-
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
దేవరుప్పుల: మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌కు చెందిన 5వ తరగతి విద్యార్థిని కై రంకొండ సహస్ర చెస్ సబ్‌జూనియర్ స్టేట్ మీట్‌కు ఎంపికై నట్టు కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజు తెలిపారు.
-
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం..
● మండల విద్యాధికారి జి.కళావతి
Tue, Dec 24 2024 07:48 AM -
బాలయేసు హైస్కూల్‌కు విశిష్ట పురస్కారం
దేవరుప్పుల: మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌కు బ్రెయిన్పీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈటీ టెక్ ట్రైబ్లేజర్ స్కూల్ ఆఫ్ ది ఇయర్ 2024–25 సంవత్సరానికిగాను తలపెట్టిన విశిష్ట పురస్కారం లభించింది.
Tue, Dec 24 2024 07:48 AM -
సీజేఐటీలో సెమీ క్రిస్మస్ సంబురాలు
జనగామ: మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ ఫాదర్ డి.విజయాపాల్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
Tue, Dec 24 2024 07:48 AM -
" />
విద్యారంగ పరిరక్షణకు యూటీఎఫ్ కృషి
జఫర్‌గఢ్/కొడకండ్ల/పాలకుర్తి టౌన్: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణతో పాటు ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం టీఎస్ యూటీఎఫ్ కృషి చేస్తుందని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్ అన్నారు.
Tue, Dec 24 2024 07:47 AM -
జాతీయ గణిత దినోత్సవం
జనగామ: లయన్స్ క్లబ్ జనగామ మిలీనియం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మిలీనియం అధ్యక్షుడు నర్సింహులు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో సోమవారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. విద్యార్థులకు గణిత రంగోలి, క్విజ్ తదితర పోటీలు నిర్వహించారు.
Tue, Dec 24 2024 07:47 AM -
ప్రభువు సేవలో తరింపు..
జనగామ: జనగామ ఉండ్రుపుర సెంటనరీ బాపిస్టు చర్చి లోకరక్షకుడి సేవలో తరిస్తోంది. 124 ఏళ్లుగా క్రీస్తు సేవలో పులకిస్తోంది. 1901లో స్థాపితమైన ఈ చర్చి.. అనేక సేవా కార్యక్రమాలతో జిల్లాలో తల్లి సంఘం చర్చిగా ప్రాచుర్యం పొందింది.
Tue, Dec 24 2024 07:47 AM -
" />
‘రైతు బాంధవుడు సీఎం రేవంత్‌రెడ్డి’
స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పక్షపాతిగా, రైతు బాంధవుడిగా పనిచేస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి అన్నారు.
Tue, Dec 24 2024 07:47 AM -
" />
హామీ నిలబెట్టుకోవాలి
● ఎస్ఎస్ఏ ఉద్యోగుల దీక్షలో
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Tue, Dec 24 2024 07:47 AM -
" />
నిధులు మంజూరు చేయండి
రఘునాథపల్లి: మండలంలోని ఇబ్రహీంపూర్లో శిథిలమవుతున్న మహిళా సంఘం భవనం మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఆ గ్రామ వైష్ణవి, గాయత్రి గ్రామైఖ్య సంఘాల ప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి విజ్ఞప్తి చేశారు.
Tue, Dec 24 2024 07:47 AM -
క్రీస్తు బోధనలు ఆచరణీయం
జనగామ రూరల్: క్రీస్తు బోధనలు ఆచరణీయమైనవని, సమాజంలో ప్రేమ కరుణతో మెలగాలని ఆయన చూపిన సత్య మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆర్డీఓ గోపీనాథ్ అన్నారు.
Tue, Dec 24 2024 07:47 AM -
సంక్షిప్త సమాచారం
పరామర్శ
Tue, Dec 24 2024 07:47 AM -
ఎర్త్ ఫౌండేషన్ సేవలు విద్యార్థులకు వరం
జనగామ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎర్త్ ఫౌండేషన్ ద్వారా అందించనున్న సేవలు వరంగా మారుతాయని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
Tue, Dec 24 2024 07:47 AM -
అర్హత లేకున్నా వైద్యసేవలు..
