024 12:29 AM -
స్వేచ్ఛను హరించే పాలన
ఏ ఒక్కరినీ విడిచిపెట్టం● మోసాలు, వైఫల్యాలను నిలదీస్తే
అక్రమ కేసులు
● భావ ప్రకటన స్వేచ్ఛను హరించే
హక్కు ఎవరికీ లేదు
Sat, Nov 23 2024 12:29 AM -
No Headline
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి నిత్యావసరాల ధరలు ఆకాశమే హద్దుగా తగ్గేదే లేదన్నట్లు పెరుగుతున్నాయి. ఆరు నెలలకుపైగా ఏ వస్తువు ధర కూడా తగ్గిన పరిణామమే లేదు. సగటు కుటుంబాలపై ఆర్థిక భారం పడి విలవిలలాడుతున్నాయి.
Sat, Nov 23 2024 12:28 AM -
No Headline
నెల్లూరు పౌల్ట్రీ
అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్ (లైవ్) : 97
లేయర్ (లైవ్) : 110
బ్రాయిలర్ చికెన్ : 180
Sat, Nov 23 2024 12:28 AM -
" />
గత ప్రభుత్వంలో శరవేగంగా పనులు
వెలిగొండ పనులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరుగులు తీశాయి. కరోనా కష్టకాలంలో కూడా వైఎస్ జగన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన జంట సొరంగాల పనులు పూర్తి చేయించారు. నల్లమలసాగర్ బ్యాక్‌వాటర్ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేశారు.
Sat, Nov 23 2024 12:28 AM -
సైబర్ నేరాలపై విస్తృత అవగాహన
● పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి
● ఎస్పీ కృష్ణకాంత్
Sat, Nov 23 2024 12:28 AM -
ఇద్దరు ఘరానా దొంగల అరెస్ట్
కందుకూరు: ఇద్దరు ఘరానా దొంగల్ని వలేటివారిపాళెం పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం వివరాలు వెల్లడించారు.
Sat, Nov 23 2024 12:28 AM -
" />
లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష
నెల్లూరు(లీగల్): లారీలో ప్రయాణిస్తున్న బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లకు చెందిన పప్పర్తి సుబ్బరాయుడు అనే వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.22 వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సి.సుమ శుక్రవారం తీర్
Sat, Nov 23 2024 12:28 AM -
నగరమా.. నరకమా!
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరులో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. రహదారులు దారుణంగా ఉన్నాయి. వాటిపై ప్రయాణించాలంటే వాహనదారులు హడలిపోతున్న పరిస్థితులున్నాయి.
Sat, Nov 23 2024 12:28 AM