-
ప్రాణం ఉన్నంత వరకు చదువుతా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రముఖ మానసిక వైద్యుడు, డాక్టర్ బీసీ రాయ్ పురస్కార గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి నిరంతర విద్యాప్రయాణానికి ప్రేరణగా నిలుస్తూ, మరో విశిష్ట మైలురాయి చేరుకున్నారు. తాజాగా 13 కోర్సులు పూర్తిచేసి, అందులో ఆరింటిలో టాపర్స్లో ఒకరిగా నిలిచారు.
-
శంభో శంకర
కార్తిక మాసం చివరి సోమవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఊరూవాడా శివనామస్మరణ మారుమోగింది. ఆయా గ్రామాల్లోని అయ్యప్పస్వాములు, పిల్లలు, పెద్దలు, మహిళలు శివాలయాలకు వెళ్లి స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్నారు.
Tue, Nov 26 2024 01:58 AM -
చోరీ కేసులో రెండేళ్ల జైలు
కొవ్వూరు: పట్టణంలోని గౌతమీనగర్లో 2022 సెప్టెంబర్ ఆరో తేదీ రాత్రి దూళిపాళ్ల గోపాల దక్షిణామూర్తి ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో తిరివీధి సురేంద్ర అనే వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు.
Tue, Nov 26 2024 01:58 AM -
ముగిసిన రాష్ట్ర స్థాయి ఖోఖో
కారెంపూడి: అంతర జిల్లాల అండర్ 14 బాల, బాలికల ఖోఖో క్రీడా పోటీలు సోమవారం ముగిశాయి. బాలుర విభాగంలో గుంటూరు జిల్లా జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా జట్టు ద్వితీయ స్థానాన్ని, చిత్తూరు జిల్లా జట్టు తృతీయ స్థానాన్ని పొందాయి.
Tue, Nov 26 2024 01:58 AM -
వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి
నరసరావుపేట: ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లను విధుల్లోకి తీసుకుని వారి బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ గ్రామ, వార్డు వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ హుమాయిస్బాష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Tue, Nov 26 2024 01:58 AM -
No Headline
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ప్రతి సోమవారం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక వల్ల ఫలితం ఉండడం లేదు. బాధితులకు న్యాయం జరగడం లేదు. పైగా అర్జీదారులను అధికారులు పదేపదే తిప్పుకుంటున్నారు.
Tue, Nov 26 2024 01:58 AM -
యానిమేటర్లపై కక్ష సాధింపు
అమరావతి: కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు సేవలందించే యానిమేటర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఇష్టారాజ్యంగా తొలగింపులకు పూనుకుంటోంది. ఇప్పటివరకు పల్నాడు జిల్లాలోని 28 మండలాల్లో ఉన్న యానిమేటర్లను ఓ రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయంటూ తొలగించారు.
Tue, Nov 26 2024 01:58 AM -
పల్నాడు
మంగళవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2024Tue, Nov 26 2024 01:58 AM -
" />
అధికారులు తప్పించుకుంటున్నారు
మాకు రూపెనగుంట్లలో ఐదు ఎకరాల పొలం ఉంది. రావిపాడు నుంచి పొలానికి వెళ్లాల్సి ఉంది. మధ్యలో దారిలేదు. ఆ దారి నీటితో నిండిపోయి ఉంటుంది. బ్రిడ్జి నిర్మించాలని గత నెలలో ఒకసారి కలెక్టర్కు ఫిర్యాదుచేశాం. ఆర్అండ్బీ అధికారులకు ఫిర్యాదుచేయండి అని చెప్పారు.
Tue, Nov 26 2024 01:58 AM -
" />
వైభవంగా లక్ష దీపోత్సవం
అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలో కార్తిక సోమవారం లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అలయంలో స్వామివారి ఎదురుగా వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలతో పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు భగన్నామ సంకీర్తనలు, మేళతాళాల నడుమ లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు.
Tue, Nov 26 2024 01:58 AM -
అద్దె కార్లతో ఉడాయిస్తున్న ఇద్దరి అరెస్ట్
ఏలూరు టౌన్: నగరంలో పలు కార్లను అద్దెకు తీసుకుని ఉడాయిస్తున్న ఇద్దరిని ఏలూరు త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Tue, Nov 26 2024 01:57 AM -
ఉపాధ్యాయుడిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు
ద్వారకాతిరుమల: ఆ ఉపాధ్యాయుడు మమ్మల్ని చితక్కొడుతున్నాడు.. మేము స్కూలికి వెళ్లం బాబోయ్.. అంటూ పలువురు విద్యార్థులు తమ తల్లిదండ్రుల వద్ద సోమవారం గగ్గోలు పెట్టారు.
