-
26న ధర్నా
చిత్తూరు కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్ పిలుపునిచ్చారు.
-
రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృతి
శ్రీకాళహస్తి రూరల్: రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. స్థానికుల సమాచారం మేరకు..
Fri, Nov 22 2024 01:46 AM -
డ్రోన్ తయారీపై ఎంఓయూ
తిరుపతి సిటీ: డ్రోన్ వ్యవస్థపై శిక్షణ, తయారీ, పరిశోధనలపై ఎస్వీయూ పలు సంస్థల తో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు వీసీ సీహెచ్ అప్పారావు పేర్కొన్నారు.
Fri, Nov 22 2024 01:46 AM -
" />
ఆటో బోల్తా : ముగ్గురికి గాయాలు
చౌడేపల్లె: మండలంలోని బాలసముద్రం సమీపంలో ఆటో బోల్తా పడిన సంఘటన గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. చుక్కావారిపల్లెకు చెందిన గంగులమ్మ, వసంతమ్మ, నీలమ్మతో మరికొందరు కలిసి చౌడేపల్లెలో ఆధార్ కార్డుల కోసం ఆధార్ సెంటర్ఽ వద్దకు బయలుదేరారు.
Fri, Nov 22 2024 01:45 AM -
వక్ఫ్ చట్ట సవరణపై ముస్లింల కన్నెర్ర
నినాదాలు చేస్తున్న ముస్లింలు
Fri, Nov 22 2024 01:45 AM -
ప్రజలతో మర్యాదగా ప్రవర్తించండి
● చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ● నేరాల నియంత్రణ, కేసుల వివరాలపై ఆరాFri, Nov 22 2024 01:45 AM -
రైస్ పుల్లింగ్ వ్యవహారంలోనే కిడ్నాప్
● రూ.100 కోట్ల రూ.2 వేలు నోట్లను మార్చేందుకు డీల్ ● బేరం కుదరకపోవడంతోనే ఆదాయ పన్ను శాఖ అధికారులమంటూ కిడ్నాప్‌కు యత్నం ● పోలీసుల గస్తీతోకుటుంబాన్ని వదిలేసిన నిందితులు ● 12 మందిపై కేసు నమోదు.. ఏడుగురి అరెస్టు ● పరారీలో ముగ్గురు నిందితులు ● పలమనేరు డీఎస్పీ ప్రభాకర్Fri, Nov 22 2024 01:45 AM -
ఇంటి వద్దనే గంజాయి సాగు
● అక్రమంగా విక్రయాలు ● పక్కా సమాచారంతో దాడులు జరిపిన అధికారులు ● ఒకరి అరెస్ట్, మరొకరు పరారీ ● నిందితుడు టీడీపీకి చెందిన వ్యక్తిగా సమాచారంFri, Nov 22 2024 01:45 AM -
నేటి నుంచి రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు
● అండర్–14 విభాగంలో 13 జిల్లాల నుంచి పోటీల్లో పాల్గొననున్న బాలబాలికలు ● అరగొండలో క్రీడామైదానాలు ఏర్పాటు ● క్రీడా పోటీలను ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీFri, Nov 22 2024 01:45 AM -
రోడ్డుప్రమాదంలో సింగిల్‌విండో మాజీ డైరెక్టర్ మృతి
చౌడేపల్లె: కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా రాయలపాడు పోలీస్‌స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ నాయకుడు, సింగిల్‌విండో మాజీ డైరెక్టర్ బాజిగం చిట్టిబాబు(45) మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా..
Fri, Nov 22 2024 01:45 AM -
ఆర్యవైశ్యుల కార్తీక వనభోజనాలు
కొరుక్కుపేట: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్) గ్రేటర్ చైన్నె విభాగం ఆధ్వర్యంలో కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
Fri, Nov 22 2024 01:45 AM -
కమనీయం.. సీతారాముల కల్యాణం
కొరుక్కుపేట: చైన్నె వ్యాసార్పాడి ఎంకేబీనగర్లోని వలంపురి వ్యాస వినాయగర్ ఆలయంలో బుధవారం రాత్రి శ్రీసీతారాముల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. వందలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీరా మ నామస్మరణ నడుమ శ్రీసీతారాముల కల్యాణాన్ని తిలకించారు.
