-
" />
రెగ్యులర్ మెస్‌ను ప్రారంభించాలి
గద్వాల: జిల్లా కేంద్రంలో నది అగ్రహరంలోని ప్రభుత్వ పీజీ సెంటర్లో రెగ్యులర్ మెస్‌ను ప్రారంభించాలని విద్యార్ధులు, బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం విద్యార్థులు కళాశాల గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు.
-
ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌గా సంతోష్‌కుమార్
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆర్టీసీ రీజియన్ మేనేజర్‌గా పి.సంతోష్‌కుమార్ రానున్నారు. ఇక్కడ ఆర్ఎంగా పనిచేస్తున్న వి.శ్రీదేవి హైదరాబాద్‌లోని బస్‌భవన్‌కు బదిలీ అయ్యారు. మూడు, నాలుగు రోజుల్లో నూతన ఆర్ఎం బాధ్యతలు చేపట్టనున్నారు.
Fri, Nov 29 2024 01:29 AM -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న మరో బస్సు
తిమ్మాపూర్(మానకొండూర్): కరీంనగర్ శివారులోని అల్గునూర్ మానేరు వంతెన సమీపంలో ఓ ఆర్టీసీ బస్సును మరో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..
Fri, Nov 29 2024 01:28 AM -
పాడి పరిశ్రమ ఏర్పాటుకు రుణాలు
ఓదెల(పెద్దపల్లి): కరీంనగర్ డైయిరీ ద్వార రూ.440 కోట్ల ఆదాయం వచ్చిందని చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. గురువారం మండలంలోని మడకలో పాలకేంద్రం భవనాన్ని ప్రారంభించారు.
Fri, Nov 29 2024 01:28 AM -
గిరిజన ఆశ్రమ పాఠశాలలో అందరూ కాంట్రాక్టు ఉపాధ్యాయులే..
రాయికల్: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన జగన్నాథపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే వారంతా కాంట్రాక్ట్ ప్రతిపాదికన విధులు నిర్వర్తిస్తున్నవారే. విశేషమేమంటే ప్రధానోపాధ్యాయుడు కూడా ఇన్చార్జినే.
Fri, Nov 29 2024 01:28 AM -
మాస్టర్‌ప్లాన్‌కు తగ్గట్లు నిర్మాణాలు చేపట్టాలి
జగిత్యాల:మాస్టర్ ప్లాన్‌కు తగ్గట్లు నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. గురువారం పలు కాలనీల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. డ్రెయినేజీలను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ లేకపోవడంతో ఇష్టానుసారంగా నిర్మాణాలతో డ్రెయినేజీలు కనుమరగయ్యాయని తెలిపారు.
Fri, Nov 29 2024 01:28 AM -
కారు, ఆటో ఢీ: నలుగురికి తీవ్ర గాయాలు
వెల్గటూర్: కారు, ఆటో ఢీకొన్న ఘటనలో నలు గురు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసుల కథ నం ప్రకారం..
Fri, Nov 29 2024 01:28 AM -
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
మేడిపల్లి: భీమారం మండలం గోవిందారం ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆకునూరి అశ్విత, భూపతి అవంతిక, తుమ్మ హర్షవర్ధన్ అథ్లెటిక్స్ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
Fri, Nov 29 2024 01:28 AM -
మధ్యాహ్న భోజనం పరిశీలించిన అధికారులు
మెట్‌పల్లిరూరల్: పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
Fri, Nov 29 2024 01:28 AM -
వామ్మో చలి..
● జిల్లాలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
● 10.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు
● బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న జనం
● వాతావరణ మార్పులే కారణమంటున్న శాస్త్రవేత్తలు
Fri, Nov 29 2024 01:28 AM -
" />
వేములవాడలో రోడ్డు విస్తరణకు కొలతలు
వేములవాడ: వేములవాడలోని మెయిన్‌రోడ్డు విస్తరణకు అధికారులు గురువారం కొలతలు వేస్తున్నారు. ఇటీవల రోడ్ల విస్తరణపై ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించడంతో మెయిన్‌రోడ్డుపై మరో సారి కొలతలు వేసేందుకు 16 మంది నాలుగు బృందాలుగా రంగంలోకి దిగారు.
Fri, Nov 29 2024 01:28 AM -
" />
అనారోగ్యంతో పారిశుధ్య కార్మికుడి మృతి
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికుడు(ట్రాక్టర్ డ్రైవర్) దాసరం మురళి అనారోగ్యంతో గురువారం మృతిచెందాడు. నగరపాలిక అదనపు కమిషనర్ సువార్త ఆరెపల్లిలోని ఆయన ఇంటికి వెళ్లి, మృతదేహానికి నివాళి అర్పించారు. మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు.
