-
డబ్బు ఎవరు చెల్లిస్తారు?
కడప సెవెన్‌రోడ్స్: రీ సర్వే రాళ్లపై ఉన్న వైఎస్ఆర్, జగనన్న భూ రక్ష–2020 అనే అక్షరాలు చెరిపేసేందుకు అయ్యే ఖర్చును అధికారులు తమపై మోపుతున్నారంటూ జిల్లాలోని పలువురు సర్వేయర్లు వాపోతున్నారు. సర్వే రాళ్లపై అక్షరాలు చెరిపివేసే ఒక్కో స్టోన్ బ్రషింగ్ యంత్రం రూ.
-
No Headline
ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే...అంటూ ఓ సినిగేయ రచయిత పాట రచించారు. వాస్తవానికి ఆ స్థానంలోకి రాజకీయ నాయకులు వచ్చి చేరిపోయారు.వారి మాటలకు చేష్టలకు పొంతన లేకుండా ఉంది. ‘నోటితో మాట్లాడడం, నొసలుతో వెక్కిరించడం, దేని పని దానిదే’అన్నట్లుగా ఉండిపోయింది.
Sat, Nov 23 2024 12:32 AM -
భూముల కేటాయింపుల్లో నిబంధనలు పాటించాలి
కడప సెవెన్‌రోడ్స్: ప్రభుత్వ భూమిని కారణం లేకుండా అడుగు కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే హక్కు రెవెన్యూ అధికారులకు లేదని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు. కదిలే ప్రతి అధికారిక కాగితం ఎస్ఓపీ ప్రకారమే జరగాలని ఆదేశించారు.
Sat, Nov 23 2024 12:32 AM -
నిరుద్యోగ యువతకు శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: కిడ్స్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో ట్యాలీ ప్రైమ్, జీఎస్టీ అడ్వాన్స్, ఎకై ్సల్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారని ఉన్నతి ఫౌండేషన్ అడ్మిషన్స్ కో ఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
Sat, Nov 23 2024 12:32 AM -
కడప ఏఆర్ డీఎస్పీగా కె. శ్రీనివాసరావు
– ఏఆర్ డీఎస్పీ మురళీధర్ జెన్కోకు బదిలీ
Sat, Nov 23 2024 12:32 AM -
పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణల తొలగింపు
బద్వేలు అర్బన్ : పట్టణంలోని పోరుమామిళ్ళ రోడ్డులో కూరగాయల మార్కెట్ నుంచి జెడ్పీ హైస్కూల్ చివరి వరకు గత కొన్నేళ్లుగా ఉన్న అక్రమ నిర్మాణాలను పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ అధికారులు శుక్రవారం తొలగించారు.
Sat, Nov 23 2024 12:32 AM -
నేటి నుంచి రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలు
మదనపల్లె సిటీ : రాష్ట్ర స్థాయి అండర్–17 నెట్‌బాల్ బాలికల టోర్నమెంటు పోటీలు శనివారం నుంచి మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వసంత తెలిపారు.
Sat, Nov 23 2024 12:32 AM -
జోరుగా ఇసుక అక్రమ రవాణా
పెండ్లిమర్రి : మండలంలోని బుడ్డాయపల్లె గ్రామ సమీపంలోని పాపాఘ్నినదిలో కూటమి నేతల ఆధ్వర్యంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇసుక తోడేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు అందోళ చెందుతున్నారు.
Sat, Nov 23 2024 12:32 AM -
దౌర్జన్యకారులపై చర్యలు తీసుకోండి
బద్వేల్ వ్యవసాయం : తాము డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన ఇంటి స్థలాన్ని, అందులో నిర్మించుకున్న రేకుల షెడును ఇద్దరు విలేకర్లు రెండు రోజుల కిందట దౌర్జన్యంగా ఆక్రమించుకుని విద్యుత్ మీటరును కూడా ఏర్పాటు చేసుకున్నారు.
Sat, Nov 23 2024 12:31 AM -
రక్తదానం చేయడం సామాజిక బాధ్యత
వైవీయూ : రక్తదానం చేయడం సామాజిక బాధ్యత అని 30 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సత్యనారాయణమూర్తి అన్నారు. శుక్రవారం కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)లో ఎన్సీసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.
