-
" />
బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు
గత సీఎం జగన్ తన పుట్టిన రోజు సందర్భంగా ఏటా డిసెంబర్ 21న క్రమం తప్పకుండా బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందజేసేవారు. 2022–23 విద్యా సంవత్సరంలో 15,291 మంది విద్యార్థులకు, 2,445 మంది ఉపాధ్యాయులకు వీటిని అందించారు.
-
ఘనంగా సత్యదేవుని జన్మనక్షత్ర పూజలు
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని జన్మనక్షత్ర పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సత్యదేవుని జన్మనక్షత్రం మఖను పురస్కరించుకుని, స్వామివారికి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం నిర్వహించారు.
Sat, Dec 21 2024 03:28 AM -
టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత రావాలి : కలెక్టర్ ప్రశాంతి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.
Sat, Dec 21 2024 03:28 AM -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
కొవ్వూరు: టీడీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కొవ్వూరులో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశం దీనికి వేదిక అయ్యింది.
Sat, Dec 21 2024 03:27 AM -
No Headline
విద్యా కానుక
Sat, Dec 21 2024 03:27 AM -
నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
కాకినాడ క్రైం: జిల్లా పరిధిలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ శనివారం నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.
Sat, Dec 21 2024 03:27 AM -
జెండా పాతిన బరితెగింపు
సామర్లకోట: మండల పరిధిలో వీకే రాయపురం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందేలకు రంగం సిద్ధం అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ, జనసేన నాయకులు కలిసి కోడిపందేలు నిర్వహించాలని భావించారు.
Sat, Dec 21 2024 03:27 AM -
రాష్ట్ర రగ్బీ జట్టుకు గురజనాపల్లి విద్యార్థులు
24 నుంచి పాట్నాలో ఆల్ఇండియా
స్కూల్‌గేమ్స్ పోటీలు
Sat, Dec 21 2024 03:27 AM -
జ్యూయలరీ షాపులో చోరీకి విఫలయత్నం
అన్నవరం: స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని జీవన జ్యూయలరీ షాపులో చోరీకి శుక్రవారం ఇద్దరు దుండగులు విఫలయత్నం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...సాయంత్రం నాలుగు గంటలకు జీవన జ్యూయలరీ షాపులోకి హెల్మెట్ ధరించిన ఇద్దరు వచ్చారు.
Sat, Dec 21 2024 03:27 AM -
టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): క్రీడాస్ఫూర్తితో పోటీల్లో రాణించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరావు (నానాజీ) పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ సురేష్ నగరంలోని శ్రీప్రకాష్ స్కూల్లో రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి.
Sat, Dec 21 2024 03:27 AM -
కట్న కానుకలకు మంగళం!
● సత్యదేవుని నిత్య కల్యాణంలో ఆగిపోయిన ఆచారం
● గతంలో ప్రతి నెలా రూ.లక్షకు పైగా ఆదాయం
Sat, Dec 21 2024 03:27 AM -
విశాఖకు ఓవరాల్ చాంపియన్ షిప్
వృద్ధురాలి సజీవ దహనం?
Sat, Dec 21 2024 03:26 AM -
నన్నయలో చైల్డ్ సైకాలజీ కోర్సు
ఇన్చార్జ్ వీసీ ఆచార్య శ్రీనివాసరావు
Sat, Dec 21 2024 03:26 AM -
దింపు కార్మికుడి మృతి
ముమ్మిడివరం: మండలంలోని చినకొత్తలంకకు చెందిన దింపు కార్మికుడు కొబ్బరి చెట్టు పైనుంచి జారి పడి మృతిచెందాడు.
Sat, Dec 21 2024 03:26 AM -
పురుగుల మందు తాగిన విద్యార్థిని మృతి
కొత్తపల్లి: తల్లి మందలించిందని కోపంతో పురుగుల మందు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. మండలంలోని రమణక్కపేట గ్రామానికి చెందిన చింతపల్లి నైపుణ్య(16) స్ధానిక జిల్లా పరిషత్ పాఠాశాలలో 10వ తరగతి చదువుతోంది.
Sat, Dec 21 2024 03:26 AM -
అన్నదాతకు యంత్రలాభం
● స్ట్రా బేలర్‌తో సులువుగా ఎండుగడ్డి సేకరణ
● క్రమంగా తీరుతున్న పశుగ్రాసం కొరత
Sat, Dec 21 2024 03:26 AM -
పన్ను వసూళ్లలో పెద్దాపురం ఫస్ట్
పెద్దాపురం: రీజియన్ పరిధిలోని 31 మున్సిపాలిటీల్లో నూరు శాతం ఇంటి పన్నుల వసూళ్లతో పెద్దాపురం మొదటి స్థానంలో నిలిచిందని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ సీహెచ్ నాగ నరసింహారావు తెలిపారు.
Sat, Dec 21 2024 03:26 AM -
" />
చదువుకు ఇబ్బందిలేకుండా ఉండేది
నా కుమారుడు మధుబాబు తోట గోపాలకృష్ణ మున్సిపల్ హైస్కూల్లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. కూలీనాలీ చేసుకునే మాకు చదివించడం ఇబ్బంది అనిపించేది. గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు అమ్మ ఒడి డబ్బులు నా ఖాతాలో జమయ్యేవి.

ప్రజల మనిషి సుందరయ్య
సీపీఎం జిల్లా మహాసభల
ప్రారంభోత్సవ సభలో వక్తలు
Sat, Dec 21 2024 03:26 AM -
అన్నదాతకు వాయు‘గండం’
కాకినాడ సిటీ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అన్నదాతలను కలవరపరుస్తున్నాయి.
Sat, Dec 21 2024 03:24 AM -
No Headline
విద్యా కానుక.. ప్రగతి దీపిక
Sat, Dec 21 2024 03:24 AM -
అధ్యాపకులు మరింత అభివృద్ధి చెందాలి
గండేపల్లి: అధ్యాపకులు మరింత అభివృద్ధి చెందాలని ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పి.కృష్ణారావు తెలియజేశారు.

Sat, Dec 21 2024 03:24 AM