-
కేసు నమోదు
ఇల్లెందు: కొంతకాలంగా మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ వివాహిత తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసయడంతో వారు కేసు నమోదు చేశారు. పట్టణంలోని 13వ నంబర్బస్తీకి చెందిన దీప్తిని ఆమె భర్త కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.
-
గంజాయి స్వాధీనం
కొత్తగూడెంరూరల్: ద్విచక్రవాహనాల్లో తరలిస్తున్న 17 కేజీల గంజాయిని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ఇల్లెందు క్రాస్‌రోడ్డులో లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి వాహనాల తనిఖీ చేపట్టి..
Sat, Nov 23 2024 12:34 AM -
" />
రైతులతో చాకిరి
రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన నిర్వాహకులు దీనికి విరుద్ధంగా ఆ రైతులతోనే బలవంతంగా అదనపు పనులను చేయిస్తున్నారు. ధాన్యం రకాన్ని తెలియజేసే వివరాలను గన్నీ సంచులపై రంగులతో రాయించే బాధ్యతను నిర్వాహకులు, రైతులపై బలవంతంగా మోపుతున్నారు.
Sat, Nov 23 2024 12:34 AM -
రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టు శిక్షణ శిబిరం షురూ
కొత్తగూడెంఅర్బన్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫుట్‌బాల్ జట్టుకు శిక్షణ శిబిరం శుక్రవారం ప్రారంభమైంది. ఈ శిబిరానికి రాష్ట్ర నలుమూలల నుంచి ఎంపిక చేసిన 16 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
Sat, Nov 23 2024 12:34 AM -
పర్యాటక కేంద్రంగా కనకగిరి..
చండ్రుగొండ : బెండాలపాడు శివారులోని కనకగిరి గుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. మండలంలోని బెండాలపాడు శివారులో ఉన్న బ్యాంబో క్లస్టర్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు.
Sat, Nov 23 2024 12:34 AM -
మత్తుపదార్థాల రవాణాను అరికట్టాలి
ఎస్పీ రోహిత్ రాజు
Sat, Nov 23 2024 12:34 AM -
మత్తుపదార్థాల రవాణాను అరికట్టాలి
ఎస్పీ రోహిత్ రాజు
Sat, Nov 23 2024 12:34 AM -
నివేదికలు సకాలంలో పూర్తి చేయాలి
ఎంఈఓల సమావేశంలో
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Sat, Nov 23 2024 12:34 AM -
నివేదికలు సకాలంలో పూర్తి చేయాలి
ఎంఈఓల సమావేశంలో
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Sat, Nov 23 2024 12:34 AM -
కార్పొరేట్‌కు దీటుగా విద్య, వసతులు
పాల్వంచరూరల్: కార్పొరేట్ కళాశాలలకు దీటుగా గిరిజన కళాశాలలో వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యనందిస్తున్నామని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను శుక్రవారం న్యాక్ బృందం పరిశీలించింది.

స్వర్ణకవచధారణలో రామయ్య దర్శనం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Sat, Nov 23 2024 12:33 AM -
భవనాల నిర్మాణమెప్పుడో..?
చుంచుపల్లి: పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం 2016లో కొత్త జిల్లాలతోపాటు కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేసింది. జిల్లాలో గతంలో ఉన్న పాత 17 మండలాలకు తోడు మరో ఆరు..
Sat, Nov 23 2024 12:33 AM -
కలెక్టర్ దృష్టి పెడితేనే..
కొత్తగూడెం ఎకో టూరిజం సెంట్రల్ పార్క్ మెరుగు.. ● నిర్వహణ లోపాలతో కళ తప్పుతున్న ‘చలమల’ వనం ● బోటింగ్, కాటేజీలు ఏర్పాటు చేయాలని కోరుతున్న జిల్లావాసులుSat, Nov 23 2024 12:33 AM -
జూనియర్ లెక్చరర్‌గా గిరిజన యువకుడు
టేకులపల్లి: మండలంలోని బద్దుతండా గ్రామానికి చెందిన గుగులోత్ సక్రాం – సేవ్రి దంపతుల చిన్న కుమారుడు సురేందర్ నాయక్ గురువారం టీఎస్పీఎస్సీ ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో మ్యాథమెటిక్స్ విభాగంలో జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించాడు.