Fri, Nov 29 2024 01:27 AM -
కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం
● బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి
Fri, Nov 29 2024 01:27 AM -
యువత కోసం మెగా జాబ్‌మేళా
● 50 కంపెనీల ఆధ్వర్యంలో..
● రెండు వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు
● ఎస్పీ అశోక్‌కుమార్ వెల్లడి
Fri, Nov 29 2024 01:27 AM -
కొనుగోళ్లను వేగవంతం చేయాలి
● సన్నాలకు రూ.500 బోనస్ జమ చేయాలి
● రైతులకు ఇబ్బంది రానీయొద్దు
● కలెక్టర్ సత్యప్రసాద్
Fri, Nov 29 2024 01:27 AM -
" />
డిజిటల్ ల్యాండ్ రికార్డులకు ఏర్పాట్లు చేయండి
జగిత్యాల: డిజిటల్ ల్యాండ్ రికార్డుల నమోదుకు దేశంలోని వంద పట్టణాలను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశామని, ఆ పట్టణాల్లో కార్యాచరణ కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ మనోజ్ జోషి అన్నారు.
Fri, Nov 29 2024 01:27 AM -
బాల్యం.. బలహీనం
● పిల్లల్లో ఆందోళన కలిగిస్తున్న పౌష్టికాహార లోపం ● తక్కువ బరువుతో తరచూ అనారోగ్యం ● ఫలితమివ్వని అవగాహన కార్యక్రమాలు ● ఉమ్మడి జిల్లాలో చిన్నారుల పరిస్థితి ● స్పందించాలంటున్న పేరెంట్స్Fri, Nov 29 2024 01:27 AM -
అల్గునూర్ చౌరస్తా
తెలంగాణ ఉద్యమానికి మలుపుదీక్షకు ముందు, తర్వాత
● నవంబర్ 6 : తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటన.
● నవంబర్ 16 : సిద్దిపేటలో 29న దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడి.
Fri, Nov 29 2024 01:27 AM -
" />
దేవాదులలో పంపింగ్ నిలిపివేత
కన్నాయిగూడెం: మండల పరిధిలోని గుట్టల గంగారం గ్రామ సమీపంలో గల దేవాదులలో మోటార్ల పంపింగ్‌ను గురువారం అధికారులు నిలిపివేశారు. గత కొన్ని నెలల నుంచి పంపింగ్ కొనసాగించిన విషయం తెలిసిందే. ఎగువ ప్రాంతంలో నీటి వినియోగాన్ని బట్టి పంపింగ్ కొనసాగిస్తామని డీఈఈ శరత్ తెలిపారు.
Fri, Nov 29 2024 01:27 AM -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
చిట్యాల/టేకుమట్ల: చిట్యాల, టేకుమట్ల మండలాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు.
Fri, Nov 29 2024 01:26 AM -
కేసుల విచారణలో జాప్యంచేస్తే చర్యలు
భూపాలపల్లి: కేసుల విచారణలో జాప్యంచేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని, పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్ధేశం చేశారు.
Fri, Nov 29 2024 01:26 AM -
" />
నేడు స్వామి వారి కల్యాణం
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వాతి నక్షత్రం సందర్భంగా నేడు (శుక్రవారం) స్వామి వారి కల్యాణం జరపనున్నట్లు ఆలయ ఈఓ మహేష్ తెలిపారు. ఉదయం సుదర్శన నరసింహ హోమం, స్వామి వారి అభిషేకం అనంతరం కల్యాణం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.
Fri, Nov 29 2024 01:26 AM -
మీతోపాటే నేనూ..
మల్హర్: విద్యార్థులతో పాటే నేనూ అంటూ.. కలెక్టర్ నేలపై కూర్చుని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మండలంలోని మల్లారం కస్తూర్భా గాంధీ పాఠశాలలోని మధ్యాహ్నం భోజనాన్ని గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు.
Fri, Nov 29 2024 01:26 AM -
మల్లంపల్లి మండల గెజిట్ విడుదల
ములుగు రూరల్: ములుగు జిల్లాలోని మల్లంపల్లిని నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌ను ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గురువారం విడుదల చేశారు. దీంతో పది మండలాలతో ములుగు జిల్లా స్వరూపం ఏర్పాటు కానుంది.
Fri, Nov 29 2024 01:26 AM -
" />
వన్యప్రాణుల వేట
కాళేశ్వరం: జిల్లాలో రోజుకో చోట అడవుల్లో వన్యప్రాణుల వేట జరుగుతోంది. సంబంధిత అటవీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట జరుగుతోంది.
Fri, Nov 29 2024 01:26 AM