-
25,26 తేదీల్లో బాల్ రంగ్ ఉత్సవాలు
కర్నూలు సిటీ: విద్యార్థినీ విద్యార్థుల్లో జాతీయ సమగ్రతను పెంపొందించడానికి ఈ నెల 25, 26 తేదీల్లో బాల్ రంగ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ డైట్ కాలేజీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ షంషుద్దీన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
-
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి
కర్నూలు (టౌన్): రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగి పోతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచించారు.
Fri, Nov 22 2024 01:42 AM -
భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
● ముగ్గురు నిందితులు అరెస్ట్
Fri, Nov 22 2024 01:42 AM -
26న రైతు, కార్మిక సంఘాల మహా ప్రదర్శన
కర్నూలు(సెంట్రల్): ఈనెల 26న కేంద్ర కార్మిక సంఘాలు, కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు చేపట్టే కార్మిక, రైతు సంఘాల మహాప్రదర్శను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప కోరారు.
Fri, Nov 22 2024 01:42 AM -
ఫీల్ గుడ్ షురూ
రామ్ పోతినేని హీరోగా పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు.
Fri, Nov 22 2024 01:41 AM -
ఎవరెస్టు అధిరోహకుడికి కలెక్టర్ అభినందన
కర్నూలు(సెంట్రల్): ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన గోనెగండ్లకు చెందిన సురేష్‌బాబును కలెక్టర్ పి.రంజిత్‌బాషా అభినందించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో ఆయనకు కలెక్టర్ శాలువా కప్పి సన్మానం చేశారు. 17 ఏళ్లకే సురేస్‌బాబు ఎవరెస్టు ఎక్కడం గొప్ప విషయమన్నారు.
Fri, Nov 22 2024 01:41 AM -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
కర్నూలు (టౌన్): అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీ ఎత్తున బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ గురువారం వెల్లడించారు.
Fri, Nov 22 2024 01:41 AM -
విద్యుత్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల విచారణ
డోన్ టౌన్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారుల బుధవారం విద్యుత్ కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Fri, Nov 22 2024 01:41 AM -
డాటా సేకరణ.. కూటమి కుట్ర!
కర్నూలు(అగ్రికల్చర్): పౌరుల సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం రహస్యంగా సేకరిస్తోంది. ప్రజల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ ప్రక్రియ సచివాలయ ఉద్యోగుల ద్వారా కొద్ది రోజులుగా జరుగుతోంది.
Fri, Nov 22 2024 01:41 AM -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చాగలమర్రి: మండలంలోని మద్దూరు మెట్ట సమీపంలో జాతీయ రహదారిపై రామయ్య డాబా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు..
Fri, Nov 22 2024 01:41 AM -
మహిళ అదృశ్యం
జూపాడుబంగ్లా: మండల పరిధిలోని కనకయ్యకొట్టాలకు చెందిన బండారి విజయమ్మ(42) అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలు..
Fri, Nov 22 2024 01:41 AM -
మల్లన్న సేవలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి దర్శంచుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
Fri, Nov 22 2024 01:41 AM -
పోలకల్ విద్యార్థుల ప్రతిభ
సి.బెళగల్: ఇటీవల తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన పలు పోటీల్లో మండలంలోని పోలకల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని హెచ్ఎం రమ తెలిపారు. గురువారం విద్యార్థులను ఆమె అభినందించారు.
Fri, Nov 22 2024 01:41 AM -
కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు (క్వింటాల్‌కు రూ.లలో)
పంట కనిష్టం గరిష్టం
వేరుశెనగ 3,637 6,534
పొద్దుతిరుగుడు 2,509 2,509
ఆముదం 5,280 5,715
వాము 12,269 20,960
Fri, Nov 22 2024 01:41 AM -
బైక్‌ను ఢీకొన్న బొలేరో.. యువకుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని కలుగొట్ల రోడ్డు వద్ద పెట్రోల్ బంక్ ఆవరణలో బైక్‌ను బొలేరో వాహనం ఢీకొన్న ఘటనలో యువకుడు మృతిచెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు.. నందవరం మండలం కనకవీడు గ్రామానికి బోయ ఈరన్న(26), నాగరాజు బైక్‌పై ఎమ్మిగనూరుకు వచ్చారు.
