-
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితుడు
● భయంతో ఆత్మహత్య చేసుకున్న
మరో నిందితుడు
-
" />
ఘనంగా ఎన్సీసీ దినోత్సవం
బాన్సువాడ రూరల్: మండలంలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శనివారం ఎన్సీసీ దినోత్సవాన్ని ఽప్రిన్సిపాల్ వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..
Sun, Nov 24 2024 05:29 PM -
సంక్షిప్తం
సెల్ ఫోన్ అప్పగింత
మాచారెడ్డి: పాల్వంచ మండలం బండరామేశ్వరపల్లి గ్రామానికి చెందిన అంబాల రమేశ్ ఇటీవల తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసిన సెల్‌ఫోన్‌ను ఎస్సై అనిల్ శనివారం బాధితుడికి అందజేశారు.
Sun, Nov 24 2024 05:29 PM -
అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
నందికొట్కూరు: పట్టణంలోని ఏబీఎం పాలెంకు చెందిన ప్రవీణ్‌కుమార్(23) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దేవదాసు, ఎస్తేరమ్మ దంపతుల కుమారు డు ప్రవీణ్‌కుమార్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబానికి చేదో డుగా ఉండేవాడు.
Sun, Nov 24 2024 05:29 PM -
మద్యం నాణ్యత పరిశీలనకు అధునాతన పరికరాలు
కర్నూలు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం అధునాతన టెస్టింగ్ పరికరాల ద్వారా పరీక్షలు నిర్వహించి నాణ్యమైన మద్యాన్ని అందించేలా చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అన్నారు.
Sun, Nov 24 2024 05:29 PM -
నాయీ బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలి
కర్నూలు (అర్బన్): నాయీ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు సూచించారు. శనివారం నాయీ బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (నోపా) ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం, నాయీ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలను నిర్వహించారు.
Sun, Nov 24 2024 05:29 PM -
వదిన, మరిది ఒకే రోజు మృతి
● శోక సంద్రంలో కుటుంబసభ్యులు, బంధువులుSun, Nov 24 2024 05:29 PM -
బీసీల్లో ఐక్యత పెరగాలి
కర్నూలు(అర్బన్): బీసీల్లో ఐక్యత పెరగాల్సిన అవసరముందని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళీ శాఖ మంత్రి ఎస్ సవితమ్మ అభిప్రాయపడ్డారు.
Sun, Nov 24 2024 05:29 PM -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
నందికొట్కూరు: పట్టణంలోని నంద్యాల రహదారి వైపు ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో శనివారం లారీ ఢీకొని ముచ్చుమర్రి గ్రామానికి చెందిన నాగన్న(50) దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు..
Sun, Nov 24 2024 05:29 PM -
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
కోసిగి: మండల కేంద్రంలోని పెద్ద మసీదు సమీపంలో నివాసం ఉంటున్న ఆర్టీసీ డ్రైవర్ ముద్దమ్మ గారి నాగరాజు(45) గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన కొన్నిరోజులుగా భార్య పుట్టినిల్లు కందుకూరు గ్రామంలో ఉంటూ విధులకు హాజరవుతున్నారు.
Sun, Nov 24 2024 05:28 PM -
‘పది’కి ప్రణాళికేదీ?
● ముంచుకొస్తున్న పదో తరగతి పరీక్షల సమయం ● హాజరుకానున్న 29 వేల మంది విద్యార్థులు ● ఇంత వరకు పూర్తికాని సిలబస్ ● స్టడీ మెటీరియల్‌పై స్పష్టత కరువు ● నామమాత్రంగా ప్రత్యేక తరగతులు ● నిత్యం సమీక్షలు, సమావేశాలకే పరిమితమైన డీఈఓ ● పరీక్షా విధానంపై నేటికీ స్పష్టత రాని వైనంSun, Nov 24 2024 05:28 PM -
హోటళ్లపై రూ.2.10 లక్షలు జరిమానా
నంద్యాల(అర్బన్): జిల్లాలోని బేకరి షాపులు, కిరాణం షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయని తేలడంతో 10 కేసులు నమోదు చేసి రూ.2.10 జరిమానా విధించినట్లు ఆహార భద్రతా అధికారి వెంకటరాముడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Nov 24 2024 05:28 PM -
యువతతోనే దేశాభివృద్ధి
కర్నూలు సిటీ: యువత దేశ సంపద అని, దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు చేయాలని సినీ నటుడు సుమన్ అన్నారు. శనివారం క్లస్టర్ యూనివర్సిటీ యువ తరంగ్–2024 ఇంటర్ కాలేజీ క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Sun, Nov 24 2024 05:28 PM -
18 ఏళ్లు నిండి వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి
కర్నూలు(సెంట్రల్): 2025 జనవరి ఒకటో తేదీ నాటికీ 18 ఏళ్లు నిండే యువతీ, యువకులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అన్నారు.