Tue, Nov 26 2024 01:57 AM -
13 నుంచి జాతీయ నృత్యోత్సవాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరానికి చెందిన అభినయ నృత్యభారతి 29వ జాతీయ నృత్యోత్సవాలు, నృత్య పోటీలు డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ గౌరవ అధ్యక్షుడు అంబికా కృష్ణ, అధ్యక్షుడు మనోహర్ గోపాల్ లునాని, వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య దువ్వి హేమసుందర్ తె
Tue, Nov 26 2024 01:57 AM -
భక్తులతో పోటెత్తిన పట్టిసీమ
పోలవరం రూరల్: కార్తీకమాసం ఆఖరి సోమవారం కావడతో పట్టిసం శివక్షేత్రం భక్తులతో పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి, శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు.
Tue, Nov 26 2024 01:57 AM -
" />
ఎఫెక్ట్
సారా బట్టీలపై ఎకై ్సజ్ దాడులు
Tue, Nov 26 2024 01:57 AM -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
తణుకు అర్బన్: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా సీనియర్ కబడ్డీ పురుషులు, మహిళల జట్లను ఎంపిక చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమరెడ్డి శ్రీకాంత్ తెలిపారు.
Tue, Nov 26 2024 01:57 AM -
ఏదీ సురక్ష.. ప్రజారోగ్యంపై ఎందుకింత కక్ష?
భీమవరం (ప్రకాశంచౌక్): కూటమి ప్రభుత్వంలో వైద్యం పడకేసింది. నూతన ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఆరు నెలల దాటినా ఇప్పటివరకు ప్రజారోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. కనీసం సీజనల్ వైద్యసేవలు కూడా అందించేందుకు ఆసక్తి చూపడం లేదు.
Tue, Nov 26 2024 01:57 AM -
ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య
ఏలూరు టౌన్: అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు మండలం జాలిపూడికి చెందిన కలగర అనీల్ కుమార్, పూర్ణిమ (30) దంపతులు. వీరికి కుమార్తె, కుమారుడు సంతానం.
Tue, Nov 26 2024 01:57 AM -
వాహనాల చోరీల కేసులో ఇద్దరి అరెస్ట్
పాలకోడేరు: ద్విచక్ర వాహనాలు, ఆటోలను చోరీ చేస్తున్న ఇద్దరు యువకులను పాలకోడేరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. భీమవరం రూరల్ సీఐ బి.శ్రీనివాసరావు, పాలకోడేరు ఎస్సై మంతెన రవి వర్మ వివరాలు వెల్లడించారు.
Tue, Nov 26 2024 01:57 AM -
టీడీపీ కార్యకర్త ఆగడాలను అడ్డుకోవాలని వినతి
నూజివీడు: టీడీపీ కార్యకర్త ఆగడాలను అడ్డుకోవాలని కోరుతూ ఏలూరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసంలో రైతు జంగంగూడెంకు చెందిన కొల్లి సత్యనారాయణ ఫిర్యాదు చేశాడు.
Tue, Nov 26 2024 01:56 AM -
రాజ్యాంగమే మనకు శిరోధార్యం
ఏలూరు (టూటౌన్): భారత రాజ్యాంగమే మనకు శిరోధార్యమని రాజ్యాంగ ధర్మ పరిషత్తు ఫౌండర్, జాతీయ కన్వీనర్ ఫ్రొఫెసర్ ఎన్ఏడీ పాల్, ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ అన్నారు.
Tue, Nov 26 2024 01:56 AM -
ప్రైవేట్ ఆసుపత్రిలో చోరీ
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం స్థానిక అచ్చుగట్లపాలెం మారుతి సెంటర్ నందు ఉన్న శ్రీ లక్ష్మీ పిల్లల ఆసుపత్రిలో దుర్గారావు నైట్ డ్యూటీ చేస్తున్నాడు.
Tue, Nov 26 2024 01:56 AM -
ముగిసిన రాష్ట్ర స్థాయి ఖోఖో
కారెంపూడి: అంతర జిల్లాల అండర్ 14 బాల, బాలికల ఖోఖో క్రీడా పోటీలు సోమవారం ముగిశాయి. బాలుర విభాగంలో గుంటూరు జిల్లా జట్టు ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది.
Tue, Nov 26 2024 01:56 AM -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించను
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిTue, Nov 26 2024 01:56 AM -
కూటమి అరాచకాలపై పోరాటం ఆగదు
వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుTue, Nov 26 2024 01:56 AM