Sat, Nov 23 2024 12:33 AM -
హమాలీ బిడ్డకు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు..
దమ్మపేట: దమ్మపేట గ్రామానికి చెందిన భోగి సమ్మక్క వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి పలువురి మన్ననలు అందుకుంటోంది. ఆమె తండ్రి భోగి సత్యం దమ్మపేట గిరిజన సహకార సంస్థలో హమాలీగా పనిచేస్తుండగా, తల్లి రమణ దమ్మపేటలో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
Sat, Nov 23 2024 12:33 AM -
" />
రేపు ఎన్ఎంఎంఎస్ పరీక్ష
కొత్తగూడెంఅర్బన్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఈ నెల 24న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి ఎం.వెంకటేశ్వరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు జిల్లాలో 784 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు.
Sat, Nov 23 2024 12:33 AM -
●సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు ఊతం
జిల్లాలో స్థానికంగా పేరొందిన సంప్రదాయ ఆహార ఉత్పత్తులను ఊతమిచ్చే విధంగా బ్రాండింగ్, మార్కెటింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు.
Sat, Nov 23 2024 12:33 AM -
●తెరవెనుక మంత్రాంగంలో సీఎం రమేష్‌నాయుడు
క్షేత్రస్థాయిలో రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ పనులు అడ్డుకొని స్థానికంగా ఉన్న సైట్ ఇంజినీర్లపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడి చేస్తే ఎంపీ రమేష్‌నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు బాహాటంగా నోరు మెదపలేదు. తెరవెనుక మంత్రాంగంలో రమేష్‌నాయుడు ఉండిపోయారని సమాచారం.
Sat, Nov 23 2024 12:33 AM -
‘ఉద్యాన రైతులను ప్రోత్సహించాలి’
కలసపాడు: ఉద్యాన పంటలు వేసుకున్న రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని తెల్లపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా దూలంవారిపల్లెలో కొమ్ములహరి ఉపాధి హామీ కింద సాగు చేసిన చీనీ పంట, మొక్కజొన్న పంటను పరిశీలించారు.
Sat, Nov 23 2024 12:33 AM -
No Headline
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో ఆదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేపడుతోంది.
Sat, Nov 23 2024 12:33 AM -
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
ప్రొద్దుటూరు: సర్వే సర్టిఫికెట్లో ఏకంగా మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ చలానాలు, సర్టిఫికెట్లు తయారు చేసి మున్సిపాలిటీ ఆదాయానికి ఉద్యోగులే గండికొడుతున్న ఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Sat, Nov 23 2024 12:32 AM -
‘ఏపీ ఎన్జీజీఏ’ సభ్యత్వ నమోదు
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో శుక్రవారం ఏపీ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అసోసియేషన్నేతలు నగర శాఖ పర్యవేక్షణలో ఉద్యోగులకు సభ్యత్వాన్ని కల్పించారు.
Sat, Nov 23 2024 12:32 AM -
డబ్బు ఎవరు చెల్లిస్తారు?
కడప సెవెన్‌రోడ్స్: రీ సర్వే రాళ్లపై ఉన్న వైఎస్ఆర్, జగనన్న భూ రక్ష–2020 అనే అక్షరాలు చెరిపేసేందుకు అయ్యే ఖర్చును అధికారులు తమపై మోపుతున్నారంటూ జిల్లాలోని పలువురు సర్వేయర్లు వాపోతున్నారు. సర్వే రాళ్లపై అక్షరాలు చెరిపివేసే ఒక్కో స్టోన్ బ్రషింగ్ యంత్రం రూ.
Sat, Nov 23 2024 12:32 AM -
No Headline
ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే...అంటూ ఓ సినిగేయ రచయిత పాట రచించారు. వాస్తవానికి ఆ స్థానంలోకి రాజకీయ నాయకులు వచ్చి చేరిపోయారు.వారి మాటలకు చేష్టలకు పొంతన లేకుండా ఉంది. ‘నోటితో మాట్లాడడం, నొసలుతో వెక్కిరించడం, దేని పని దానిదే’అన్నట్లుగా ఉండిపోయింది.
Sat, Nov 23 2024 12:32 AM