-
రుద్రేశ్వరస్వామికి నాగాభరణం బహూకరణ
హన్మకొండ కల్చరల్: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, జీఎమ్ఆర్ గ్రూప్స్ ఎనర్జీ, ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ బొమ్మిడాల శ్రీనివాస్, వరలక్ష్మి దంపతులు రుద్రేశ్వరస్వామికి వెండి నాగాభరణం బహూకరించారు.
-
" />
టీపీసీసీ లీగల్ సెల్
జిల్లా చైర్మన్‌గా శ్రీనివాసన్
Fri, Dec 20 2024 05:49 PM -
సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి
వరంగల్ క్రైం: ప్రైవేట్ హాస్టళ్ల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రైవేట్ హాస్టళ్ల యజమానులకు సూచించారు.
Fri, Dec 20 2024 05:49 PM -
కార్మిక భవన్ స్థలంలో కమిటీ హాల్
వరంగల్: ఆజంజాహి మిల్లుకు చెందిన కార్మిక భవన్ స్థలంలో కార్మికుల కమిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇప్పటి వరకు కబ్జాలకు పాల్పడలేదన్నారు.
Fri, Dec 20 2024 05:48 PM -
‘కమిటీ హాల్’ ప్రకటనను స్వాగతిస్తున్నాం
వరంగల్: ఆజంజాహి మిల్లు కార్మిక భవన్‌కు చెందిన స్థలంలో కమిటీ హాల్ నిర్మిస్తామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన ప్రకటనను బీజేపీ తరఫున స్వాగతిస్తున్నామని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే నిధులు మంజూరు చేయించి వెంటనే నిర్మాణానికి శిలాఫలకం వేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్
Fri, Dec 20 2024 05:48 PM -
కార్మికులకు అండగా బీఆర్ఎస్
ఖిలా వరంగల్: ఆజంజాహి మిల్లు కార్మికుల భవన విషయంపై కొంతమంది వ్యక్తిగతంగా తనపై బుర ద చల్లడం సరికాదని, కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
Fri, Dec 20 2024 05:48 PM -
కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలి
48 గంటల నిరసన.. శిబిరంలోనే రాత్రినిద్ర
Fri, Dec 20 2024 05:48 PM -
‘తోడు’ వీడి.. నింగికేగి
సాక్షి, వరంగల్/దుగ్గొండి: సంచార జాతినుంచి యక్షగానంతో సినీ తెరకు పరిచయమైన బలగం మొగిలయ్య ఇక లేరు.. ఆయన తంబూర మూగబోయింది..
Fri, Dec 20 2024 05:48 PM -
ఆరంభ శూరత్వం
– 8లోu
Fri, Dec 20 2024 05:48 PM -
భగవద్గీత సారం.. నిత్యం ఆచరణీయం
వరంగల్: భగవద్గీత శ్లోక పఠనం కుల, మత భేదాలు లేకుండా ప్రతిఒక్కరూ ప్రతినిత్యం పాటించాలని, దాని సారాంశాన్ని జీవన విధానంలో ఆచరించేలా మనస్ఫూర్తిగా ప్రయత్నించాలని శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ అన్నారు.
Fri, Dec 20 2024 05:48 PM -
క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్లో సంచలన క్యాచ్ నమోదైంది. ఈ లీగ్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ బ్యాటర్ బెన్ డకెట్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు.
Fri, Dec 20 2024 05:36 PM -
" />
సీనియర్లను విస్మరించడం సరికాదు
ఖిలా వరంగల్: 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియశీలక కార్యకర్తగా పనిచేస్తున్నానని, తన లాంటి సీనియర్లను పార్టీ విస్మరించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కరాటే ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Fri, Dec 20 2024 05:33 PM -
కాజీపేటలో అగ్ని ప్రమాదాలపై ప్రదర్శన
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డీజిల్ లోకోషెడ్‌లో హనుమకొండ అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అగ్నిమాపక ప్రదర్శన గురువారం జరిగింది. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎల్.దయాకర్, రైల్వే సీనియర్ డీఎంఈ ఎన్వీ.వెంకటకుమార్ పర్యవేక్షణలో ప్రదర్శనలు జరిగాయి.
