-
పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయండి!
● ఎంపీలకు స్టాలిన్ పిలుపు -
హోసూరులో అంతర్జాతీయ విమానాశ్రయం
● కసరత్తు ముమ్మరం చేసిన అధికారులు ● ఐదు చోట్ల స్థలం గుర్తింపుSun, Nov 24 2024 06:14 PM -
" />
26 నుంచి భారీ వర్షాలు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో అల్పపీడనం, ఈశాన్యరుతు పవనాల ప్రభావంతో 26వ తేదీ నుంచి భారీ వర్షాలుపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాలో భారీగా, మరికొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు పడ్డాయి.
Sun, Nov 24 2024 06:14 PM -
● తిరుచెందూరులో శర వేగంగా ఆలయ పునరుద్ధరణ పనులు ● మాస్టర్ ప్లాన్‌తో కొత్త కళ ● 2025 చివరి నాటికి పనులు ముగించాలని ఆదేశాలు ● వైశిష్ట్యం చెక్కు చెదరకుండా కొన్నింటికి దేవదాయశాఖ మెరుగులు ● సముద్ర తీరంలో రక్షణగా గోడ
తమిళ్ కడవుల్ మురుగన్‌కు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన తిరుచెందూరు ఆలయం మాస్టర్ ప్లాన్‌తో కొత్త శోభను సంతరించుకోనుంది. రూ. 300 కోట్లతో చేపట్టిన పనులను 2025 చివరి నాటికి ముగించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Sun, Nov 24 2024 06:14 PM -
" />
పార్టీ వర్గాలతో దినకరన్ భేటీ
సాక్షి,చైన్నె : పార్టీ వర్గాలతో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ శనివారం చైన్నెలో భేటీ అయ్యా రు. పార్టీ రాష్ట్ర స్థాయినేతలు, జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు.
Sun, Nov 24 2024 06:14 PM -
" />
3.8 కిలోల గంజాయి స్వాధీనం
● మహిళ అరెస్టు
Sun, Nov 24 2024 06:14 PM -
సబ్వే నిర్మాణంపై పరిశీలన
తిరువళ్లూరు: పది గ్రామాల ప్రజల ఆకాంక్ష మేరకు సబ్వే నిర్మాణం చేపట్టడంపై అధికారులతో కలసి కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ మూలకరై ప్రాంతాన్ని పరిశీలించారు.
Sun, Nov 24 2024 06:14 PM -
కేజీ కండ్రిగ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
తిరుత్తణి: కళాత్మక పోటీల్లో కేజీ కండ్రిగ పాఠశాల విద్యార్ధులు ఉత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించే విధంగా కళాత్మక పోటీలు నిర్వహిస్తోంది.
Sun, Nov 24 2024 06:14 PM -
" />
డీఐజీ డిజిటల్ అరెస్టుకు ప్రయత్నం!
సాక్షి, చైన్నె: చైన్నెలోని ఓ మహిళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీఐజీ)ను డిజిటల్ అరెస్టు చేయడానికి ఓ యువకుడు ఫోన్ కాల్ బెదిరింపు ఇచ్చాడు. అప్రమత్తమైన ఆమె ఆ కాల్‌ను కట్ చేసి , సైబర్ క్రైంకు ఫిర్యాదు చేయడంతో ఆ నిందితుడి కోసం తీవ్ర అన్వేషణ సాగుతోంది.
Sun, Nov 24 2024 06:14 PM -
గ్రామసభలతోనే సమస్యలకు పరిష్కారం
వేలూరు: గ్రామసభల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. గ్రామ పంచాయతీల దినోత్సవాన్ని పురష్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలోనూ గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Sun, Nov 24 2024 06:14 PM -
మార్పులు, చేర్పుల కోసం బారులు
వేలూరు: భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామా వంటి వాటిని మార్పులు, చేర్పులు చేసుకునేందుకు రెండు రోజుల పాటు అవకాశం కల్పించారు. దీంతో వేలూరు జిల్లాలో 30 లక్షల 23, 979 మంది ఓటర్లున్నారు.
Sun, Nov 24 2024 06:14 PM -
గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలి
వేలూరు: క్రీడాకారులు గెలుపు, ఓటమిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో పాల్గొనాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఏవావేలు అన్నారు.