Sun, Nov 24 2024 05:28 PM -
చట్టాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది
Sun, Nov 24 2024 05:28 PM -
కార్డు లేదు.. రేషన్ రాదు!
దరఖాస్తులు తీసుకోవడం లేదు
Sun, Nov 24 2024 05:28 PM -
No Headline
●
వలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం.. వారికి నెలకు రూ.10 వేలు పారితోషికం అందిస్తాం. అనేక మందిలో సమర్థత ఉంది. తెలివి తేటలు ఉన్నాయి ... వర్క్ ఫ్రం హోం ద్వారా వీరి సేవలను ఉపయోగించుకుంటాం. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తాం.
Sun, Nov 24 2024 05:28 PM -
28న ఉద్యానశాఖ ప్రాంతీయ సదస్సు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 28న కడపలో ఉద్యాన శాఖ ప్రాంతీయ సదస్సు జరుగుతుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి.రామాంజనేమయులు శనివారం తెలిపారు. ఈ సదస్సుకు జిల్లా నుంచి ఉద్యాన శాఖ అధికారులతో పాటు ఏపీఎంఐపీ అధికారులు హాజరుకానున్నారన్నారు.
Sun, Nov 24 2024 05:28 PM -
అంతర్వేదిలో భక్తుల రద్దీ
సఖినేటిపల్లి: కార్తిక మాసంలోని నాలుగో శనివారం సందర్భంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప, భవాని, శివ మాలధారులు పోటెత్తారు.
Sun, Nov 24 2024 05:28 PM -
ఎమ్మెల్సీ ఎన్నికల అధికారులకు శిక్షణ
అమలాపురం రూరల్: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వి.మదన మోహనరావు అన్నారు.
Sun, Nov 24 2024 05:26 PM -
" />
మాదిగలకు తీవ్ర నష్టం
అమలాపురం టౌన్: జిల్లాను యూనిట్‌గా తీసుకోవడం వల్ల మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి (ఎమ్మార్పీఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు తెన్నేటి కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Sun, Nov 24 2024 05:26 PM -
ఫ్లెక్సీలను తొలగించిన అధికారులు
కె.గంగవరం: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్నా మండల పరిధిలోని కోటిపల్లిలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించలేదు. దీనిపై ‘సాక్షి’లో ఈ నెల 23న కోడ్‌ను వెక్కిరిస్తున్న ఫ్లెక్సీలు అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది.
Sun, Nov 24 2024 05:26 PM -
" />
సూపర్ సిక్స్ హామీలను విస్మరించిన కూటమి
అమలాపురం టౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను విస్మరించే దిశగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన అమలాపురంలో శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు.
Sun, Nov 24 2024 05:26 PM -
నాస్ సర్వేను విజయవంతం చేయాలి
అమలాపురం టౌన్: అభ్యాసనా సామర్థ్యాల స్థాయిని తెలుసుకునేందుకు చేపట్టే నేషనల్ అచీవ్మెంట్ సర్వే (నాస్)ను విజయవంతం చేయాలని డీఈవో ఎస్కే సలీమ్ బాషా సూచించారు.
Sun, Nov 24 2024 05:26 PM -
గొంతు దిగని భోజనం
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు : 1,585
విద్యార్థులు : 98,511
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు : 2,764
ప్రాథమిక పాఠశాల ఒక్కొక్క విద్యార్థికి : రూ.5.58
Sun, Nov 24 2024 05:26 PM