-
కళామ తల్లికి దివ్య మణిహారం
హనుమకొండ అర్బన్: కళామతల్లి శిఖలో మరో మణిహారం కొలువుదీరనుంది. కళల కాణాచి వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు.
-
అందం అర్థం మారుతోంది..!
‘మిస్ యూనివర్స్’ పోటీలు ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే తాజాగా మెక్సికోలో జరిగిన ‘మిస్ యూనివర్స్–2024’కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
Tue, Nov 19 2024 03:03 AM -
దక్షిణ రింగు భూనిర్వాసితులకు అధిక పరిహారం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డులోని దక్షిణ భాగం పరిధిలో సేకరించే భూములకు పరిహారం భారీగా పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Tue, Nov 19 2024 03:01 AM -
రెండు దశల్లో మామునూరు విమానాశ్రయ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ శివారులోని మామునూరులో విమానాశ్రయాన్ని రెండు దశల్లో నిర్మించనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
Tue, Nov 19 2024 02:59 AM -
సీఓ2 నుంచి మిథనాల్
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 1,200 మెగావాట్ల సింగరేణి విద్యుత్ కేంద్రంలో వెలువడే కార్బన్డయాక్సైడ్ (సీఓ2) వాయువు నుంచి మిథనాల్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గు గనుల సంస్థ శ్రీకారం చుట్టింది.
Tue, Nov 19 2024 02:57 AM -
2 నెలల తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగ నియామకాల
Tue, Nov 19 2024 02:53 AM -
సంక్షేమ పథకాల విస్తృతికే సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతపర్చేందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టినట్టు రాష్ట్ర రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
Tue, Nov 19 2024 02:51 AM -
సత్యభామ గుర్తుండిపోతుంది: మానస వారణాసి
అశోక్ గల్లా, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. ప్రశాంత్ వర్మ అందించిన కథతో అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రమిది. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.
Tue, Nov 19 2024 02:42 AM -
లవ్ యాక్షన్ డ్రామా
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
Tue, Nov 19 2024 02:42 AM -
అర్జీల పరిష్కారం సంపూర్ణంగా జరగాలి
గుంటూరు వెస్ట్: ప్రజలు అందించే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంపూర్ణంగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు.
Tue, Nov 19 2024 02:32 AM -
ఉన్నత పాఠశాలల పనివేళల్లో మార్పులు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) తీసుకువచ్చిన నూతన టైంటేబుల్ ఈనెల 20వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
Tue, Nov 19 2024 02:32 AM -
పొన్నెకల్లు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి మృతిపై విచారణ
పొన్నెకల్లు(తాడికొండ): పొన్నెకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం డెప్యూటీ డీఈఓ వెంకటేశ్వరరావు పాఠశాలలో విచారణ చేపట్టారు.
Tue, Nov 19 2024 02:32 AM -
ట్యాబ్‌లు వెనక్కి!
ప్రత్తిపాడు: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. కార్పొరేట్ విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులూ కల్పించింది. పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ చదువులు అవసరమని భావించింది.
Tue, Nov 19 2024 02:31 AM -
" />
రాయితీపై మినీ ట్రాక్టర్లు
ప్రత్తిపాడు: రాయితీపై రైతులకు మినీ ట్రాక్టర్లు అందించనున్నట్టు ప్రత్తిపాడు మండల ఉద్యాన అధికారి ఎం.బేబి తెలిపారు. కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన కుర్రాకుల ప్రసాద్‌కు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఉద్యాన యాంత్రీకరణ పథకం కింద ట్రాక్టర్‌ను అందించారు.
Tue, Nov 19 2024 02:31 AM -
No Headline
పెదకాకాని: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతిమయంగా మారింది. సిబ్బంది కాసులకు కక్కుర్తిపడుతున్నారు. సిగ్గులేకుండా ప్రతి పనికీ రేటు పెడుతున్నారు. ఫలితంగా క్రయవిక్రయదారులు బెంబేలెత్తిపోతున్నారు.
Tue, Nov 19 2024 02:31 AM -
గుంటూరు
మంగళవారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 2024● పెదకాకానిలో కార్తిక శోభTue, Nov 19 2024 02:31 AM -
యార్డుకు 43,853 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 43,853 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 38,919 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ.
Tue, Nov 19 2024 02:31 AM -
" />
దురుసుగా మాట్లాడుతున్నారు
2023 జూన్ 14న మార్టిగేజ్ పద్ధతిలో రూ.42 లక్షలకు 2870–2023 ఎండార్స్మెంట్ డాక్యుమెంట్ ద్వారా రుణం పొందా. తీసుకున్న రుణాన్ని 2024 జూన్ 1న చెల్లు రశీదు డాక్యుమెంట్ నంబరు 2636–2024 ద్వారా చెల్లించా. చెల్లు రశీదు కూడా ఇచ్చారు.
Tue, Nov 19 2024 02:31 AM -
ఇద్దరు హాస్టల్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
సత్తెనపల్లి: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినుల పట్ల సిబ్బంది దుష్ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలని హైకోర్టు స్పష్టంగా నిర్దేశించి నాలుగు రోజులైనా గడవకముందే.. సిబ్బంది వేధింపులతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సంచలనం కలిగించింది.
Tue, Nov 19 2024 02:31 AM -
" />
150 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు
జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్Tue, Nov 19 2024 02:31 AM -
మంత్రి గొట్టిపాటి ఇలాకాలో 51 మంది తొలగింపు
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గంలో అత్యధికంగా 51 మంది వీవోఏలను తొలగించారు.
Tue, Nov 19 2024 02:31 AM -
రిలే నిరాహార దీక్షకు దిగిన 108 ఉద్యోగులు
బాపట్ల టౌన్: అత్యవసర సేవలందించే తమకు అవస్థలు తప్పడం లేదని 108 ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ పి. హరిబాబు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.
Tue, Nov 19 2024 02:30 AM -

సత్తెనపల్లి: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినుల పట్ల సిబ్బంది దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలని హైకోర్టు స్పష్టంగా నిర్దేశించి నాలుగు రోజులైనా గడవకముందే.. సిబ్బంది వేధింపులతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన సంచలనం కలిగించింది.
Tue, Nov 19 2024 02:30 AM -
ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
బాపట్లటౌన్: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
Tue, Nov 19 2024 02:30 AM -
కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
చినగంజాం: కిడ్నాప్ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితులను కటకటాల్లోకి నెట్టారు. చినగంజాం పోలీస్ స్టేషన్లో చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Tue, Nov 19 2024 02:30 AM

Tue, Nov 19 2024 03:07 AM -