-
ధరణి పోర్టల్ సమస్యలపై సమీక్ష
జక్రాన్‌పల్లి: మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో ధరణి సమస్యలపై సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ మకరంద్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణిలో చేపడుతున్న రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ధరణిలో సాంకేతిక సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.
-
ఎన్సీఎస్ఎఫ్ను బెల్లం ఫ్యాక్టరీగా మార్చాలి
నిజామాబాద్ రూరల్ : సారంగాపూర్ చక్కెర కర్మాగారాన్ని బెల్లం ఫ్యాక్టరీగా మార్చి నడపాలని ఎన్సీఎస్ఎఫ్ చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్‌ను కోరారు.
Tue, Nov 26 2024 12:59 AM -
మహాలక్ష్మి ఎదురుచూపు
మోర్తాడ్(బాల్కొండ): బీడీ కార్మికురాలైన మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మికి ఆసరా పథకం కింద జీవన భృతి అందలేదు. అప్పటి ప్రభుత్వం బీడీ కార్మికుల పింఛన్‌కు కటాఫ్ నిబంధనలను పెట్టి మళ్లీ ఎత్తివేసిన విషయం తెలిసిందే.
Tue, Nov 26 2024 12:59 AM -
బిల్లులు ఇస్తారా.. చావమంటారా?
కరీంనగర్: ‘గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవడం, అప్పులు తెచ్చి పనులు చేయడమే తప్పా. తక్షణమే మా బిల్లులు చెల్లించండి’అంటూ మాజీ సర్పంచ్‌లు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
Tue, Nov 26 2024 12:58 AM -
నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తాం
బోధన్‌రూరల్ : నిజాం షుగర్స్ పునరుద్ధరణకోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అన్నారు.
Tue, Nov 26 2024 12:58 AM -
బిడ్డ అనారోగ్యం తట్టుకోలేక..
మోపాల్(నిజామాబాద్‌రూరల్) : ఒక వైపు 18 నెల ల కుమార్తెకు తీవ్ర అనారోగ్య సమస్య.. మరోవైపు ఆర్థిక భారం.. వెరసి తీవ్ర మానసిక క్షోభతో మోపాల్ మండలంలోని న్యాల్కల్ మాసాని చెరువు లో కూతురుతో సహా దూకి బలవన్మరణానికి పా ల్పడ్డాడు తండ్రి. వెళ్లిపోతున్నా..
Tue, Nov 26 2024 12:58 AM -
నియామకాలెన్నడో?
హోదా పోస్టులు దరఖాస్తులు
స్టాఫ్‌నర్సు 30 894
ఏఎన్ఎం 03 447
డాటాఎంట్రీఆపరేటర్, 01 152
అకౌంటెంట్
ఫార్మాసిస్ట్ 06 400
Tue, Nov 26 2024 12:58 AM -
" />
ప్రజావాణికి 95 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి.
Tue, Nov 26 2024 12:58 AM -
కేబినెట్ బెర్త్ కోసం..
నిజామాబాద్కళాశాలకు కొత్త సొబగులు
మోర్తాడ్ డిగ్రీ కళాశాలకు అదనపు గదుల నిర్మాణం, విద్యా సామగ్రికి పీఎం ఉషా పథ కం కింద రూ.5 కోట్లు మంజూరయ్యాయి.
మంగళవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2024
Tue, Nov 26 2024 12:58 AM -
తాళం వేసిన రెండిళ్లలో చోరీ
కామారెడ్డి క్రైం: తాళం వేసి ఉన్న రెండిళ్లలో చోరీ జరిగిన ఘటన జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కా లనీకి చెందిన నర్సయ్య తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి దొంగలు పడినట్లు గుర్తించారు.
Tue, Nov 26 2024 12:58 AM -
మహిళ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
కామారెడ్డి క్రైం: ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వారిని హత్య చేసి వారి మెడలో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లడమే వారికి అలవాటు.. గతంలో వారు అనేక కేసుల విషయంలో జైలు జీవితాన్ని గడిపి బయటకి వచ్చినా వారి తీరు మాత్రం మారలేదు.
