-
" />
జీవనోపాధి చూపాలి: ఎమ్మెల్యే యెన్నం
బీసీలకు జీవనాధారం చూపించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో సుమారు 3 కోట్ల మంది బీసీ ఓటర్లు ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 5 లక్షలకు మించకుండా ఉందన్నారు.
-
" />
రోజూ నీళ్ల చారే..
పాఠశాలలో మధ్యాహ్నం భోజనం సరిగా ఉండదు. తరచూ నీళ్లచారు చేస్తున్నారు. బయటకు వెళ్లాలంటే గేటు తాళం వేసి ఉంటుంది. ప్రతి రోజు ఇబ్బందులు తప్పడం లేదు. అన్నంలో పురుగులు వస్తుండడంతో కొంత మంది విద్యార్థులు ఎవరికి చూపించకుండా పడేస్తున్నారు.
Sat, Nov 23 2024 12:42 AM -
భయంగానే బడికి..
నారాయణపేట/మక్తల్/మాగనూర్: మాగనూర్‌లో జడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనతో భయంగానే విద్యార్థులు రెండు రోజులుగా బడికి చేరుకుంటున్నారు. మధ్యాహ్న భోజనం తినాలంటేనే జంకుతున్నారు.
Sat, Nov 23 2024 12:42 AM -
భోజనంలో నాణ్యత లోపిస్తే వేటు తప్పదు
నారాయణపేట: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సదరు అధికారులపై వేటు వేసేందుకు వెనకాడబోమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు.
Sat, Nov 23 2024 12:42 AM -
" />
ప్రాధాన్యత రంగాలకు రుణాలు: కలెక్టర్
నారాయణపేట: ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ, ఎంఎస్ఎంఈ రంగాలకు అధిక రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
Sat, Nov 23 2024 12:42 AM -
ఉడకని అన్నం.. నీళ్ల చారు
నారాయణపేట/ధన్వాడ/మక్తల్/మద్దూర్/ కొత్తపల్లి: ఉడికీ ఉడకని, రాళ్లతో కూడిన అన్నం.. నీళ్ల చారు.. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం భుజించలేనంత దారుణంగా ఉంటుంది. దీనికితోడు మధ్యాహ్న భోజనం వండే వంట గదులు అపరిశుభ్రతకు అడ్డాగా మారగా..
Sat, Nov 23 2024 12:42 AM -
బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే..
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): బీసీ కులాల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Sat, Nov 23 2024 12:42 AM -
" />
అమలుకు నోచుకోని మెనూ..
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూ ప్రదర్శిస్తున్నా..
ఎక్కడ అమలు అవుతున్నట్లు కనిపించలేదు.
రోజువారీగా మెనూ ఇలా..
సోమవారం కిచిడి, గుడ్డు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ
Sat, Nov 23 2024 12:41 AM -
" />
మెనూ పాటించాలి..
కొత్తకోట రూరల్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి నిర్వాహకులకు సూచించారు.
Sat, Nov 23 2024 12:41 AM -
నాణ్యమైన ఆహారం అందించాలి
వనపర్తి: జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.
Sat, Nov 23 2024 12:41 AM -
బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే..
జీవనోపాధి చూపాలి:
ఎమ్మెల్యే యెన్నం
Sat, Nov 23 2024 12:41 AM -
భోజనం.. నాసిరకం!
పాఠశాలల్లో మెనూ పాటించని అధికారులు● బియ్యం నాసిరకంగా ఉన్నాయంటున్న వంట కార్మికులు
● పోషక బియ్యమంటూ పంపిణీ.. మెత్తబడుతున్న అన్నం
● చాలా పాఠశాలల్లో
Sat, Nov 23 2024 12:41 AM -
మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
పాన్‌గల్: అటవీ భూముల్లో నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని డీఎఫ్ఓ తిరుమల్‌రావు తెలిపారు. శుక్రవారం మండలంలోని మాధవరావుపల్లి, గోప్లాపూర్‌లో అటవీశాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

ఉరిమే ఉత్సాహం
ఏలూరు టౌన్: ఏలూరు లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో వార్షిక స్పోర్ట్స్‌మీట్ ఉ త్సాహంగా సాగింది. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ బెలూన్లు ఎగురవేసి శుక్ర వారం స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించారు.
Sat, Nov 23 2024 12:39 AM -
వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి
బాబోయ్ చలి చలి పులి ప్రజలను వణికిస్తోంది. నాలుగు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతూ భయపెడుతోంది. జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. 8లో uపార్టీ ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్Sat, Nov 23 2024 12:39 AM -
‘సెర్చ్’ ఇంజన్లీ అమ్మలు
‘ఈ పిల్లల ఆచూకీ మీరు కనిపెట్టాలి’ అని పై అధికారి ఆదేశించారు. ‘అలాగే సార్’ అనడమే కాదు ‘ఎలాగైనా సరే’ అనుకున్నారు మనసులో.
Sat, Nov 23 2024 12:38 AM -
విద్యార్థులకు గంట తంటా
భీమవరం: రాష్ట్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల పనివేళల పెంపు నిర్ణయాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సర్కారీ విద్యకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక సంస్కరణలు తీసుకురాగా..
Sat, Nov 23 2024 12:38 AM -
వలంటీర్లకు సర్కారు షాక్
శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024
బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలి
Sat, Nov 23 2024 12:38 AM -
మామిడి మొక్కల నరికివేత
నూజివీడు: గత 30 ఏళ్లుగా మామిడి తోటలు వేసుకొని సాగు చేసుకుంటున్న భూముల్లోని మామిడి మొక్కలను నిర్దాక్షణ్యంగా అటవీశాఖ సిబ్బంది నరికివేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Sat, Nov 23 2024 12:38 AM -
ఐదుగురు సీనియర్ వైద్యుల బదిలీ
ఏలూరు టౌన్ : ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పేదలకు మెరుగైన రీతిలో వైద్య సేవలు అందించే పరిస్థితి కానరావడం లేదు. ఆస్పత్రి నుంచి ఐదుగురు సీనియర్లను బదిలీ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Sat, Nov 23 2024 12:38 AM -
" />
8 మందిపై బైండోవర్ కేసులు
ఆగిరిపల్లి: మండలంలో పలు గ్రామాలకు చెందిన 8 మందిపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ మస్తానయ్య తెలిపారు. మండలంలో అక్రమంగా నల్ల బెల్లం అమ్ముతున్న యండురి అప్పారావు, కలిదిండి జగదీశ్వర్‌రావును బైండోవర్ చేశారు.
Sat, Nov 23 2024 12:38 AM -
పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
పాలకోడేరు: పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయని, కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు.
Sat, Nov 23 2024 12:38 AM -
" />
హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచాలి
భీమవరం: ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాలు తప్పనిసరిగా మెరుగుపర్చాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆయన శాసన మండలిలో మాట్లాడారు.
Sat, Nov 23 2024 12:38 AM -
బాబోయ్ చలి.. జాగ్రత్తలు తప్పనిసరి
భీమవరం (ప్రకాశం చౌక్)/భీమడోలు : చలి పులి ప్రజలను భయపెడుతుంది. గత మూడు రోజులుగా క్రమేపి రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం 5 గంటలకే వాతావరణం పూర్తిగా చల్లబడిపోతుంది. దీంతో ప్రజలు సాయంత్రం నుంచి బయటకు తిరగడానికి ఇబ్బందులు పడుతున్నారు.
Sat, Nov 23 2024 12:38 AM