-
కుప్పకూలి... కూల్చేసి...
గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లు నెగ్గిన భారత జట్టు ‘హ్యాట్రిక్’ దిశగా తొలి అడుగు తడబడుతూ వేసింది. కంగారూ పేసర్లను ఎదుర్కోలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.
-
మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన సతీమణి సైరా భాను పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వారి ప్రకటన అనంతరం వస్తున్న వార్తలపై వారి తనయుడు అమీన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మా నాన్న ఓ లెజెండ్.
Sat, Nov 23 2024 03:44 AM -
ప్రపంచాన్ని మార్చే శక్తి సినిమాకి ఉంది: అక్కినేని అమల
‘‘ఓ ఉత్తమమైన ప్రదేశంగా ప్రపంచాన్ని మార్చే శక్తి సినిమా మాధ్యమానికి ఉంది’’ అని అక్కినేని అమల అన్నారు.
Sat, Nov 23 2024 03:36 AM -
అప్పన్నను దర్శించిన యువ క్రికెటర్లు
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం పలువురు భారత దేశవాళీ క్రికెటర్లు దర్శించుకున్నారు. శుభమ్ దూబే, జితేష్ శర్మ, దీపేష్ పర్వాని, పార్త్ రేఖడే, యష్ థోరట్, అక్షయ్ వాడ్కర్, మంధర్ మహలే స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.
Sat, Nov 23 2024 01:30 AM -
అక్షయపాత్ర సందర్శన
తగరపువలస: అక్షయపాత్ర ఫౌండేషన్ అపరిమిత ఆహారంతో అపారమైన విద్యను అందిస్తుందని అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యగౌర చంద్ర దాస తెలిపారు.
Sat, Nov 23 2024 01:30 AM -
బాల్య వివాహానికి బ్రేక్
చోడవరం: మైనార్టీ తీరని మైనర్ బాలికకు పెద్దలు చేస్తున్న వివాహాన్ని అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. తెల్లారితే వివాహం అనగా అధికారులు వచ్చి పెద్దలకు నచ్చచెప్పి పెళ్లిని వాయిదా వేయించారు.
Sat, Nov 23 2024 01:30 AM -
ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతుపై ఫిర్యాదు
● తప్పుల తడకగా తాండవ ప్రాజెక్టు నీటి సంఘం జాబితా
● అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు
● బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు వెంకట రమణారావు
Sat, Nov 23 2024 01:30 AM -
పాఠశాల స్లాబ్ పెచ్చులూడి విద్యార్థి తలకు గాయం
గొలుగొండ: స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థికి స్కూల్ వరండా స్లాబ్ పెచ్చులూడి గాయమైంది. స్లాబ్ రాయి విద్యార్థి నుదుటికి తగలడంతో గాయపడ్డాడు. రక్తం రావడాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు దగ్గరే ఉన్న గొలుగొండ పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యం చేయించారు.
Sat, Nov 23 2024 01:30 AM -
పథకాలు అమలైతేనే జిల్లా ప్రగతి
తుమ్మపాల: ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడంలో అధికారులు మరింతగా దృష్టి సారించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు.
Sat, Nov 23 2024 01:29 AM -
ఉపాధి ఆధారిత కోర్సుల్లో ఉచిత శిక్షణ
సింథియా (విశాఖ): సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారిటైమ్ షిప్ బిల్డింగ్(సెమ్స్), వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా సీఎన్సీ మెషీన్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నాయి. 18 నుంచి 27 ఏళ్ల వయసు ఉండి..
Sat, Nov 23 2024 01:29 AM -
ఏఎస్‌డబ్ల్యూవో శ్యామల సరెండర్
నర్సీపట్నం: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగాలు రుజువు కావడంతో ఏఎస్‌డబ్ల్యూవో ఎం.శ్యామలను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నాతవరం బాలికల వసతిగృహం విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ప్రధాన ఆరోపణ.
Sat, Nov 23 2024 01:29 AM -
" />
ప్రతి కోచ్‌లోనూ నిపుణులతో చర్చలు
ఈ యాత్ర జాగృతి సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో 17 ఏళ్లుగా కొనసాగుతోంది. వ్యవస్థాపకుడిగా శశాంక్ మణి వ్యవహరిస్తున్నారు. ఎంటర్ప్రైజెస్ ద్వారా భారతదేశాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో యాత్రను నిర్వహిస్తున్నారు. మొత్తం 150 మంది నిపుణులు..
Sat, Nov 23 2024 01:29 AM -
" />
జీవితంలో స్థిరపడేంత అనుభవం
ఈ రైలు ఎక్కిన వారంతా 30 ఏళ్లలోపు వాళ్లే. తమ ప్రయాణంలో జీవితంలో స్థిరపడేంత అనుభవాన్ని సంపాదించుకుంటారు. ముఖ్యంగా ఎడ్యుప్రెన్యూర్ షిప్, అగ్రి, సోషల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్స్‌పై అవగాహన ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.
Sat, Nov 23 2024 01:29 AM -
No Headline
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి/తగరపువలస : సాధారణంగా చూసేందుకు అది రైలే. కానీ మరింత పరికించి చూస్తే అదో కదిలే విశ్వవిద్యాలయం. ప్రతి బోగీ ఒక తరగతి గది. ఆలోచనలకు పదునుపెట్టాలన్నా.. వాటి నుంచి అద్భుతాలను ఆవిష్కరించాలనే కాంక్ష యువతరంలో బలంగా నాటుకోవాలన్నా..
Sat, Nov 23 2024 01:29 AM -
బడుగులపై ఫీజుల పిడుగు
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఫీజుల భారం పిడుగులా పడడంతో బడుగులు అల్లాడిపోతున్నారు. వారి గోడు వినే నాథులే కరువయ్యారు.Sat, Nov 23 2024 01:29 AM -
అయ్యప్ప భక్తుల కోసం శ్రీకాకుళం–కొల్లాం మధ్య రైలు
తాటిచెట్లపాలెం: అయ్యప్ప భక్తుల కోసం శ్రీకాకుళం రోడ్–కొల్లాం– శ్రీకాకుళం రోడ్ మధ్య వాల్తేర్ డివిజన్ స్పెషల్ రైళ్లు నడుపుతోంది. ప్రస్తుతం నడుస్తున్న విశాఖ–కొల్లాం రైలును ఫిబ్రవరి వరకు పొడిగించింది.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఆర్టీసీ గ్యారేజ్ ఎదుట ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ) డిపో అధ్యక్షుడు బి.అప్పారావు, కార్యదర్శి పరమేశ్వర

