-
ఎలక్ట్రికల్ సంస్థలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: వైట్‌గూడ్స్(White Goods) విభాగంలో (ఎలక్ట్రికల్ గృహోపకరణాలు) ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం కింద వోల్టాస్, యూనో మిండా తదితర 18 కంపెనీలు ఎంపికయ్యాయి. ఇవన్నీ కలసి రూ.2,299 కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చాయి.
Tue, Jan 21 2025 08:56 AM -
దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్ ఆవేదన
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో ఆయన సతీమణి కరీనా కపూర్(Kareena Kapoor Khan) ఆవేదనతో ఒక పోస్ట్ చేశారు. ఈ ఘటనలో చాలామంది పూర్తి విషయాలు తెలుసుకోకుండానే అసత్యప్రచారాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
Tue, Jan 21 2025 08:51 AM -
మార్కెట్లోకి మళ్లీ కింగ్ ఫిషర్ బీర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్ల సరఫరా తిరిగి కొనసాగనుంది. బీర్లను యథాతథంగా సరఫరా చేసేందుకు యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) సంస్థ అంగీకరించింది.
Tue, Jan 21 2025 08:51 AM -
‘చాలా చెడ్డ దేశం’.. రాగానే ట్రంప్ చర్యలు షురూ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చీరాగానే దాయాది దేశాలైన కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ తెలిపారు.
Tue, Jan 21 2025 08:48 AM -
10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్‌కప్-2025లో సంచలనం
అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికా జట్టు 10 అంటే 10 బంతుల్లోనే మ్యాచ్ ముగించేసింది. ఇన్నింగ్స్ బ్రేక్‌కు వెళ్లొచ్చేలోగా ఖేల్ ఖతమైంది.
Tue, Jan 21 2025 08:46 AM -
మానసిక ఒత్తిడిని తగ్గించే చాక్లెట్
Tue, Jan 21 2025 08:32 AM -
డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడు.. అంతలోనే ఇలా..
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్)/చౌటుప్పల్ రూరల్: ఉన్నత చదువులు, ఉన్నతమైన జీవితం కోసం అమెరికా వెళ్లిన యువకుడు అక్కడ దుండగుల కాల్పులకు బలయ్యా డు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన రవితేజ..
Tue, Jan 21 2025 08:24 AM -
Mahakumbh: సంస్కృతంలో సంభాషిస్తున్న విదేశీ స్వాములు
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోగల త్రివేణీ సంగమంలో భక్తులు మహాకుంభమేళా స్నానాలను ఆచరిస్తున్నారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఉత్సవం ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకూ కొనసాగనుంది.
Tue, Jan 21 2025 08:21 AM -
ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, అనకాపల్లి: ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్‌లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వరుస ప్రమాదాలతో కార్మికులు, స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
Tue, Jan 21 2025 08:13 AM -
ఈ–త్రీవీలర్స్‌లోకి టీవీఎస్..
టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల రంగంలోకి ప్రవేశించింది. ఎక్స్‌పోలో భాగంగా కింగ్ ఈవీ మ్యాక్స్‌ను పరిచయం చేసింది. ఇది భారత్‌లో బ్లూటూత్‌తో అనుసంధానించిన తొలి ఎలక్ట్రిక్ త్రీ–వీలర్.
Tue, Jan 21 2025 08:08 AM -
ట్రంప్ ఇచ్చిన బాధ్యతల నుంచి వైదొలగిన వివేక్ రామస్వామి.. కారణం?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Tue, Jan 21 2025 08:04 AM -
సాఫ్ట్వేర్.. కేరాఫ్ హైదరాబాద్..
దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం 1990లో, దేశంలో తన మొదటి కార్యకలాపాలను ప్రారంభించింది. నాటి నుండి విండోస్ సృష్టికర్త, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలో తన పాదముద్రను వేగంగా విస్తరిస్తోంది.
Tue, Jan 21 2025 08:00 AM -
విరాట్ కోహ్లి కీలక ప్రకటన
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలక ప్రకటన చేశాడు. ఈ నెల 30 నుంచి రైల్వేస్‌తో జరిగే రంజీ మ్యాచ్‌లో ఆడతానని స్పష్టం చేశాడు. విరాట్ దేశవాలీ క్రికెట్లో ఢిల్లీ తరఫున ఆడతాడు. విరాట్ రంజీల్లో ఆడటం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.
Tue, Jan 21 2025 07:57 AM -
ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు కూతురి వివాహం
యశవంతపుర: తండ్రి బైక్ ప్రమాదంలో చనిపోగా, పెళ్లిపీటలపై ఉన్న కూతురికి ఆ వార్త చెప్పకుండా పెళ్లిని పూర్తి చేశారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా తరీకెరెలో సోమవారం జరిగింది.
Tue, Jan 21 2025 07:47 AM -
నేడు కుంభమేళాకు గౌతమ్ అదాని.. సంస్థ అందిస్తున్న సేవలివే..
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా సాగుతోంది. నేడు (మంగళవారం) అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు రానున్నారు.
Tue, Jan 21 2025 07:45 AM -
త్రిష,టొవినో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులో విడుదల
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్(Tovino Thomas), త్రిష(Trisha) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఐడెంటిటీ(Identity Movie) చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. ఈమేరకు తాజాగా తెలుగు వర్షన్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Tue, Jan 21 2025 07:41 AM -
ట్రంప్ దూకుడు.. తొలి రోజే సంచలన నిర్ణయాలు
President Donald Trump Key Decisions Updates..
Tue, Jan 21 2025 07:33 AM -
దుండగుల గమ్యం గజ్వేల్!
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకతో పాటు నగరంలో తుపాకీతో కాల్పులకు తెగబడిన దుండగులు అఫ్జల్‌గంజ్ ఫైరింగ్ తర్వాత గజ్వేల్ వెళ్లాలని భావించారు. సికింద్రాబాద్ నుంచి ఆటోను ఆ ప్రాంతానికే మాట్లాడుకున్నారు.
Tue, Jan 21 2025 07:31 AM -
మా సమస్యలు పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను వెంటనే కన్వర్షన్ చేయాలని టీవీఏసీజాక్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమ వారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు ప్రారంభించారు. ఈసందర్భంగా జాక్ నాయకులు మాట్లాడుతూ..
Tue, Jan 21 2025 07:25 AM -
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
మెదక్‌జోన్: రేషన్ కార్డుల జారీ నిరంతర పక్రియ అని, అర్హులకు కార్డు మంజూరు కాకుంటే గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Tue, Jan 21 2025 07:24 AM -
ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు
ఆర్డీఓ జయచంద్రారెడ్డి
Tue, Jan 21 2025 07:24 AM -
మల్లన్న క్షేత్రం.. బండారు మయం
● కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండాలు ● తరించిన భక్తకోటిTue, Jan 21 2025 07:24 AM
-
'భైరవం' టీజర్ లాంచ్ ఈవెంట్లో మంచు మనోజ్ సందడి (ఫొటోలు)
Tue, Jan 21 2025 08:57 AM -
పోలీస్ స్పోర్ట్స్ మీట్ సైనా నెహ్వాల్,సీపీ సీవీ ఆనంద్ సందడి (ఫొటోలు)
Tue, Jan 21 2025 08:31 AM -
ఫుల్ జోష్‌లో ట్రంప్.. అధ్యక్ష ప్రమాణ స్వీకారంలో ప్రముఖులు (ఫొటోలు)
Tue, Jan 21 2025 07:54 AM -