Fri, Nov 22 2024 01:45 AM -
పంచాయతీ అధ్యక్షురాలిగా పునర్నియమించండి
– జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం
Fri, Nov 22 2024 01:45 AM -
రెహమాన్ దంపతులు విడిపోవడానికి కారణం ఆమేనా?
తమిళసినిమా(చైన్నె): దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. రెండు ఆస్కార్ అవార్డులను ఒకేసారి గెలుచుకుని ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందారు. అలాంటి ఏఆర్ రెహమాన్ సైరాభాను దంపతులు విడిపోతున్నట్లు ప్రకటన రావడంతో యావత్ సంగీత ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.
Fri, Nov 22 2024 01:44 AM -
మళ్లీ కలిసి జీవించాలని కోరుకోవడం లేదు
తమిళసినిమా (చైన్నె): నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతుల విషయంలో అందరి అంచనాలు, ఆకాంక్షలు తలకిందులు అవుతున్నాయి. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్లది పెద్దలు నిర్ణయించిన ప్రేమ వివాహం అన్నది తెలిసిందే. వీరి పెళ్లి 2004లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Fri, Nov 22 2024 01:44 AM -
వేగంగా గృహాలు నిర్మించండి
– మంత్రి అన్బరసు
Fri, Nov 22 2024 01:44 AM -
క్లుప్తంగా
ఆత్మహత్యకు
యత్నించిన మహిళ మృతి
Fri, Nov 22 2024 01:44 AM -
" />
ఆలయ పరిసరాల్లో ఆడ శిశువును విడిచిపెట్టిన తల్లి
అన్నానగర్: దిండుక్కల్ రైల్వే కాలనీ, బ్రిడ్జ్ సర్వీస్ రోడు సమీపంలో సెయింట్ ఆంథోనీ ఆలయం ఉంది. గురువారం ఉదయం గుడి దగ్గర ఓ పాప ఏడుపు వినిపించింది. అప్పుడు ఆ దారిలో రైల్వేస్టేషన్‌కు వచ్చిన జనం ఇది చూసి షాక్ అయ్యారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.
Fri, Nov 22 2024 01:44 AM -
" />
పల్లికరనైలో పక్షుల సందడి
– పదివేలకు పైగా పక్షుల రాక
Fri, Nov 22 2024 01:44 AM -
ఇంటి స్థలాల కోసం కలెక్టరేట్ ముట్టడి
తిరువళ్లూరు: 24 సంవత్సరాల క్రితం కేటాయించిన స్థలాన్ని సర్వే చేసి తమకు అప్పగించాలని కోరుతూ ఊత్తుకోట తాలూకా మెయ్యూరు గ్రామానికి చెందిన ప్రజలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు.
Fri, Nov 22 2024 01:44 AM -
" />
నూతన గుర్తింపు కార్డులు
తిరుత్తణి: అన్నాడీఎంకే శ్రేణులకు నూతన గుర్తింపు కా ర్డులను మాజీమంత్రి రమణ అందజేశారు.
Fri, Nov 22 2024 01:44 AM -
" />
తిరుత్తణి బస్టాండ్‌కు కరుణానిధి పేరు
తిరుత్తణి: తిరుత్తణిలో నిర్మిస్తున్న నూతన బస్టాండుకు కరుణానిధి పేరు నామకరణం చేసేందుకు మున్సిపల్ సమావేశంలో తీర్మానించారు. తిరుత్తణి మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం వైస్ చైర్మన్ సామిరాజ్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు.

నకిలీ పత్రాల ద్వారా భూమి విక్రయం
– రూ.4.75 కోట్ల మోసం చేసిన బీజేపీ
నాయకుడు, భార్య అరెస్ట్
Fri, Nov 22 2024 01:44 AM -
నకిలీ పత్రాల ద్వారా భూమి విక్రయం
– రూ.4.75 కోట్ల మోసం చేసిన బీజేపీ
నాయకుడు, భార్య అరెస్ట్
Fri, Nov 22 2024 01:44 AM