-
నేడు ప్రభుత్వ సెలవు
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
-
●ప్రజలపై అదనపుభారం
జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు సంబంధించి గృహ, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, విద్యా సంస్థలు, ఆలయాలు, మసీదు, చర్చిలు, వీధి దీపాలు ఇలా అన్ని రకాల వినియోగదారులకు వడ్డన మొదలైంది.
Fri, Dec 27 2024 02:34 AM -
ప్రతి రైతు ఇ–క్రాప్ చేయించుకోవాలి
చిన్నమండెం: ప్రతి రైతు తప్పనిసరిగా ఇ–క్రాప్ నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖాధికారి చంద్రానాయక్ అన్నారు. గురువారం చిన్నమండెం మండలం దిగువగొట్టివీడు రైతు సేవా కేంద్రం పరిధిలో రైతులతో సమావేశమయ్యారు.
Fri, Dec 27 2024 02:34 AM -
●నేడు వైఎస్సార్ సీపీ విద్యుత్ పోరు
అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడు నెలలు కాకముందే ప్రజల నడ్డి విరుస్తూ సామాన్యులపై భారం మోపతున్న కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఉద్యమబాట పడుతోంది.
Fri, Dec 27 2024 02:34 AM -
ఆర్బీఎస్కే స్క్రీనింగ్ పరీక్షల పరిశీలన
సిద్దవటం: మండలంలోని శాఖరాజుపల్లె పంచాయతీ మోదీన్సాబ్పల్లె ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు జరుగుతున్న రాష్ట్రీయ బాలల సురక్షా స్క్రీనింగ్ (ఆర్బీఎస్కే) పరీక్షల కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి నాగరాజు పరిశీలించారు.
Fri, Dec 27 2024 02:34 AM -
No Headline
సాక్షి రాయచోటి: ఇక నుంచి చలికాలమైనా..ఎండా కాలమైనా..వినియోగదారులకు కరెంటు సెగ మాత్రం తప్పదు. ఎందుకంటే ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో కూటమి సర్కార్ వినియోగదారులపై పిడుగు వేసింది.
Fri, Dec 27 2024 02:34 AM -
హార్సిలీహిల్స్‌పై ఎస్పీ
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌కు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గురువారం విచ్చేశారు. ఉదయం వచ్చిన ఆయన కొంతసేపు పోలీసు అతిథి గృహం విడిదిచేసి మధ్యాహ్నం వెనుదిరిగి వెళ్లారు.
Fri, Dec 27 2024 02:34 AM -
No Headline
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం జనాలతో కిటకిటలాడింది. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభించింది.
Fri, Dec 27 2024 02:34 AM -
దేశాలు దాటిన ప్రేమ
ప్రొద్దుటూరు : ప్రేమకు కులమతాలతోపాటు దేశ సరిహద్దులు కూడా అడ్డు రావని వారు నిరూపించారు. ప్రొద్దుటూరుకు చెందిన అరకటవేముల లక్ష్మీనారాయణ, సుశీల కుమారుడు శ్రీహర్ష..
Fri, Dec 27 2024 02:34 AM -
మాకు న్యాయం చేయండి
రాయచోటి అర్బన్ : తమకు న్యాయం చేయాలని జిల్లాలోని బి.కొత్తకోట మండలం గోళ్ళపల్లె రెవెన్యూ గ్రామం దళితవాడకు చెందిన పోతగాళ్ళ వీరప్ప, రమణప్ప, వెంకటరమణ, వేమన్న తదితరులు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించారు.
Fri, Dec 27 2024 02:34 AM -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
గాలివీడు : మండలంలోని బోరెడ్డిగారిపల్లి వద్ద రెండు రోజుల క్రితం కళాకారుడు సత్యన్న అలియాస్ వెంకటరమణ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
Fri, Dec 27 2024 02:34 AM -
విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు
మదనపల్లె : పట్టణ ప్రశాంతతకు భగ్నం కలిగించేలా వ్యవహరించి, పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అన్నారు. గురువారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు.
Fri, Dec 27 2024 02:33 AM -
పశువుల అక్రమ రవాణా