Fri, Nov 22 2024 01:39 AM -
ఒంటరి జీవితం గడపలేకవ్యక్తి ఆత్మహత్య
గోస్పాడు: భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో జిల్లెల్ల గ్రామానికి చెందిన వెంకటరమణ(56) ఒంటరి జీవితం గడపలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. జిల్లెల్ల గ్రామానికి చెందిన వెంకటరమణ భార్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందింది.
Fri, Nov 22 2024 01:39 AM -
ఇక భారీ వాహనాలకు బ్రేక్
కొవ్వూరు: రోడ్డు కం రైలు వంతెనపై భారీ వాహనాలకు బ్రేక్‌లు వేశారు. వీటి రాకపోకలను నియంత్రించేందుకు శాశ్వతంగా భారీ గడ్డర్లు ఏర్పాటు చేశారు. గతంలో కొవ్వూరు– రాజమహేంద్రవరం ప్రవేశ ద్వారం వద్ద ఆర్అండ్బీ అధికారులు గడ్డర్లు ఏర్పాటు చేయించారు.
Fri, Nov 22 2024 01:37 AM -

మెడికల్ షాప్, క్లినిక్ సీజ్
కొత్తపల్లి: ఉప్పాడలోని సింధూ మెడికల్స్ జనరల్ స్టోర్స్, క్లినిక్‌ను గురువారం వైద్య బృందం తనిఖీ చేసి సీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

నేడు స్వదేశానికి బాధిత మహిళ
గండేపల్లి: బతుకు తెరువు కోసం కువైట్‌కు వెళ్లి అక్కడ చిత్రహింసలకు గురైన మహిళ శుక్రవారం స్వదేశానికి రానుంది. ‘నన్ను చంపేసేలా ఉన్నారు.. కాపాడండి!’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం వచ్చిన కథనానికి అధికారులు, ప్రభుత్వం స్పందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టింది.
Fri, Nov 22 2024 01:36 AM -
పంటల్లో బయోయాక్టివ్ కాంపౌండ్స్ పెంచేలా ప్రయోగాలు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): పొగాకు, అశ్వగంధ, మిరప, పసుపు, ఆముదం పంటల్లో బయోయాక్టివ్ కాంపౌండ్స్, ఆల్కలాయిడ్స్ పెంచే దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టాలని కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సీటీఆర్ఐ) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ సూచించారు.
Fri, Nov 22 2024 01:36 AM -
దారి దోపిడీ దొంగల అరెస్ట్
ఏలూరు టౌన్: దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరిని ద్వారకాతిరుమల మండలం కప్పలగుంటలో బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.
Fri, Nov 22 2024 01:36 AM -
వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్‌పై తప్పుడు కేసు
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని ఒమ్మంగి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రామిశెట్టి బులిరామకృష్ణ (నాని)పై ప్రత్తిపాడు పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు.
Fri, Nov 22 2024 01:36 AM -
నర్సింగ్ స్కూల్లో దిద్దుబాటు చర్యలు
కాకినాడ రూరల్: అన్ని రంగాల కంటే వైద్య రంగం ప్రధానమైంది. వైద్యులు, సిబ్బందిని భగవంతుడితో సమానంగా రోగులు భావిస్తుంటారు. ముఖ్యంగా నర్సుల సేవలు వెలకట్టలేనివి. అటువంటి నర్సింగ్ వృత్తిని ఎంచుకుని వస్తున్న వారికి ఇబ్బంది ఎదురైంది.
Fri, Nov 22 2024 01:36 AM