Sun, Nov 24 2024 06:14 PM -
రిజర్వేషన్లను ఆరు శాతానికి పెంచాలి
● ముఖ్యమంత్రి స్టాలిన్‌కి మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తిSun, Nov 24 2024 06:12 PM -
క్లుప్తంగా
మిద్దైపె నుంచి పడి పెయింటర్ మృతి
Sun, Nov 24 2024 06:12 PM -
వాంతులు, విరేచనాలతో బాలిక మృతి
అన్నానగర్: కాంచీపురం కార్పొరేషన్ ఉప్పరికులం వీధికి చెందిన శంకర్. ఇతని 2వ కుమార్తె మోనిక (4) అదే జిల్లాలోని అంగన్వాడీ కేంద్రంలో చదువుతోంది. శనివారం మధ్యాహ్నం అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వచ్చిన మోనికకు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు అయ్యాయి.
Sun, Nov 24 2024 06:12 PM -
రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన
కొరుక్కుపేట: పుళల్ లయన్‌న్స్ క్లబ్ హ్యుమానిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. పుళల్ కావంగరై తిరునీలకంఠనగర్లో మొబైల్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో 100 మందికిపైగా రక్తదానం చేశారు.
Sun, Nov 24 2024 06:12 PM -
రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాలు
తిరువళ్లూరు: రాష్ట్రంలో శిశు మరణాల రేటు 5.7శాతానికి తగ్గిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ సంక్షేమశాఖ మంత్రి సుబ్రమణ్యం అన్నారు. తిరువళ్లూరు జిల్లా అయపాక్కంలో సామూహిక సీమంతం, వైద్యశిబిరం, బాలింతలకు కిట్లు అందజేసే కార్యక్రమం శనివారం జరిగింది.
Sun, Nov 24 2024 06:12 PM -
ఆర్కేపేట యూనియన్ సమితి సమావేశం
పళ్లిపట్టు: ఆర్కేపేట యూనియన్ సమితి సమావేశంలో వెడియంగాడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని యూనియన్ కౌన్సిలర్ డిమాండ్ చేశారు. దీంతో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. వివరాలు..
Sun, Nov 24 2024 06:12 PM -
" />
ఆటోడ్రైవర్ దృష్టి మరల్చి రూ.3 లక్షల చోరీ
అన్నానగర్: చైన్నె సమీపంలోని తాంబరం నాథముని కోవిల్ వీధికి చెందిన సుఖిత (46). ఈమె సోదరి సుగంద కుమారుడు రితీష్ అనారోగ్యంతో కిల్పాక్కం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.
Sun, Nov 24 2024 06:12 PM -
" />
చిన్ననాటి నుంచే క్రీడలంటే ఇష్టం
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ మణికంఠ చందవోలు సూచించారు.Sun, Nov 24 2024 06:12 PM -
ఔట్ సోర్సింగ్
పారిశుద్ధ్యం..Sun, Nov 24 2024 06:12 PM -
మధుర జ్ఞాపకం..
హోరాహోరీగా సాఫ్ట్‌బాల్ పోటీలు రాష్ట్రస్థాయి అండర్–14 సాఫ్ట్‌బాల్ టోర్నమెంటు పోటీలు రెండో రోజైన శనివారం కూడా హోరాహోరీగా సాగాయి. సర్కారు బడుల్లో బోధన మెరుగ్గా ఉండాలిఉద్యోగాలకు 22 మంది ఎంపికఆదివారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2024
Sun, Nov 24 2024 06:12 PM -
‘యువ ఉత్సవ్’ విజయవంతం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 26వ తేదీన నిర్వహించే యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శనివారం యువ ఉత్సవ్ కార్యక్రమం పో స్టర్లను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జేసీ విద్యా ధరి ఆవిష్కరించారు.
Sun, Nov 24 2024 06:08 PM -
తవణంపల్లె మహిళా సమాఖ్యకు జాతీయస్థాయి పురస్కారం
తవణంపల్లె: తవణంపల్లె మండల మహిళా సమాఖ్యకు జాతీయస్థాయి ప్రశంస దక్కింది. మండల మహిళా సమాఖ్య సభ్యులు రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా రైతులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆ సమాఖ్యకు జాతీయ స్థాయిలో ద్వితీ య స్థానం దక్కింది.
Sun, Nov 24 2024 06:08 PM -
హోరాహోరీగా సాఫ్ట్‌బాల్ పోటీలు
తవణంపల్లె: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య, జిల్లా విద్యాశాఖ సౌజన్యంతో జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 68వ రాష్ట్రస్థాయి అండర్–14 సాఫ్ట్‌బాల్ టోర్నమెంటు పోటీలు రెండో రోజైన శనివారం కూడా హోరాహోరీగా సాగాయి.
Sun, Nov 24 2024 06:08 PM
-
పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయండి!
● ఎంపీలకు స్టాలిన్ పిలుపుSun, Nov 24 2024 06:14 PM -