-
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఆస్ట్రేలియా గడ్డపై తనకు తిరుగులేదని టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
-
సంచలనం.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన జింబాబ్వే
జింబాబ్వే పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. బులవాయో వేదికగా జరిగిన తొలి వన్డేలో 80 పరుగుల(డీఎల్ఎస్) తేడాతో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది.
Sun, Nov 24 2024 09:47 PM -
మా ఇల్లు బఫర్ జోన్లో లేదు : హైడ్రా కమిషనర్ రంగనాథ్
సాక్షి,హైదరాబాద్ : తన ఇల్లు బఫర్ జోన్లో ఉందంటూ సోషల్ మీడియాలో జరగుతున్న ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు.
Sun, Nov 24 2024 09:35 PM -
'మీరు ఒక చాట్ జీపీటీ సార్'.. అల్లు అర్జున్‌పై శ్రీలీల ప్రశంసలు
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప పేరే వినిపిస్తోంది. ఇటీవల పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ కాగా.. మూవీ కోసం ఎప్పుడెప్పుడా అంటూ రోజులు లెక్క పెడుతున్నారు ఫ్యాన్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Sun, Nov 24 2024 09:20 PM -
పర్ఫెక్ట్ రీక్రియేషన్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో షేర్ చేస్తూ పర్ఫెక్ట్ రీక్రియేషన్ అని పేర్కొన్నారు.
Sun, Nov 24 2024 09:17 PM -
వేలంలోకి లేటుగా వచ్చేశాడు.. కట్ చేస్తే! రూ. 12.50 కోట్లు కొట్టేశాడు
ఐపీఎల్-2025 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై కాసుల వర్షం కురిసింది. వేలానికి ఒక్క రోజు ముందు ఎంట్రీ ఇచ్చిన ఆర్చర్ అనూహ్యంగా భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఆర్చర్‌ను రూ. 12.50 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.
Sun, Nov 24 2024 08:51 PM -
అది వాళ్లకు అనవసరం.. రాజకీయాలకు స్వస్తి పలకడంపై శరద్ పవార్
ముంబై: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఘోర పరాజయంపై ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ స్పందించారు.
Sun, Nov 24 2024 08:41 PM -
పురాతన ఆలయంలో పెళ్లి.. ముందుగా ప్లాన్ చేయలేదు: ఆదితిరావు హైదరీ
కోలీవుడ్ సిద్ధార్థ్ - అదితిరావు హైదరీ ఈ ఏడాదిలో వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు.
Sun, Nov 24 2024 08:27 PM -
రెమ్యునరేషన్ పెంపు.. అంత పిచ్చోడిని కాదన్న హీరో!
సినిమా హిట్టయిందంటే చాలు చాలామంది రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు. అలాంటిది బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు రూ.50 కోట్లు పెట్టి తీసిన స్త్రీ 2 సినిమాతో రూ.700 కోట్లు సాధించాడు.
Sun, Nov 24 2024 08:11 PM -
యూపీలో ఉద్రిక్తత, ముగ్గురు మృతి.. 30మందికి పైగా పోలీసులకు గాయాలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ఆదేశాలతో ఓ ప్రార్థనా మందిరాన్ని సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులకు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Sun, Nov 24 2024 07:51 PM -
బుంగమూతితో క్యూట్‌గా ఉప్పెన భామ.. నా సామిరంగ హీరోయిన్ నాటీ లుక్స్!
నా సామిరంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్ క్యూట్ లుక్స్..సెల్ఫీలవ్ అంటోన్న సారా అలీఖాన్..నవంబర్ మెమొరీస్ షేర్ చేసిన శ్రద్ధాదాస్..Sun, Nov 24 2024 07:48 PM -
భార్య బాసన్లు కడుగుతుండగా.. భర్త కర్ర పట్టుకుని..
ఇంటావిడ బాసన్లు కడుగుతుంటే ఇంటాయన చేతిలో కర్ర పట్టుకుని నిల్చున్నాడేంటని అనుకుంటున్నారా? ఆలిపై అనుమానంతో కాదు.. ఆవిడను రక్షించడానికే ఆయనీలా పహరా కాస్తున్నారు. ఆ ఊర్లో అందరి ఇళ్లలోనూ ఇంచుమించు అందరూ ఇలాగే చేస్తుంటారు. ఇదేదో ఆచారం అనుకునేరు!
Sun, Nov 24 2024 07:29 PM -
వెంకటేష్ అయ్యర్‌కు జాక్ పాట్.. ఏకంగా రూ. 23.75 కోట్లు
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఊహించని ధర పలికాడు. అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. రూ.
Sun, Nov 24 2024 07:21 PM -
కునుకు తీస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా? రూ.41 లక్షలు కట్టండి!
ఎప్పుడైనా మనిషికి అలసట కలిగిందంటే నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది ఉద్యోగం చేసే సమయంలో కూడా నిద్రపోతారు. అలాంటి వారిని కంపెనీలు మందలిస్తాయి. అయితే చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం ఉద్యోగిని జాబ్ నుంచి తీసేసింది.