Fri, Dec 20 2024 05:33 PM -
ఏసు మార్గంలో మానవాళికి రక్షణ
కాజీపేట రూరల్: ఏసుక్రీస్తు మార్గంలో ప్రపంచ మానవాళికి రక్షణ సమాధానం, ప్రేమ, సంతోషమని, క్రీస్తు చెప్పిన మాటలు నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యమనే మాటలు ఎంతో స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు.
Fri, Dec 20 2024 05:33 PM -
విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ
హసన్‌పర్తి: హసన్‌పర్తిలోని జిల్లా పరిషత్ పాఠశాల పదో తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్ హసన్‌పర్తి ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ బుక్స్‌ను గురువారం పంపిణీ చేశారు.
Fri, Dec 20 2024 05:33 PM -
మార్కెట్లో తూకాలపై అవగాహన
వరంగల్: వినియోగదారుల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఏనుమాముల వరంగల్ వ్యవసాయ మార్కెట్లో రెండో రోజు గురువారం మార్కెట్లోని రైతులు, అధికారులకు లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 – సవరణలపై అవగాహన కల్పించినట్లు వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి తెలిపారు.
Fri, Dec 20 2024 05:33 PM -
భవన నిర్మాణ పనులు నిలిపివేయాలి
వరంగల్ అర్బన్: వరంగల్ ఓసిటీ సమీపంలోని ఆజంజాహి మిల్లు యూనియన్ భవన్ స్థలంలో కొత్తగా భవన నిర్మాణ పనులు చేపట్టకుండా నిలిపివేయాలని బీజేపీ వరంగల్ జిల్లా కమిటీ, ప్రజా సంఘాల నాయకులు కోరారు.
Fri, Dec 20 2024 05:33 PM -
ఎస్వీఎస్లో మహిళా క్రికెట్ పోటీలు ప్రారంభం
హసన్‌పర్తి: నగరంలోని ఎస్వీఎస్ కళాశాలలో మహిళా క్రికెట్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్వీఎస్ విద్యాసంస్థల వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ మాట్లాడుతూ విద్యార్థినులు క్రికెట్ ఆడడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.
Fri, Dec 20 2024 05:33 PM -
ప్రకృతి సేద్యం లాభదాయకం
● మామునూరు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య
Fri, Dec 20 2024 05:33 PM -
ట్రక్షీట్లు లేకుండా ధాన్యం దిగుమతి చేయొద్దు
దుగ్గొండి: ట్రక్షీట్లు లేకుండా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు దిగుమతి చేసుకోవద్దని అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆదేశించారు. గిర్నిబావిలోని గుణ లోకేశ్వర మిల్లును గురువారం ఆమె తనిఖీ చేశారు. ధాన్యం దిగుమతి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Fri, Dec 20 2024 05:33 PM -
శిథిలావస్థలో కాకతీయ పైలాన్
కాజీపేట: కాజీపేట 61వ డివిజన్ సిద్ధార్థనగర్ – వడ్డేపల్లి రిజర్వాయర్ కట్టపై పుష్కర కాలం క్రితం ఆవిష్కరించిన కాకతీయ పైలాన్ శిథిలావస్థకు చేరింది. పర్యాటకులను ఆకర్శించడం కోసం సుమారు రూ.2.50 కోట్ల వ్యయంతో కట్టను అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దారు.

జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం
సంగెం: దాతల సహకారంతో సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎస్సై ఎల్.నరేశ్, ప్రిన్సిపాల్ కాక మాధవరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై నరేశ్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించేందుకు అధ్యాపకులు కృషి చేయడం అభినందనీయమన్నారు.
Fri, Dec 20 2024 05:33 PM

వైఎస్ జగన్ ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు
Fri, Dec 20 2024 05:42 PM