ఓవర్‌లోడు వాహనదారుల లైసెన్స్‌లు రద్దు
అనకాపల్లి: మండల పరిధిలోగల క్వారీల నుంచి లారీల్లో పరిమితికి మించి లోడు వేసుకుని రవాణా చేసినట్టయితే డ్రైవర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని డీఎస్పీ ఎం.శ్రావణి హెచ్చరించారు.

‘మా భూములను సర్వే చేయడానికి వీల్లేదు’
నక్కపల్లి: బలవంతంగా తమ భూములను సర్వే చేయవద్దని, తక్షణమే నిలిపివేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. తమ ప్రమేయం లేకుండా భూములు సర్వేచేయడం తగదని వారు తెలిపారు.
Sat, Nov 23 2024 01:28 AM -
పరస్పర సహకారంతో పోలీస్ విధులు
ఆరిలోవ(విశాఖ తూర్పు): పోలీస్ వృత్తిలో ఉన్న వారికి పరస్పర సహకారం అవసరమని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. విశాఖపట్నం విశాలాక్షినగర్‌లోని ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ మైదానంలో అనకాపల్లి జిల్లా పోలీసులకు వార్షిక స్పోర్ట్స్ మీట్– 2024 నిర్వహించారు.
Sat, Nov 23 2024 01:28 AM -
రూ.27 కోట్లతో 742 పనులు
కె.కోటపాడు/దేవరాపల్లి/చీడికాడ: ఉమ్మడి విశాఖ జిల్లాలో 2024–25 కాలానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.27 కోట్లతో 742 పనులను చేపడుతున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి చెప్పారు. కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ మండలాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు.
Sat, Nov 23 2024 01:28 AM -
చూసిన కనులదే భాగ్యం
ఎస్.రాయవరం: మండల కేంద్రం ఎస్.రాయవరంలో శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి దివ్యలీలా కల్యాణం... చూసిన కనులదే భాగ్యం అన్న చందంగా సాగింది. వందల సంఖ్యలో దంపతులు స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అంతకు ముందు స్వామి వారి ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో ఊరేగించారు.
Sat, Nov 23 2024 01:28 AM

Sat, Nov 23 2024 03:49 AM -