-
108 ఉద్యోగుల సమ్మె వాయిదా
సాక్షి, అమరావతి: 108 ఉద్యోగులు బుధవారం నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది.
-
ప్రచారం పీక్ దర్యాప్తు వీక్
సాక్షి, హైదరాబాద్: గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ పెద్దలు పదేపదే సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించట్లేదు.
Wed, Nov 27 2024 05:17 AM -
‘రియల్’ రివర్స్!
విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణంగా ప్రతి నెలా సగటున వెయ్యి నుంచి 1,200 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు 800 రిజిస్ట్రేషన్లు జరగడం కూడా గగనంగా ఉంది.
Wed, Nov 27 2024 05:15 AM -
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది. నూతన పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.ద్వాదశి తె.5.48 వరకు (తెల్లవారితే గురువారం) తదుపరి త్రయోదశి, నక్షత్రం: చిత్త పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.2.06 నుండి 3.50 వరకు దుర్ముహూర్తం: ఉ.11.27 నుండి
Wed, Nov 27 2024 05:15 AM -
అక్షర యజ్ఞం
పేదబిడ్డల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలని.. వారికి నాణ్యమైన విద్య అందాలని దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ సంస్థ అక్షర యజ్ఞం చేస్తోంది. అభాగ్యులకు అక్షరాలు నేరి్పంచి సమాజంలో నిలబెట్టాలని సంకల్పించింది.
Wed, Nov 27 2024 05:10 AM -
‘రైల్వే’ కిల్లర్!
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు భోలో కరమ్‌వీర్ జాట్ అలియాస్ రాహుల్.. స్వస్థలం హర్యానాలోని రోహ్తక్లో ఉన్న మోక్రా ఖాస్... గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల్లో నేరాలు చేశాడు.
Wed, Nov 27 2024 05:05 AM -
ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
జీడిమెట్ల: జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్ఎస్వీ ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల తాకిడికి పరిశ్రమలోని మూడు ఫోర్లు దగ్ధమయ్యాయి. ఓ భవనం కుప్పకూలింది.
Wed, Nov 27 2024 05:00 AM -
అటు ఆది.. ఇటు జేసీ ‘బూడిద’ రగడ!
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం కోసం పరస్పరం సహకరించుకున్నా ఆదాయార్జనపై మాత్రం కూటమి పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు.
Wed, Nov 27 2024 04:57 AM -
సూచీలకు స్వల్ప నష్టాలు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, వాణిజ్యపరమైన ఉద్రిక్తతల ప్రభావంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 80,004 వద్ద స్థిరపడింది.
Wed, Nov 27 2024 04:56 AM -
ఉద్రిక్తత మధ్య శైలజ అంత్యక్రియలు
వాంకిడి (ఆసిఫాబాద్): హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందిన కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ అంత్యక్రియలను స్వగ్రామం ధాబాలో ఉద్రిక్తత
Wed, Nov 27 2024 04:53 AM -
ఐపీవోలు.. అదే స్పీడ్
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు జోరు చూపుతూనే ఉన్నాయి. వచ్చే నెల(డిసెంబర్)లో 10 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి.
Wed, Nov 27 2024 04:50 AM -
బాలికను మభ్య పెట్టి.. ఫొటోలు తీయించి
మంథని: ఫొటోలు తీసి ఓ వ్యక్తికి పంపిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, కనకవర్షం కురుస్తుందని ఓ విద్యార్థినికి వంట మనిషి మాయమాటలు చెప్పింది. తన గదిలోకి తీసుకెళ్లి ఓ యువకుడితో ఫొటోలు తీయించింది.
Wed, Nov 27 2024 04:48 AM -
ఓ దొంగతనం.. ఆపై పంచాయితీ..
వట్పల్లి (అందోల్): దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తల్లీకుమారుడు ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..
Wed, Nov 27 2024 04:43 AM -
రాహుల్ తిట్టినందుకే అదానీ విరాళం వెనక్కి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘అదానీ నుంచి రూ.100 కోట్ల విరాళం తీసుకోవడంపై రాహుల్‌గాంధీ ఫోన్ చేసి తిడితే నష్ట నివారణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి వెనక్కి తగ్గాడు.
Wed, Nov 27 2024 04:42 AM -
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: ‘తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా? అన్నీ నిజాలే చెప్తాను.. అని ప్రమాణం చేసి అబద్ధాలు ఎలా ఆడతారు ?
Wed, Nov 27 2024 04:38 AM -
విశ్వబంధు భారత్‌కు.. రాజ్యాంగమే పునాది
న్యూఢిల్లీ: రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ సామాన్య ప్రజల జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థపై ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు.
Wed, Nov 27 2024 04:37 AM -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు.
Wed, Nov 27 2024 04:34 AM -
ఏక్నాథ్ షిండే రాజీనామా
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మంగళవారం రాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు అందజేశారు.
Wed, Nov 27 2024 04:27 AM -
యోధాస్‌పై తలైవాస్ పైచేయి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తమిళ్ తలైవాస్ వరుస పరాజయాలకు బ్రేక్ వేస్తూ ఈ సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన పోరులో తలైవాస్ 40–26 స్కోరుతో యూపీ యోధాస్‌పై ఘనవిజయం సాధించింది.
Wed, Nov 27 2024 04:27 AM -
ఇష్టపూర్వకంగానే మేమిద్దరం విడిపోతున్నాం.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తిక్కతిక్కగా ప్రచారం చేశావో ఖబడ్దార్!!

సిక్కి–సుమీత్ జోడీ శుభారంభం
లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత జోడీలు శుభారంభం చేశాయి. తెలంగాణకు చెందిన సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి ద్వయం...
Wed, Nov 27 2024 04:25 AM -
‘క్రో–థోర్ప్’ ట్రోఫీ కోసం న్యూజిలాండ్, ఇంగ్లండ్ పోరు
లండన్: భారత్, ఆ్రస్టేలియాల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లాగే ఇకపై న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల జట్ల మధ్య ‘క్రో–థోర్ప్ ట్రోఫీ’ నిర్వహించనున్నారు.
Wed, Nov 27 2024 04:22 AM -
బంగ్లా హిందూ నేతపై దేశ ద్రోహం కేసు
ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశ ద్రోహం ఆరోపణలపై అరెస్టయిన హిందూ నేత చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారికి అక్కడి న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది.
Wed, Nov 27 2024 04:20 AM -
డింగ్ లిరెన్‌తో గుకేశ్ రెండో గేమ్ ‘డ్రా’
సింగపూర్ సిటీ: తొలి గేమ్‌లో ఎదురైన పరాజయం నుంచి భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తేరుకున్నాడు.
Wed, Nov 27 2024 04:14 AM -
బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌కు గాయత్రి–ట్రెసా జోడీ అర్హత
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్ కు పుల్లెల గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ అర్హత సాధించింది.
Wed, Nov 27 2024 04:12 AM

Wed, Nov 27 2024 05:20 AM -