Sun, Nov 24 2024 07:19 PM -
అల్లు అర్జున్ పుష్ప-2.. శ్రీలీల కిస్సిక్ ఫుల్ సాంగ్ వచ్చేసింది

Sun, Nov 24 2024 07:10 PM -
వైల్డ్‌కార్డ్ విన్నరేంటి? ఇది అధర్మం కాదా?: అభయ్ నవీన్
తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ ఎలా ఉంది? మొదట్లో చప్పగా.. వైల్డ్ కార్డ్స్ వచ్చాక కాస్త జోష్‌గా సాగుతోంది. ఎప్పుడో అస్సాం ట్రైన్ ఎక్కాల్సిన సీజన్‌ను తిరిగి గాడిలో పడేలా చేసింది వైల్డ్ కార్డ్సే!
Sun, Nov 24 2024 06:54 PM -
" />
పింఛన్ హామీ నిలబెట్టుకోవాలి
కైలాస్‌నగర్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఇస్తామన్న హామీని సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే నెరవేర్చాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సూర్యవంశీ సుజాత డిమాండ్ చేశారు.
Sun, Nov 24 2024 06:46 PM -
" />
కళాశాల తనిఖీ
గుడిహత్నూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈవో రవీందర్ కు మార్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం, బోధన తరగతుల నిర్వహణపై ఇన్చార్జి ప్రిన్సిపాల్ డి. శ్రీని వాస్‌ను అడిగి తెలుసుకున్నారు.
Sun, Nov 24 2024 06:46 PM -
ఆయిల్‌పాం సాగు లాభదాయకం
తాంసి: ఆయిల్‌పాం సాగుతో అధిక దిగుబడి సా ధించవచ్చని జిల్లా ఉద్యానవన అధికారి సుధాకర్ అన్నారు. మండలంలోని హస్నాపూర్, వడ్డాడి గ్రామాల్లో ఆయిల్‌పాం తోటలను శనివారం ఆయన పరిశీలించారు.
Sun, Nov 24 2024 06:46 PM -
క్రీడల అభివృద్ధికి ప్రత్యేక కృషి
ఆదిలాబాద్‌టౌన్: క్రీడల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండల కేంద్రంలో రూ.3.58 కోట్ల వ్యయంతో చేపట్టిన మినీ స్టేడియం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
Sun, Nov 24 2024 06:46 PM -
దివ్యాంగులను ప్రోత్సహించాలి
వాతావరణం రాత్రి వేళలో చలితీవ్రత పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. గాలిలో తేమ శాతం పెరగనుంది.Sun, Nov 24 2024 06:41 PM -
‘ఎమ్మెల్సీ’ ముసాయిదా జాబితా విడుదల
● జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 13,405 ● ఉపాధ్యాయ ఓటర్లు 1401 ● 9 వరకు అభ్యంతరాల స్వీకరణSun, Nov 24 2024 06:41 PM -
గజగజ
జిల్లా కేంద్రంలో చలిమంట కాగుతున్న జనం
Sun, Nov 24 2024 06:41 PM -
కొన్ని జ్ఞాపకాలు మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. హోదా పెరిగి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కొందరు వాటిని మరిచిపోరు. కాలం ఎంత పరుగు తీసినా అవి మనస్సులోంచి చెదిరిపోవు. ఆ ప్రాంతానికి తిరిగి వెళ్లినప్పుడు పాత వ్యక్తులు తారసపడినప్పుడు ఆ అనుభూతులు మరోసారి హృదయాన్ని స్పృశ
● ఐజీ రమేశ్ జ్ఞాపకాల్లో ఏఎస్సై బాబర్ ● 27 ఏళ్ల క్రితం ప్రొబేషనరీ శిక్షణ అనుభవాలు ● ఆదిలాబాద్‌కు విచ్చేసిన ఉన్నతాధికారి ● ‘దీక్షాంత్’లో నాటి రోజులను గుర్తు చేసిన ఆఫీసర్Sun, Nov 24 2024 06:41 PM
-
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఆస్ట్రేలియా గడ్డపై తనకు తిరుగులేదని టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
Sun, Nov 24 2024 10:17 PM -

● ఐజీ రమేశ్ జ్ఞాపకాల్లో ఏఎస్సై బాబర్ ● 27 ఏళ్ల క్రితం ప్రొబేషనరీ శిక్షణ అనుభవాలు ● ఆదిలాబాద్‌కు విచ్చేసిన ఉన్నతాధికారి ● ‘దీక్షాంత్’లో నాటి రోజులను గుర్తు చేసిన ఆఫీసర్Sun, Nov 24 2024 06:41 PM -
'పుష్ప'లో ఈ పాత్రలను వదులుకున్న స్టార్స్ ఎవరెవరో తెలుసా..?
Sun, Nov 24 2024 08:26 PM