-
శభాష్.. మిస్టర్ రాకేష్
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): కొందరు బంధువులు, ఆత్మీయుల అవహేళనలే అవకాశంగా మలుచుకుని.. కండలు పెంచి బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటుతున్నాడు నగరానికి చెందిన 32 ఏళ్ల బోళ్ల తిరువెంగళరాకేష్. మొక్కవోని దీక్షతో.. బాడీబిల్డింగ్ పోటీల్లో మిస్టర్ ఆంధ్రా..
-
No Headline
రాకేష్ బరిలో దిగితే ఆ పోటీలో ఆయన విజేతగా నిలవాల్సిందే. 2013 నుంచి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటున్న ఆయన ఏకంగా తొమ్మిదిసార్లు మిస్టర్ ఆంధ్రా టైటిల్‌ను సాధించాడు. ఈ ఏడాది కేరళలో జరిగిన పోటీల్లో ఆయన విజేతగా నిలిచి ‘మిస్టర్ ఇండియా–2024’గా నిలిచాడు.
Mon, Nov 18 2024 01:41 AM -
లీజెస్ విభాగంలో లొసుగులు!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థాన టెండర్ల విభాగంలో లొసుగులు బయట పడుతున్నాయి. దేవస్థానంలోని కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్నాయి.
Mon, Nov 18 2024 01:41 AM -
బాలల వికాసానికి ప్రత్యేక చర్యలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బాలల వికాసానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కోరారు. రెండు రోజులుగా సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతున్న 7వ అమరావతి బాలోత్సవం (పిల్లల పండుగ) ముగింపు సభ ఆదివారం సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది.
Mon, Nov 18 2024 01:41 AM -
వనసమారాధనలతో ఐకమత్యం పెంపు
నున్న(విజయవాడరూరల్): కార్తిక వనసమారాధనలతో ఐకమత్యం పెరుగుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వి.ఆర్.కె.కృపాసాగర్ అన్నారు.
Mon, Nov 18 2024 01:41 AM -
24న యూటీఎఫ్ జిల్లా మహా సభలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. శ్రీనివాసరావు, ఎ. సుందరయ్య తెలిపారు.
Mon, Nov 18 2024 01:41 AM -
‘గోపాత్రుడు’ సామాజిక అంశాల సమాహారం
విజయవాడ కల్చరల్: గోపాత్రుడు నవల సమాజిక అంశాల సమాహారమని చినుకు మాసపత్రిక సంపాదకుడు నండూరి రాజగోపాల్ అన్నారు.
Mon, Nov 18 2024 01:41 AM -
వైద్యానికి గ్రహణం
లబ్బీపేట(విజయవాడతూర్పు): గతంలో పేదలకు అందే అత్యుత్తమ వైద్య సేవలు పడకేశాయి. వైద్య ఆరోగ్య రంగానికి గ్రహణం పట్టింది. పురిటి నొప్పులు వచ్చినా.. ప్రమాదంలో గాయాలు, ఇతర అనారోగ్యానికి గురైనప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేస్తే కుయ్..
Mon, Nov 18 2024 01:41 AM -
ఉచిత ఇసుక విధానంతో నష్టపోతున్నాం
ఉయ్యూరు(పెనమలూరు): లోపభూయిష్ట ఉచిత ఇసుక విధానంతో నష్టపోతున్నామని టిప్పర్ల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రావూరి వీరాస్వామి రాజా పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం టిప్పర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.
Mon, Nov 18 2024 01:40 AM -
పాలిటెక్నిక్ విద్యార్థుల అపూర్వ కలయిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 1971–74 ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆదివారం నగరంలోని ఐలాపురం హోటల్లో ఘనంగా నిర్వహించారు.

కొనుగోళ్లలో జాప్యం!
చిలకలపూడి(మచిలీపట్నం): ధాన్యం కొనుగోళ్లు జాప్యమవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని పాలకులు చెప్పినా క్షేత్రస్థాయిలో కార్యాచరణ కానరావడం లేదు. దీంతో ఖరీఫ్ వరి పంట చేతికొచ్చినా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
Mon, Nov 18 2024 01:40 AM -
ఉత్సాహంగా ‘విజయవాడ మారథాన్’
లబ్బీపేట(విజయవాడతూర్పు)/గాంధీనగర్(విజయ వాడసెంట్రల్): విజయవాడ రన్నర్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విజయవాడ మారథాన్ ఉత్సాహంగా సాగింది. మూడు విభాగాలు(5కే, 10కే, 21కే)గా మారథాన్‌ను నిర్వహించగా, సుమారు 1800 మంది నగరానికి చెందిన యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
Mon, Nov 18 2024 01:39 AM -
పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావు
సృష్టిని కాపాడేది జగన్మాతే
వన్‌టౌన్
(విజయవాడ
Mon, Nov 18 2024 01:39 AM -
కవులు సమాజాన్ని అధ్యయనం చేయాలి
వేడుకగా ఎక్స్‌రే కవితా పురస్కారాల సభMon, Nov 18 2024 01:39 AM -
బీచ్‌లో పర్యాటకుల సందడి
వసతులు లేక తీవ్ర ఇబ్బందులుMon, Nov 18 2024 01:39 AM -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసం నేపథ్యంలో ఆదివారం ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Mon, Nov 18 2024 01:39 AM -
ఆగని విధ్వంసం
ఆటోనగర్(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వ విధ్వంసకాండ కొనసాగుతోంది. ఇప్పటికే పలు చోట్ల అరాచకం సృష్టించిన టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు.. ప్రశాంతంగా ఉండే 15వ డివిజన్లో శనివారం అర్ధరాత్రి మరోసారి తెగబడ్డారు.
Mon, Nov 18 2024 01:39 AM -
" />
ముగిసిన కూచిపూడి నృత్యోత్సవాలు
విజయవాడ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ కనక దుర్గానాట్యమండలి ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో నిర్వహిస్తున్న నాట్యాచార్య యల్లాజోస్యుల రామకృష్ణ నృత్యోత్సవాలు ఆదివారం ముగిశాయి.
Mon, Nov 18 2024 01:39 AM

Mon, Nov 18 2024 01:42 AM -