Tue, Nov 26 2024 12:58 AM -
ఇసుక అక్రమ రవాణాకు చెక్
రెంజల్: ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నట్లు తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. బోధన్ సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో ఇసుక అక్రమ కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Tue, Nov 26 2024 12:58 AM -
మహిళా హ్యాండ్ బాల్ క్రీడాకారులకు శిక్షణ
ఆర్మూర్: పట్టణంలోని మినీస్టేడియంలో 46వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ మహిళా హ్యాండ్‌బాల్ క్రీడా పోటీలకు ఎంపికై న ఉమ్మడి జిల్లా జట్టుకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించినట్లు జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు గంగామోహన్ చక్రు సోమవారం తెలిపారు.
Tue, Nov 26 2024 12:58 AM -
సృష్టికి మూలం మహిళలు
ఖలీల్‌వాడి: సృష్టికి మూలం మహిళలు అని.. మహిళలు లేనిది సృష్టి లేదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి పద్మావతి, డీసీపీ బస్వారెడ్డి అన్నారు.

భారత వృద్ధి అంచనాలకు ఎస్అండ్పీ కోత
న్యూఢిల్లీ: భారత వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది.
Tue, Nov 26 2024 12:57 AM -
మోర్తాడ్ డిగ్రీ కళాశాలకు కొత్త సొబగులు
మోర్తాడ్: మోర్తాడ్ డిగ్రీ కళాశాలకు కొత్త సొబగులు దిద్దుకుంటున్నాయి. అదనపు గదుల నిర్మాణం, విద్యా సామాగ్రికి ప్రధాన మంత్రి ఉచ్ఛతర శిక్ష అభియాన్(పీఎం ఉషా) పథకం కింద రూ.5 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులు అందుకున్న ఏకై క కళాశాల మోర్తాడ్ కావడం విశేషం.
Tue, Nov 26 2024 12:57 AM -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
ఖలీల్‌వాడి: నగరంలోని నాందేవ్వాడకి చెందిన మంత్రి రూపేశ్ యాసిడ్ తాగడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై మహేశ్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నాందేవ్‌వాడకు చెందిన రూపేశ్‌కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది.
Tue, Nov 26 2024 12:57 AM -
సాహిత్యంలో వరలక్ష్మికి జాతీయ స్థాయి అవార్డు
నిజామాబాద్ అర్బన్: శ్రీ ఆర్యన్ సకల కళా వేదిక, శ్రీగౌతమేశ్వర సాహితీ సంస్థల ఆధ్వర్యంలో సంయుక్తంగా కరీంనగర్ జిల్లాలోని ఫిలిం భవన్లో విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఆదివారం జాతీయ స్థాయి చతుర్ముఖ సింహ అవార్డులను అందజేశారు.
Tue, Nov 26 2024 12:57 AM -
మొరం తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు
రెంజల్: మండలంలోని నీలా చెరువులో మొరం తవ్వకాలను స్థానికులు సోమవారం అడ్డుకున్నారు. రెండు రోజులుగా చెరువులో మొరం తవ్వుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో తవ్వకాలను నిలిపివేసినట్లు తెలిపారు.
Tue, Nov 26 2024 12:57 AM -
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని చిన్నాబజార్లో షార్ట్‌సర్క్యూట్‌లో ఓ ఇల్లు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. చిన్నాబజార్లో ఉన్న దొండి స్వామి ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజు ఇల్లు కాలిపోయింది. ఇంటి నుంచి పొగలు రావడంతో స్థానికులు చూసి అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
Tue, Nov 26 2024 12:57 AM -
కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య
ఎల్లారెడ్డి: కడుపునొప్పి భరించలేక ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకు న్న ఘటన ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి తండాలో చోటు చేసుకుంది.
Tue, Nov 26 2024 12:57 AM -
28న కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక
బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రంలో ఈనెల 28న భూదేవీ ఇండోర్ స్టేడియంలో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్స్ కబడ్డీ చాంపియన్ కోసం ఉమెన్స్ జిల్లా జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు నిజామబాద్ జిల్లా కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగయ్య, గంగాధర్ సోమవారం తెలిపారు.
Tue, Nov 26 2024 12:57 AM -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు క్రీడాకారుల ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమ వారం 10వ జిల్లా స్థాయి సబ్ జూని యర్ అండర్–8, 10, 12 బాలబాలికల ఎంపికలు స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించారు.
Tue, Nov 26 2024 12:57 AM -
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి పెద్దపీట
మోపాల్: వ్యవసాయరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇచ్చిన మాట ప్రకారం సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తోందని నిజా మాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పేర్కొన్నారు.
Tue, Nov 26 2024 12:57 AM