-
సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
● టీయూటీఎఫ్ రాష్ట్ర బాధ్యుడు రమేశ్
-
కాంగ్రెస్ చేతల ప్రభుత్వం
● డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
Mon, Dec 23 2024 10:07 PM -
అమిత్‌షాను బర్తరఫ్ చేయాలి
● ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Mon, Dec 23 2024 10:07 PM -
నిడిగొండ గుట్టపై శంఖుచక్ర నామాలు
రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో కాకతీయుల కాలం నాటి లక్ష్మీనర్సింహస్వామి, శివా లయం, త్రికుటాలయం గుట్టపై ఓ భక్తుడి సహకారంతో స్థానికులు శంఖుచక్ర నామాలు గీయించారు.
Mon, Dec 23 2024 10:07 PM -
విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి
జనగామ రూరల్: విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని న్యాక్ చైర్పర్సన్ డాక్టర్ అరుణ పాల్టా అన్నారు. జిల్లాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను న్యాక్ బృందం సందర్శించింది.
Mon, Dec 23 2024 10:07 PM -
" />
రాష్ట్ర స్థాయి సాక్షి స్పెల్ బీకి జనగామ విద్యార్థి
జనగామ రూరల్: విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వస్తున్న స్పెల్ బీ పరీక్షలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పరీక్షకు జనగామకు చెందిన కీర్తి వీరేందర్ కుమార్తె యుక్తిక రాజ్ వెళ్లారు.
Mon, Dec 23 2024 10:07 PM -
ఆగిన అభివృద్ధి
22 ఫీట్ల పోతన కాంస్య విగ్రహం
అసంపూర్తిగా ఉన్న ఓపెన్ థియేటర్
బమ్మెరలో నిలిచిన పోతన పర్యాటక అభివృద్ధి పనులు
Mon, Dec 23 2024 10:07 PM -
అందని అల్పాహారం బిల్లులు
జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఖాళీ కడుపుతో హాజరైతే చదువుపై ఆసక్తి తగ్గుతుందని, దీనిని అధిగమించేందుకు గత ప్రభుత్వం అల్పాహార పథకాన్ని ప్రారంభించింది.
Mon, Dec 23 2024 10:07 PM -
" />
గీత కార్మికులను ఆదుకోవాలి
పాలకుర్తి : మండలంలోని రాఘవపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు పూజారి సతీష్ వృత్తిలో భాగంగా ఇటీవల కల్లు గీస్తుండగా చెట్టుపై నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా గౌడజన హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల వెంకటేశ్వర్లు ఆదివారం సతీష్‌ను పరామర్శించారు.
Mon, Dec 23 2024 10:07 PM -
జిల్లా కోర్టు పీపీగా హరిశ్చంద్రప్రసాద్
దేవరుప్పుల: జిల్లా ప్రిన్సిపల్ సెషన్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా కాచరాజు హరిశ్చంద్రప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Mon, Dec 23 2024 10:06 PM -
సాగునీటి కాల్వ పనులు ప్రారంభం
రఘునాథపల్లి : పంటలకు సాగునీరు అందించే ప్రధాన కాల్వ మరమ్మతు పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ప్రారంభించారు.
Mon, Dec 23 2024 10:06 PM -
‘పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి’
జఫర్‌గఢ్ : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయడంతోపాటు హోం మంత్రి పదవి నుంచి తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి సోమయ్య, పార్టీ మండల కార్యదర్శి గుండెబ
Mon, Dec 23 2024 10:06 PM -
దివ్యాంగ క్రీడాకారులకు అభినందన
బచ్చన్నపేట : సీఎం కప్–2024 క్రీడల్లో భాగంగా పలు విభాగాల్లో గెలుపొందిన దివ్యాంగ క్రీడాకారులను స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం అభినందించారు.
Mon, Dec 23 2024 10:05 PM -
విహార యాత్రలతో విజ్ఞానం
బచ్చన్నపేట : విహార యాత్రలు విజ్ఞానానికి దోహదపడతాయని మండలంలోని పడమటికేశ్వాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాటోత్ విజయ అన్నారు. ఆదివారం పాఠశాలలోని 8, 9, 10వ తరగతి విద్యార్థులను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీకి తీసుకెళ్లి పలు ప్రదేశాలను చూపించారు.
Mon, Dec 23 2024 10:05 PM -
సభ్యత్వ నమోదును పెంచాలి
బచ్చన్నపేట : భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదును పెంచాలని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బేజాడి బీరప్ప అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
Mon, Dec 23 2024 10:05 PM -
విద్యాభివృద్ధిలో గణితం కీలకం
రఘునాథపల్లి : విద్యాభివృద్ధిలో ప్రతీఒక్కరికి గణితం ఎంతో కీలకమని మండలంలోని ఖిలాషాపూర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం భారత రవీందర్ అన్నారు. ఆదివారం పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Mon, Dec 23 2024 10:05 PM -
బీమాతో మహిళలకు ధీమా
స్టేషన్‌ఘన్‌పూర్ : మహిళా గ్రామైక్య సంఘాల సభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బీమా పథకం మహిళలకు ధీమాగా నిలుస్తోంది. స్వశక్తి సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ ఆర్థికంగా ఎదిగేలా సహకరిస్తోంది.
Mon, Dec 23 2024 10:05 PM -
" />
మిత్రుల చేయూత
నర్మెట : తమతో కలిసి చదువుకున్న మిత్రుల కుటుంబ సభ్యులు అనారోగ్యంతో మృతి చెందడంతో 2004–05 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు బాధిత కుటుంబాలను ఆదివారం పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.
Mon, Dec 23 2024 10:05 PM -
రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
రఘునాథపల్లి : జిల్లా కేంద్రంలో ఈ నెల 29న నిర్వహించనున్న తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి (టీఆర్ఆర్ఎస్) రాష్ట్ర స్థాయి మూడో మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి, జిల్లా అధ్యక్షుడు ఏదునూరి నరేష్ పిలుపు నిచ్చారు.
Mon, Dec 23 2024 10:05 PM -
సంక్షిప్త సమాచారం
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
Mon, Dec 23 2024 10:05 PM -
సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
వాజేడు: తెలంగాణ రెడ్కో ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మండల పరిధిలోని చీకుపల్లి, ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని కొండపర్తి గ్రామాల్లో ఆదివారం అధికారులు స్థల పరిశీలన చేశారు.
Mon, Dec 23 2024 10:05 PM -
రామకోటి రాసి నిరసన
భూపాలపల్లి అర్బన్: ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని విద్యాశాఖ సమగ్ర శిక్ష విభాగం కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలెక్టరేట్ ఎదుట చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. సెలవు కావడంతో పిల్లలతో కలిసి దీక్ష శిబిరంలో పాల్గొన్నారు.
Mon, Dec 23 2024 10:05 PM -
వెంకటస్వామి గొప్ప రాజకీయవేత్త
భూపాలపల్లి రూరల్: కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ వెంకటస్వామి గొప్ప రాజకీయ వేత్త అని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో ఆదివారం వెంకటస్వామి వర్ధంతి నిర్వహించారు.
Mon, Dec 23 2024 10:04 PM -
" />
కేయూలో ఐసెట్ కార్యాలయానికి సీల్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలోని ఐసెట్ కార్యాలయానికి రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి తాళం వేసి సీల్ చేశారు.
Mon, Dec 23 2024 10:04 PM -
క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ పోటీలు
భూపాలపల్లి రూరల్: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.
Mon, Dec 23 2024 10:04 PM

Mon, Dec 23 2024 10:08 PM -