రఘునాథపల్లి: కంచనపల్లికి చెందిన ఈశ్వరయ్య అనే వ్యక్తి అర్హత లేకపోయినా గ్రామంలో వైద్య సేవలు అందిస్తూ అల్లోపతి మందులను నిల్వ చేశాడు. పక్కా సమాచారంతో జనగామ, వరంగల్ జిల్లాల ఔషధ నియంత్రణ అధికారులు ఏలె బాలకృష్ణ, అరవింద్ క్లినిక్‌పై సోమవారం దాడులు నిర్వహించారు.
Tue, Dec 24 2024 07:46 AM -
వేగంగా వెళ్తున్నారా.. జాగ్రత్త!
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ వద్ద బైపాస్ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు భారత జాతీయ రహదారుల అథారిటీ(ఎన్హెచ్ఏఐ) చర్యలు చేపట్టింది. నిడిగొండ పెట్రోల్ బంక్ సమీప క్రాసింగ్ వద్ద స్పీడో మీటర్ ఏర్పాటు చేశారు. బైపాస్ రహదారిపై పరిమిత వేగం గంటకు 80 కిలో మీటర్లు..
Tue, Dec 24 2024 07:46 AM -
సంక్రాంతి వరకు సాగు నీరు అందించాలి
జనగామ రూరల్: సంక్రాంతి నాటికి ఘనపూర్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధి కారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
Tue, Dec 24 2024 07:46 AM -
భయం భయంగా..
అడవుల్లో పెద్దపులి సంచారం
● జాడ గుర్తించని అటవీ అధికారులు
● జంకుతున్న పశువుల కాపరులు
● గిరిజన గ్రామాల్లో ప్రజల ఆందోళన
Tue, Dec 24 2024 07:46 AM -
బ్లాక్‌బెర్రీ.. ముస్తాబు
ఓరుగల్లుకు ఒరిగిందేమీ లేదు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంవత్సర పాలన కాలంలో ఓరుగల్లుకు ఒరింగిదేమీ లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.వాతావరణం
Tue, Dec 24 2024 07:46 AM -
క్రిస్మస్ సందడి
● ముస్తాబైన ప్రార్థనా మందిరాలు
Tue, Dec 24 2024 07:46 AM -
" />
ఎస్హెచ్ఓగా మునన్ భట్ బాధ్యతలు
జనగామ: జనగామ పట్టణ ఎస్హెచ్ఓగా మునన్ భట్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్–2023 బ్యాచ్‌కు చెందిన ఆయన శిక్షణ(ప్రొహిబిషన్)లో భాగంగా ఇక్కడికి వచ్చా రు. ఈ సందర్భంగా ఏసీపీ పార్థసారధి, సీఐ దామోదర్‌రెడ్డి మునవ్ భట్‌కు స్వాగతం పలికారు.
Tue, Dec 24 2024 07:46 AM -
" />
అధిక సాంద్రత సాగు లాభదాయకం
చిల్పూరు: అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు లాభదాయకమని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్ర వేత్త డాక్టర్ అనిల్‌కుమార్ అన్నారు.
Tue, Dec 24 2024 07:46 AM -
తీరని సమస్యలు
జనగామ రూరల్: అర్జీలు పట్టుకుని అధికారుల వద్దకు తిరగడమే తప్ప సమస్యలు తీరడంలేదంటూ ప్రజలు వాపోతున్నారు. కలెక్టరేట్లో సోమవా రం నిర్వహించిన గ్రీవెన్స్‌కు వివిధ సమస్యలపై 76 వినతులు రాగా.. వాటిని కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఆర్డీఓ వెంకన్నతో కలిసి స్వీకరించారు.
Tue, Dec 24 2024 07:46 AM -
ముగ్గురు బీటెక్ విద్యార్థుల అదృశ్యం
ఇబ్రహీంపట్నం: వారం రోజుల్లో ముగ్గురు బీటెక్ విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు సోమవారం ఆలస్యంగా వెలుగుచూశాయి.
Tue, Dec 24 2024 07:45 AM

Tue, Dec 24 2024 07:45 AM -
కరెంటు కోత..చార్జీల మోత.! . ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో భారీగా పెరిగిన విద్యుత్ చార్జీలు
Tue, Dec 24 2024 07:46 AM -
రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది.. అబ్బురపరుస్తున్న బొల్లారం రాష్ట్రపతి భవన్ (ఫొటోలు)
Tue, Dec 24 2024 07:45 AM