-
పీజీ వైద్య విద్య మళ్లీ భారం!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో పీజీ వైద్య విద్య సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి.
-
ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు
సాక్షి, అమరావతి: ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ ప్రపంచం నినదించింది. అంబరాన్ని అంటే సంబరాన్ని తెచ్చింది. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ..
Wed, Jan 01 2025 04:03 AM -
2030 నాటికి రైల్వేకు ‘కవచ్’ రక్షణ
సాక్షి, అమరావతి: దేశంలో రైలు ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటుకు రైల్వే శాఖ కార్యాచరణ వేగవంతం చేసింది.
Wed, Jan 01 2025 03:57 AM -
465 మంది చిరుద్యోగులపై కక్ష సాధింపు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ఎచ్చెర్ల క్యాంపస్: వివిధ విభాగాల్లోని చిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పటికే వేలాదిమందిని ఉద్యోగంలోనుంచి తొలగించగా..
Wed, Jan 01 2025 03:47 AM -
ఇంటి పన్ను కడితేనే పింఛన్!
గుడిపాల: ఇంటి పన్నుకు, పింఛన్లకు కూటమి సర్కారు ముడి పెడుతోంది. ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇస్తామని సచివాలయ సిబ్బంది హుకుం జారీ చేశారు.
Wed, Jan 01 2025 03:42 AM -
ప్రైవేటీకరణ మళ్లీ మొదలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందంటే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు పండగే. ప్రభుత్వమంటే ప్రజలకు సేవ చేయాలన్న ప్రాథమిక సూత్రం బాబు దగ్గర పనిచేయదు.
Wed, Jan 01 2025 03:40 AM -
‘సై’ అంటే ‘సై’...
మైదానంలో బరిలోకి దిగే ఆటగాళ్లకి ప్రతి రోజూ కొత్త అవకాశమే... అప్పటి వరకు అద్భుతాలు చేసినా, వైఫల్యాలతో అట్టడుగున నిలిచినా మళ్లీ పైకి లేచేందుకు సిద్ధం కావడమే...
Wed, Jan 01 2025 03:13 AM -
సీక్రెట్స్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ బై రాజమౌళి
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్ ఒకటి. ఈ డాక్యుమెంటరీ గురించి తెలుసుకుందాం.
Wed, Jan 01 2025 03:00 AM -
వారెవ్వా వైశాలి
న్యూయార్క్: భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు ‘ఫిడే’ వరల్డ్ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది.
Wed, Jan 01 2025 02:56 AM -
నింగిలోకి స్పేడెక్స్ జంట ఉపగ్రహాలు - పీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం
Wed, Jan 01 2025 02:50 AM -
జినెస్మెన్ అలర్ట్!
సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు..వ్యాపారవేత్తలు, సంస్థలను కూడా తరచూ టార్గెట్ చేస్తున్నారు.
Wed, Jan 01 2025 02:42 AM -
స్లో.. & స్టడీ
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ట్రెండ్ మారుతోంది. ఉరుకుల పరుగుల ప్రయాణాలకు బదులు స్థిర అన్వేషణల వైపు గమ్యం సాగుతోంది.
Wed, Jan 01 2025 02:33 AM -
విదేశాల్లో 2025
2024కి బై చెప్పి... 2025కి వెల్కమ్ చెప్పడానికి అందరూ సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కొందరు స్టార్స్ అయితే కొత్త సంవత్సరం జరుపుకోవడానికి విదేశాలు వెళ్లారు.
Wed, Jan 01 2025 02:30 AM -
చెంచుగూడేల్లో నన్నారి తోటల సాగు
ఆత్మకూరు: నల్లమల అటవీ డివిజన్ పరిధిలోని అన్ని చెంచుగూడేల్లో నన్నారి తోటల సాగును విస్తృ తం చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. బైర్లూటీ చెంచుగూడెంలోని నన్నారి నర్సరీ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించి మాట్లాడారు.
