-
ముగ్గురు బీటెక్ విద్యార్థుల అదృశ్యం
ఇబ్రహీంపట్నం: వారం రోజుల్లో ముగ్గురు బీటెక్ విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు సోమవారం ఆలస్యంగా వెలుగుచూశాయి.
-
భయం భయంగా..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో గిరిజన గ్రామాల ప్రజలను పెద్దపులి భయం వేటాడుతోంది. వారం రోజుల నుంచి మండల పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పాదముద్రల ద్వారా గుర్తించారు.
Tue, Dec 24 2024 07:45 AM -
" />
నేడు మంత్రి పర్యటన
కాటారం: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేడు(మంగళవారం) కాటారం, మహదేవపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. మహదేవపూర్ మండలకేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించనున్న పడిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Tue, Dec 24 2024 07:45 AM -
రక్షణతో కూడిన ఉత్పత్తే లక్ష్యం
భూపాలపల్లి రూరల్: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉత్పత్తిలో భూపాలపల్లి గనులు ముందువరుసలో ఉన్నాయని, ఉత్పత్తి వంద శాతం సాధిస్తామని చెప్పారు.
Tue, Dec 24 2024 07:45 AM -
జోరుగా కోళ్ల పందేలకు ఏర్పాట్లు
ఆ మూడు మండలాల్లో..
Tue, Dec 24 2024 07:45 AM -
మంత్రికి తెలియకుండానే ఫ్యాక్టరీ వస్తుందా?
కాళేశ్వరం: మంత్రి శ్రీధర్‌బాబుకు తెలియకుండానే పలిమెలకు సిమెంట్ ఫ్యాక్టరీ ఎలా వస్తుందని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ మహిళా ఇన్చార్జ్ కేదారి గీత ప్రశ్నించారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
Tue, Dec 24 2024 07:45 AM -
రైతులను గౌరవించడం బాధ్యత
కాటారం: ఎంతో శ్రమనోడ్చి పంట పండించి అన్నం పెట్టే రైతన్నను గౌరవించడం ప్రతి ఒక్కరీ బాధ్యతగా భావించాలని ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్‌రావు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్లో సోమవారం జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
Tue, Dec 24 2024 07:44 AM -
నూతన విధానంతో రైతులకు నష్టం
చిట్యాల: నూతన వ్యవసాయ మార్కెట్ విధానంతో రైతులకు నష్టం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వంవెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజినీకాంత్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
Tue, Dec 24 2024 07:44 AM -
రోడ్డుపై వంటావార్పు చేసి నిరసన
ములుగు: ఇన్నాళ్లు క్షేత్రస్థాయిలో విద్యార్థుల ఉన్నతికోసం పనిచేసి తమకు కష్టం వచ్చిందంటే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించడం లేదని ఆదుకుంటారా.. రోడ్డున పడేస్తారా ప్రభుత్వానికే వదిలేస్తున్నామని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
Tue, Dec 24 2024 07:44 AM -
" />
చెక్కుల పంపిణీ
చిట్యాల: మండల కేంద్రానికి చెందిన మాదాసు దేవేందర్, అల్లం సునీతలకు మంజూరైన ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మొకిరాల మధువంశీక్రిష్ణ సోమవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Tue, Dec 24 2024 07:44 AM -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
టేకుమట్ల: కేంద్ర ప్రభుత్వ పథకాలను బూత్‌స్థాయి నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దుగ్యాల రాంచందర్‌రావు అన్నా రు. సోమవారం మండలంలోని అంకుషాపూర్‌లో బూత్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Tue, Dec 24 2024 07:44 AM -
కొత్త జీపీల ఏర్పాటుకు కసరత్తు
మల్హర్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న తరణంలో మండలంలో మరో రెండు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొత్త జీపీల వివరాలు, వాటి పేర్లు, విస్తీర్ణం, వార్డుల సంఖ్య, జనాభా సంఖ్య తదితర వివరాలతో ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు.
Tue, Dec 24 2024 07:44 AM -
క్రీడల్లో గెలుపోటములు సహజం
గణపురం: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయిన క్రీడాకారులు నిరుత్సాహం చెందకుండా గెలుపొందే వరకు పోరాడాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.
Tue, Dec 24 2024 07:44 AM -
ఉపాధ్యాయులు ఐక్యంగా ఉద్యమించాలి
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని విద్యాసంస్థల్లో పనిచేసే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు ఐక్యంగా ఉద్యమించి హక్కులను, డిమాండ్లను సాధించుకోవాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయుల సంఘం గౌరవ అధ్యక్షుడు పొదెం కృష్ణప్రసాద్ అన్నారు.
Tue, Dec 24 2024 07:44 AM -
రహదారి బాధితులను ఆదుకోవాలి
వాజేడు: జగన్నాథపురం నుంచి చెరుకూరు వరకు నిర్మించనున్న జాతీయ రహదారి విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Tue, Dec 24 2024 07:44 AM -
ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం
గోవిందరావుపేట: దాతల సహకారంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ చంద్రకళ ఆద్వర్యంలో తహసీల్దార్ సృజన్‌కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ..

Tue, Dec 24 2024 07:43 AM -
వరిసాగులో జాగ్రత్తలు తప్పనిసరి
● ఏఓ వాసుదేవరెడ్డి
Tue, Dec 24 2024 07:43 AM -
" />
పనులు వేగంగా పూర్తి చేయాలి
నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ సూచించారు. ఆస్పత్రిని సో మవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...
Tue, Dec 24 2024 07:43 AM -
No Headline
గూడూరు: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు.
Tue, Dec 24 2024 07:43 AM -
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు.
Tue, Dec 24 2024 07:43 AM -
ఎరువుల కృత్రిమ కొరత
డోర్నకల్: డోర్నకల్‌లోని ఎరువుల దుకాణాదారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం మిరప తోటలు ఏపుగా పెరిగి కాపు దశలో ఉండగా రైతులు ఎరువుల కోసం డోర్నకల్‌లోని పలు ఎరువుల దుకాణాలకు వెళ్తున్నారు.
Tue, Dec 24 2024 07:43 AM -
రాత పరీక్ష రద్దు చేయాలి
మహబూబాబాద్/నెహ్రూసెంటర్: ఈనెల 29న జరగనున్న ఏఎన్ఎం రాత పరీక్షను రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయా లని వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ నా యకురాలు నసీమాబేగం డిమాండ్ చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
Tue, Dec 24 2024 07:43 AM -
● చర్చీలు.. జిగేల్
మంగళవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2024– 8లోu
జిల్లాలో క్రిస్మస్ పండుగ సందడి నెలకొంది. ఈమేరకు జిల్లాలోని పలు ప్రధాన చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో దైవ సన్నిధానాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి.
Tue, Dec 24 2024 07:43 AM

రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది.. అబ్బురపరుస్తున్న బొల్లారం రాష్ట్రపతి భవన్ (ఫొటోలు)
Tue, Dec 24 2024 07:45 AM