బి.కొత్తకోట : తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు నుంచి తమిళళనాడుకు అక్రమంగా పశువులను తరలిస్తున్న కేసులో ఆరుగురిని అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారే.
Fri, Dec 27 2024 02:33 AM -
పోక్సో కేసు నమోదు
పెద్దతిప్పసముద్రం : ప్రేమ పేరుతో వంచించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికను మోసం చేసిన కేసులో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసామని ఎస్ఐ రవికుమార్ తెలిపారు. బాలిక పోలీసులకు చేసిన ఫిర్యాదు, ఎస్ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
Fri, Dec 27 2024 02:33 AM -
ఇద్దరిపై దాడి
కురబలకోట : రాత్రి వేళ ఇంటి పక్కన ఉన్నారన్న అనుమానంపై ఇద్దరిపై ఓ కుటుంబ సభ్యులు విచక్షణా రహితంగా కొడవలి, రాడ్లతో దాడి చేశారు. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె అమ్మచెరువు మిట్ట కాలనీలో రాజు అనే వ్యక్తి నివసిస్తున్నాడు.
Fri, Dec 27 2024 02:33 AM -
వరదాయిని.. జగజ్జనని
బ్రహ్మంగారిమఠం : ‘వర ప్రదాయిని.. జగజ్జనని’ అంటూ భక్తులు శరణు వేడారు. ‘కొలిచే వారి కొంగు బంగారమై నిలిచే తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడు’ అంటూ భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. ఈశ్వరీదేవి మఠం జగన్మాత నామస్మరణతో మార్మోగింది.
Fri, Dec 27 2024 02:33 AM -
కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
సింహాద్రిపురం : కారు ఢీకొన్న ప్రమాదంలో గురువారం ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
Fri, Dec 27 2024 02:33 AM -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
గుర్రంకొండ : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ట్రాన్స్‌కో ఎస్ఈ రమణ అన్నారు. గురువారం గుర్రంకొండ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఫ్యూజ్‌ఆఫ్ కాల్‌సెంటర్, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సరఫరా లైన్లను తనిఖీ చేశారు.
Fri, Dec 27 2024 02:33 AM -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగులోని నాగలకట్ట వీధికి చెందిన దూదేకుల మనోహర్ (41) గురువారం రాత్రి రైల్వేస్టేషన్‌కు వెళ్లే రహదారిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్ఐ బి.రామకృష్ణ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
Fri, Dec 27 2024 02:33 AM -
తవ్వుకో.. దోచుకో..
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ‘తవ్వుకో.. దోచుకో’ అన్న చందంగా కూటమి నాయకులు మట్టితో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇందుకోసం డీకేటీ భూములను ఎంచుకున్నారు. యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతూ.. మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
Fri, Dec 27 2024 02:33 AM -
●నేడు వైఎస్సార్సీపీ పోరుబాట
ప్రజలపై భారం మోపుతోన్న చంద్ర బాబు సర్కార్ చర్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రమైన కడపలో నేడు వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది.
Fri, Dec 27 2024 02:32 AM -

బాదుడే...బాదుడు!
సాక్షి ప్రతినిధి, కడప: అసలే చలికాలం.. ఫ్యాను ఎక్కువగా తిరగాల్సిన అవసరం రాదు.. ఇక లైట్లు.. టీవీ.. రిఫ్రిజిరేటర్ మామూలే... అన్నీ గతంలో ఉన్న విద్యుత్ ఉపకరణాలే.. ప్రతి నెలా మాదిరే ఈ నెల కూడా 180 యూనిట్లకు ఒకట్రెండు అటోఇటో విని యోగించారు..

జిల్లాలో వర్షం
కడప అగ్రికల్చర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం జిల్లాలోని అట్లూరులో అత్యధికంగా 10 మి.మీ వర్షం నమోదైంది.
Fri, Dec 27 2024 02:32 AM

Fri, Dec 27 2024 03:32 AM -