Wed, Jan 01 2025 02:26 AM -
వరిధాన్యం కొనుగోలుకు చర్యలు
● కర్నూలు మార్కెట్లో వరి ధాన్యం క్రయవిక్రయాలకు చర్యలు ●ఈ మేరకు మిల్లర్లతో సమావేశం ● త్వరలో కొనుగోళ్లపై నిర్ణయం ● మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మిWed, Jan 01 2025 02:25 AM -
తూతూ మంత్రంగా..
● ఉదయం గంటన్నర పాటే ఇంటిదగ్గర పింఛన్ల పంపిణీ ● తర్వాత సచివాలయాలు, రచ్చబండల దగ్గర అందజేత ● వికలాంగులు, వయోవృద్ధులకు తప్పని కష్టాలుWed, Jan 01 2025 02:25 AM -
ఇస్తెమాకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆత్మకూరు: పట్టణంలో జనవరి 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే ఇస్తెమా కార్యక్రమం విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అధికారులను ఆదేశించారు.
Wed, Jan 01 2025 02:25 AM -
ఉద్యోగమే లక్ష్యంగా బరిలోకి..
కర్నూలు: తలపై టోపీ... చేతిలో లాఠీ... ఒంటిపై ఖాకీ డ్రస్సుతో పోలీసుగా తమను తాము చూసుకోవాలనేది చాలామంది కల. దీనిని సాకారం చేసుకోవడమే లక్ష్యంగా పలువురు అభ్యర్థులు పోలీసు కానిస్టేబుల్ ఎంపిక పరీక్షల్లో బరిలో దిగి ప్రతిభ కనబరిచారు.
Wed, Jan 01 2025 02:25 AM -
వ్యవసాయ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ ఉద్యోగుల సంఘానికి అనుబంధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యవసాయ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం మంగళవారం ఏకగ్రీవంగా ఏర్పాటైంది.
Wed, Jan 01 2025 02:25 AM -
● అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు ● 2025కు ఘన స్వాగతం పలికిన జిల్లా ప్రజలు ● అర్ధరాత్రి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్న ప్రజలు
కర్నూలు కల్చరల్: నూతన సంవత్సరం ప్రారంభమయ్యే క్షణాన ఆనందం మెరుపులా మెరిసింది. ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. ఆశలు.. ఆశయాలను నిజం చేస్తూ తమను విజయ పథాన నిలుపుతుందనే ఆకాంక్షలతో జిల్లా ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. సంబరాలు మిన్నంటే వేళ నింగి నేల కాంతుల హేల..
Wed, Jan 01 2025 02:25 AM -
" />
ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
నంద్యాల: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల ఆవశ్యకతను తెలియజేస్తూ వాటిని పొందే విధానంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
Wed, Jan 01 2025 02:25 AM -
డిగ్రీ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మే/జూన్ నెలల్లో జరిగిన డిగ్రీ 2, 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు.
Wed, Jan 01 2025 02:25 AM -
ఘనంగా ఖాదర్‌లింగ స్వామి జన్మదిన వేడుకలు
కౌతాళం: మండల కేంద్రంంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. తెల్లవారు జామున 5 గంటలకు ప్రత్యేక ఫాతెహాలు అనంతరం భక్తుల్ని దర్శనానికి వదిలారు.
Wed, Jan 01 2025 02:25 AM -
కలియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి
కోవెలకుంట్ల: కనీవిని ఎరుగని డొక్కల కరువు సమయంలో ప్రజల ఆకలి తీర్చిన ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డి దానకర్ణుడిగా కీర్తింపబడుతున్నారని వక్తలు కొనియాడారు. మంగళవారం పట్టణంలో ప్రకృతి పీఠం ఆధ్వర్యంలో వెంగళరెడ్డి వర్ధంతిని నిర్వహించారు.

Wed, Jan 01 2025 02:24 AM

Wed, Jan 01 2025 04:07 AM -