-
ఊరికే కూర్చోకు భయపడకు
దట్టమైన పొగ, ధారాళమైన దుర్భాషలతో నిండి ఉండే మగ రూప కాఫీ రెస్టారెంట్లే ఈ ప్రపంచం నిండా! ఇండోనేషియా కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. అయితే అక్కడి ఏసా ప్రావిన్సు రాజధాని పట్టణమైన బాందా ఏసాలో ఒక మహిళ పొగలు కక్కే మంచి కాఫీని తప్ప..
-
శిశువుల దత్తత.. సులువైన మార్గం
భువనగిరిటౌన్ : శిశువుల దత్తతకు ప్రభుత్వం సులువైన మార్గం తీసుకువచ్చిందని, పిల్లలు లేని దంపతులు చట్టబద్ధత ప్రకారం శిశువులను దత్తత తీసుకోవాలని అదనపు కలెక్టర్ గంగాధర్ పేర్కొన్నారు.
Fri, Nov 22 2024 12:57 AM -
డేటా ఎంట్రీలో తప్పులకు తావుండవద్దు
సాక్షి,యాదాద్రి : సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన వివరాలను తప్పులు లేకుండా ఆన్లైన్లో న మోదు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు.
Fri, Nov 22 2024 12:57 AM -
కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
సాక్షి, యాదాద్రి : మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా విరివిగా రుణాలు అందజేస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
Fri, Nov 22 2024 12:57 AM -
యాదాద్రి భువనగిరి
మత్స్యకారుల దినోత్సవం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మత్స్య పారిశ్రామిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సన్నాల సెంటర్లు వెలవెల సన్నరకం ధాన్యం కొనుగోళ్లకు ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు వెలవెలబోతున్నాయి.7
Fri, Nov 22 2024 12:57 AM -
పరిహారం సగమే!
రూ.110 కోట్లకు రూ.50 కోట్లు మంజూరులేఅవుట్లో సమస్యలు
Fri, Nov 22 2024 12:57 AM -
విధులు సమర్థంగా నిర్వహించాలి
నల్లగొండ క్రైం: కొత్తగా విధుల్లో చేరబోయే పోలీసులు సమర్థంగా విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు వన్నె తేవాలని రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) సుధీర్‌బాబు అన్నారు.
Fri, Nov 22 2024 12:57 AM -
తొమ్మిది గంటలకే ఓపీ సేవలు
నృసింహుడికి సంప్రదాయ పూజలు
Fri, Nov 22 2024 12:57 AM -
బాలల హక్కులపై అవగాహన అవసరం
భువనగిరి క్రైం : బాలల హక్కులను సద్వి నియోగం చేసుకుని, సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవిలత సూచించారు.

మీ పారితోషకాలు మాకొద్దు
● ముక్త కంఠంతో నినదించిన బన్సపల్లి గ్రామస్తులు ● ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం సాయం తిరస్కరణFri, Nov 22 2024 12:55 AM -
ప్రాచీన ఆలయానికి గుర్తింపునివ్వాలి
ఖానాపూర్: మండలంలోని రాజూరా గ్రామ ఆటవీ ప్రాంతంలోని గుట్టపై అత్యంత ప్రాచీన(నందిగుడి) ఆలయం ఉందని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌కుమార్ తెలిపారు. ఈ ఆలయం చాళుక్య శైలిలో ఉందని పేర్కొన్నారు. ఆర్కియాలజీ శాఖవారు ఆలయాన్ని గుర్తించి, సంరక్షించే చర్యలు చేపట్టాలన్నారు.
Fri, Nov 22 2024 12:55 AM -
క్రికెట్లో సత్తాచాటిన సోన్ కేజీబీవీ విద్యార్థి
సోన్: ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్‌స్థాయి అండర్– 17 క్రికెట్ పోటీలలో సోన్ కేజీబీవీ విద్యార్థి భువన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయురాలు ప్రియాంక, ఎస్వో లతాదేవి గురువారం తెలిపారు.
Fri, Nov 22 2024 12:55 AM -
ప్రజాపాలన విజయోత్సవం
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తికావొస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్స్‌లో గురువారం సంబురాలు నిర్వహించా రు.
Fri, Nov 22 2024 12:55 AM -
ప్రథమ స్థానం ‘పది’లమే!
● ఉపాధ్యాయులు బడికి సకాలంలో హాజరు కావాలి ● పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి ● డీఈవో పి.రామారావుFri, Nov 22 2024 12:55 AM -
26న నిరసన
నిర్మల్‌చైన్‌గేట్: సంయుక్త కిసాన్ మోర్చా, జాయింట్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియ న్స్ పిలుపు మేరకు ఈనెల 26న జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్‌కుమార్ తెలిపారు.
Fri, Nov 22 2024 12:55 AM -
రుణాలు, బీమా పథకాలపై అవగాహన
పెంబి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణాలు, బీమా పథకాలపై ప్రతీ రైతు అవగాహన కలిగి ఉండాలని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రాంగోపాల్ అన్నారు. మండల కేంద్రంలోని మ్యాక్స్ సొసైటీలో ఏడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో రుణ, బీమా పథకాలపై గురువారం రైతులకు అవగాహన కల్పించారు.
Fri, Nov 22 2024 12:55 AM -
వడివడిగా సర్వే..
భైంసాటౌన్: తెలంగాణలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో చకచకా జరుగుతోంది. ఈనెల 9 నుంచి సర్వే ప్రారంభమైంది.
Fri, Nov 22 2024 12:55 AM -
మతోన్మాదశక్తులను తరిమేద్దాం
గోదావరిఖని: మతోన్మాదశక్తుల నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వామపక్ష పార్టీల నాయకులు కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం మతోన్మాద వ్యతిరేక సదస్సు నిర్వహించారు.
Fri, Nov 22 2024 12:55 AM -
ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ముదిరాజ్‌ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెగడపల్లిలో గురువారం ము దిరాజ్ సంఘం లోగో, జెండా ఆవిష్కరించి మా ట్లాడారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి నాణ్యమైన చేపపిల్లల పంపిణీ చేస్తామన్నారు.
Fri, Nov 22 2024 12:55 AM -
50 పడకలతో మరో భవన నిర్మాణం
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఆవరణలో మరో 50 పడకల సామర్థ్యం గల భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ నిర్మాణాలపై గురువారం క లెక్టర్ సమీక్ష నిర్వహించారు.
Fri, Nov 22 2024 12:54 AM -
No Headline
సాక్షి, పెద్దపల్లి●:
Fri, Nov 22 2024 12:54 AM -
" />
వేగంగా తూకం వేయాలి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేగవంతం చేసి వివరాలను వెంటనే ట్యాబ్‌లో నమోదు చేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఆ తర్వాత కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
Fri, Nov 22 2024 12:54 AM -
6 గంటల్లో వ్యాధి నిర్ధారణ
● పేషెంట్ మొబైల్‌కు ఫలితాల మెసేజ్
● సత్వర సేవలు అందిస్తున్న టీ–హబ్
● రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిన ‘పెద్దపల్లి’
మెరుగైన సేవలు లక్ష్యం
Fri, Nov 22 2024 12:54 AM -
కృంగిపోతున్న
శుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024పండుటాకులు● కొడుకుల ఆదరణ కరువై.. వేధింపులు పెరిగి ● ఇంటిని వదిలి వెళ్తున్న కొందరు..
● ఆత్మహత్య చేసుకుంటున్న మరికొందరు.. ● ప్రజావాణి, ఠాణాల్లో పలువురి ఫిర్యాదు
Fri, Nov 22 2024 12:54 AM

Fri, Nov 22 2024 01:01 AM -