Sat, Nov 23 2024 12:31 AM -
వైవీయూ వెబ్సైట్ సేవలకు అంతరాయం
వైవీయూ : ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆన్లైన్ సేవల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే విశ్వవిద్యాలయ అధికారుల నిర్లక్ష్యంతో విశ్వవిద్యాలయ వెబ్సైట్ సేవలు నిలిచిపోయాయి.
Sat, Nov 23 2024 12:31 AM -
200 లీటర్ల నాటు సారా బెల్లం ఊట ధ్వంసం
పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో కాలువ గట్టున నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 200 లీటర్ల నాటు సారా బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ విశ్వనాథరెడ్డి, ఎకై ్సజ్ సీఐ చెన్నారెడ్డి పేర్కొన్నారు.
Sat, Nov 23 2024 12:31 AM -
తహసీల్దార్, వీఆర్ఓపై కేసు నమోదు
తంబళ్లపల్లె : భూమి ఆన్లైన్, వన్‌బీ, పట్టాదారు పాస్‌బుక్ మంజూరు చేశారని గతంలో పని చేసిన తహసీల్దార్, వీఆర్ఓపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Sat, Nov 23 2024 12:31 AM -
ట్రాక్టర్లను పట్టుకున్నారు.. వదిలేశారు
గోపవరం : మండలంలోని పి.పి.కుంట చెక్‌పోస్టు వద్ద శుక్రవారం సోమశిల నుంచి బద్వేలుకు వస్తున్న దాదాపు 20 ట్రాక్లర్లను పోలీసులు పట్టుకున్నారు. కాగా చెక్‌పోస్టు వద్ద నిలిపివేసిన ట్రాక్టర్లకు ఇసుకను తరలించేందుకు ఎలాంటి అనుమతులు లేవు.
Sat, Nov 23 2024 12:31 AM -
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో జైలు
బద్వేలు అర్బన్ : ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఓ వ్యక్తికి తిరుపతి ఎర్రచందనం కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.6 లక్షలు జరిమానా విధించినట్లు బద్వేలు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ నయీమ్అలీ తెలిపారు.
Sat, Nov 23 2024 12:31 AM -
26 నుంచి దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాలు
పార్వతీపురం: దివ్యాంగులు, వయోవృద్ధుల సహా య ఉపకరణాల గుర్తింపు శిబిరాలను ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
Sat, Nov 23 2024 12:31 AM -
రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు
● కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
Sat, Nov 23 2024 12:31 AM -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● జేసీ ఎస్.ఎస్.శోభిక
Sat, Nov 23 2024 12:31 AM -
బడ్జెట్లో బడుగు వర్గాలకు మొండిచేయి
● బడ్జెట్లో గిరిజనులకు కేవలం 2.56 శాతమే కేటాయింపు ● బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేవలం 23.43 శాతమే.. ● అసెంబ్లీలో మంత్రి సంధ్యారాణి సత్యదూరపు మాటలు ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరSat, Nov 23 2024 12:30 AM -
అవయవదాతా.. జోహార్..
పాపం తల్లిదండ్రులు
Sat, Nov 23 2024 12:30 AM -
మద్దతు కరువు..!
పత్తి
రైతుకు..
Sat, Nov 23 2024 12:30 AM -
No Headline
‘భామిని మండల రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌లో దాదాపు 5 వేల ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. చేతికి అందొచ్చిన పంటను తక్కువ ధరకు విక్రయించుకోలేక... కొనుగోలు కేంద్రం అందుబాటులో లేక.. ఇదిగో ఇలా ఇళ్లలోనే రైతులు దాచుకుంటున్నారు.
Sat, Nov 23 2024 12:30 AM -
గుజ్జింగివలసలో అగ్ని ప్రమాదం
గుర్ల: మండలంలోని గుజ్జింగివలసలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన కె.విశ్వేశ్వరరావు పెంకిటిల్లు పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థాఽనికులు చెబుతున్నారు.
Sat, Nov 23 2024 12:30 AM -
మూడు నెలల వరకు పింఛన్ బకాయి చెల్లింపు
పార్వతీపురం: ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద మూడు నెలల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శుక్రవారం టెలి కాన్షరెన్స్ ఆయన నిర్వహించారు.
Sat, Nov 23 2024 12:30 AM -
మంత్రి సవిత రాజీనామా చేయాలి
చికెన్బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ132 శ్రీ234 శ్రీ244Sat, Nov 23 2024 12:30 AM