-
మద్యం బాటిళ్ల స్వాధీనం
ముదినేపల్లి రూరల్ : మండలంలోని వైవాక గ్రామంలో ముగ్గురు వ్యక్తులు బెల్టుషాపు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎస్సై వీఎస్ వీరభద్రరావు తన సిబ్బందితో దాడి చేశారు. రూ.18570 విలువైన 120 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
-
కులం, మతం వద్దు అనుకునే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చింది
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి ఒక్కరికీ మతం వద్దు, కులం వద్దు అనుకునే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చిందని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.
Wed, Nov 06 2024 12:52 AM -
పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దు
సూర్యారావుపాలెం ఘటనలో ఆరుకు చేరిన మృతులు పెనుగొండలో యువకుడి కిడ్నాప్శ్రీవారి సేవలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి
Wed, Nov 06 2024 12:52 AM -
అప్పనంగా అప్పగించేశారు!
నూజివీడు: విద్యార్థుల సౌకర్యార్థం ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టుపై ప్రభుత్వంలోని పెద్దల కన్ను పడింది. అంతే చకచకా ఫైళ్లు కదిలిపోయాయి.
Wed, Nov 06 2024 12:52 AM -
No Headline
తణుకు: ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన భారీ విస్ఫోటనంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది.
Wed, Nov 06 2024 12:52 AM -
జాతీయ స్థాయి పోటీలకు నూజివీడు విద్యార్థులు
నూజివీడు: ఎస్జీఎఫ్ బాస్కెట్‌బాల్ అండర్–14 జాతీయ స్థాయి పోటీలకు నూజివీడు విద్యార్థులు ఎంపికయ్యారు.
Wed, Nov 06 2024 12:52 AM -
515.160 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఇంతవరకు రూ.1.31 కోట్లు విలువైన 515.160 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వి.శ్రీలక్ష్మి తెలిపారు. మంగళవారం చింతలపూడి తదితర ప్రాంతాల్లో పర్యటించామని పేర్కొన్నారు.
Wed, Nov 06 2024 12:52 AM -
కేసులు ఎత్తివేయాలని ఉద్యోగుల వినతి
ఏలూరు టౌన్: సీపీఎస్ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులపై గతంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జేఏసీ నేతలు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్‌ను కోరారు.
Wed, Nov 06 2024 12:52 AM -
శ్రీవారి తెప్పోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: చినవెంకన్న తెప్పోత్సవానికి శ్రీవారి పుష్కరణి (నృసింహ సాగరం) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 13న రాత్రి స్వామివారి తెప్పోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
Wed, Nov 06 2024 12:52 AM -
డీఈఓను కలిసిన నాయకులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎం వెంకటలక్ష్మమ్మను పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంగళవారం కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
Wed, Nov 06 2024 12:52 AM -
No Headline
పెనుగొండ: ఇరగవరం మండలం అయితంపూడికి చెందిన కొప్పినీడి వెంకట సాయిబాబు (27)ను ఈ నెల 1న పెనుగొండ – సిద్ధాంతం రహదారిలో నక్కల కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్టు ఫిర్యాదు అందిందని ఎస్సై కొప్పిశెట్టి గంగాధర్ మంగళవారం తెలిపారు.
Wed, Nov 06 2024 12:52 AM -
వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
డీఎంహెచ్ఓ అప్పయ్య
Wed, Nov 06 2024 12:52 AM -
సర్పంచ్‌లపై అణచివేత ధోరణి సరికాదు
ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
Wed, Nov 06 2024 12:51 AM -
ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుంది
కమలాపూర్/ఎల్కతుర్తి: రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని, రైతులు తొందరపడి దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అన్నారు.
Wed, Nov 06 2024 12:51 AM -
నిలిచిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం
పరకాల: జెన్కో నిధులతో చేపట్టిన పరకాల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం సంబంధిత కాంట్రాక్టర్ మరణంతో నిలిచిపోయింది. ఏడాదవుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
Wed, Nov 06 2024 12:51 AM -
11న అప్రెంటిస్ షిప్ మేళా
హన్మకొండ అర్బన్: నగరంలోని ములుగు రోడ్డులో గల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 11న ఐటీఐలో పాసైన అన్ని ట్రేడ్స్ అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జి.సక్రు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Nov 06 2024 12:51 AM -
ఓరుగల్లుపై ఫోకస్
హైదరాబాద్‌కు దీటుగా ‘గ్రేటర్’ అభివృద్ధికి ప్రణాళిక
● రాజధానిలో మంత్రులు,
ఎమ్మెల్యేలు, కలెక్టర్ల భేటీ
● విజన్– 2050తో మాస్టర్‌ప్లాన్
Wed, Nov 06 2024 12:51 AM -
బుధవారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2024
– 8లోu
Wed, Nov 06 2024 12:51 AM -
" />
ఎస్సీ, ఎస్టీ కేసుల్లో న్యాయం చేస్తాం
అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
Wed, Nov 06 2024 12:51 AM -
భద్రకాళి ఆలయానికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవస్థానానికి భారత ప్రభుత్వ ఆహార పరిరక్షణ ప్రమాణాల అధికారిక సంస్థ ఈట్ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ సర్టిఫికెట్ (భోగ్)ను అందజేశారు.
Wed, Nov 06 2024 12:50 AM -
ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పిస్తాం..
దుగ్గొండి: ఏకీకృత రూల్స్ సాధించి, ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించడానికి కృషిచేస్తామని పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి అన్నారు.
Wed, Nov 06 2024 12:50 AM -
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
వర్ధన్నపేట: సరైన తేమ శాతం (17 శాతం కన్నా తక్కువ)తో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, రిహాబిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ కమిషనర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు.
Wed, Nov 06 2024 12:50 AM -
నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే
● 2.63 లక్షల కుటుంబాల
వివరాల సేకరణ
● 2025 మంది గణకులు..
204 మంది పర్యవేక్షకుల
నియామకం
Wed, Nov 06 2024 12:50 AM -
ఓరుగల్లుపై ఫోకస్
మాస్టర్‌ప్లాన్, ఇన్నర్,
ఔటర్ రోడ్లపై చర్చ..
Wed, Nov 06 2024 12:50 AM -
భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు
గీసుకొండ: జిల్లాలో నాగుల చవితి వేడుకలను మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించారు.
Wed, Nov 06 2024 12:50 AM

Wed, Nov 06 2024 12:53 AM -