-
పల్టన్ ఫటాఫట్
నోయిడా: డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు బెంగాల్ వారియర్స్ చేతులెత్తేసింది.
-
9 ఏళ్ల తర్వాత...
బులవాయో: పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతిలో 80 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Mon, Nov 25 2024 03:58 AM -
ప్రపంచంలోనే ఏఆర్ అత్యుత్తమ వ్యక్తి: సైరా భాను
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ , ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారంపై రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 29 ఏళ్లు అన్యోన్యంగా సంసార జీవితాన్ని సాగించిన ఈ జంట విడిపోవాలనుకోవడానికి గల కారణాలను నెటిజన్లు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు.
Mon, Nov 25 2024 03:58 AM -
విజయం వాకిట్లో...
కంగారూలకు పెట్టని కోటలాంటి పెర్త్‌లో టీమిండియా అదరగొడుతోంది. బౌలర్ల స్ఫూర్తికి బ్యాటర్ల జోరు తోడవడంతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత్ తొలి విజయానికి చేరువైంది. యశస్వి జైస్వాల్ భారీ సెంచరీకి...
Mon, Nov 25 2024 03:51 AM -
ఇఫీలో హను–మాన్ భాగం కావడం ఆనందం: తేజ సజ్జా
‘‘కథా కథనాల పట్ల ప్రేక్షకులకు ఉన్న అభిరుచి మన సినిమా అభివృద్ధికి దోహదపడుతుంది’’ అన్నారు హీరో తేజ సజ్జా. ‘‘హను–మాన్’ కేవలం సినిమా కాదు.. మన సాంస్కృతిక మూలాలు, సంప్రదాయాలకు కట్టిన పట్టం’’ అని కూడా అన్నారు.
Mon, Nov 25 2024 03:50 AM -
లక్నో ‘నవాబ్’ రిషభ్ పంత్
బ్యాటింగ్‌లో దూకుడుకు మారుపేరు... వికెట్ కీపర్... కెప్టెన్ గా అనుభవం... ఎలాంటి స్థితిలోనైనా జట్టును గెలిపించగల నైపుణ్యం... అన్నీ కలిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిషభ్ పంత్ స్థాయి ఏమిటో చూపించాయి.
Mon, Nov 25 2024 03:44 AM -
లవ్ మెలోడీతో...
రామ్‌చరణ్ హీరోగా రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు.
Mon, Nov 25 2024 03:42 AM -
మాజీ ప్రేయసితో పాట
హ్యాపీగా ప్రేయసితో వెంకటేశ్ డెహ్రాడూన్‌లో పాట పాడుకుంటున్నారు. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.
Mon, Nov 25 2024 03:35 AM -
సంపదలు సత్కార్యాలకు ద్వారాలు
సాధారణంగా సంపద అంటే డబ్బులు అనుకుంటారు. కాని, సనాతన ధర్మం ఎప్పుడు కాగితం ముక్కల్ని కాని, లోహపు బిళ్ళలని కాని ధనంగా పరిగణించినట్టు కనపడదు. అష్టలక్ష్ములు అని చేప్పే సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ధనంగా చెప్పటం జరిగింది.
Mon, Nov 25 2024 01:28 AM -
మాటలకు అడ్డు తగలకూడదా?
ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడానికి రకరకాల కారణాలుండొచ్చు. ఒక విషయం మీద వారి దృక్పథం ఏమిటి, వివరణ ఏమిటి, వారి పాత్ర ఏమిటి... ఇలా ఏదో స్పష్టత కోసమే ఆ సంభాషణ జరుగుతుంది. ఇంటర్వ్యూ చేయడమంటేనే, అతిథి చెప్పేది వినడానికి సిద్ధపడటం!
Mon, Nov 25 2024 12:18 AM -
ద్వారకాతిరుమల క్షేత్రానికి నూతన శోభ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రం కొత్త శో భను సంతరించుకుంది. ప్రజాప్రతినిధులు, సినీ హీరోల ఫ్లెక్సీలతో దర్శనమిచ్చే గరుడాళ్వార్ సెంటర్ ఆలయ సమాచారాన్ని అందించే కేంద్రంలా మారింది.
Mon, Nov 25 2024 12:16 AM -
" />
ప్రాక్టీస్ చేశాను
సాక్షి స్పెల్–బి పరీక్షకు హాజరయ్యేందుకు మా స్కూల్లో ఇంగ్లిష్ పదాలను చదివించి ప్రాక్టీస్ చేయించారు. పరీక్ష బాగా రాశాను. భవిష్యత్తులో ఇంగ్లిష్‌ను మరింత నైపుణ్యంగా నేర్చుకుంటాను.
Mon, Nov 25 2024 12:16 AM -
ప్రజావాణిని గట్టిగా వినిపించాం
ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్Mon, Nov 25 2024 12:16 AM -
ఉత్సాహంగా సాక్షి స్పెల్–బి పరీక్షలు
తాడేపల్లిగూడెం అర్బన్: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో సాక్షి స్పెల్–బి పరీ క్షలు ఉత్సాహంగా జరిగాయి. తాడేపల్లిగూడెంలోని సెంట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఆదివారం స్పెల్–బి పరీక్షలు నిర్వహించారు.
Mon, Nov 25 2024 12:16 AM -
" />
ఫీజుల చెల్లింపుపై ఒత్తిడి తగదు
కలెక్టర్ నాగరాణి
Mon, Nov 25 2024 12:16 AM -
ఎమ్మెల్సీ బరి.. హోరాహోరీ
ఏలూరు జిల్లా పోలింగ్ కేంద్రాలు 20 ఓటర్లు 2,605 పశ్చిమగోదావరి జిల్లా పోలింగ్ కేంద్రాలు 20 ఓటర్లు 3,662 5 జిల్లాల్లో 16,316 మంది ఓటర్లుసోమవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2024
Mon, Nov 25 2024 12:16 AM -
పెంచిన చార్జీలను ఉపసంహరించాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని, స్మార్ట్ మీటర్లను ప్రజలు వ్యతిరేకించాలని వామపక్ష పార్టీల జిల్లా సదస్సులో నాయకులు పిలుపునిచ్చారు.
Mon, Nov 25 2024 12:16 AM -
మీ చేతి ఉన్నివస్త్రం
‘తపాలా బండి గంటల చప్పుడుకు ఏ పడుచు పిల్లయినా నిద్ర లేచినా మళ్లీ అటు తిరిగి పడుకుని తియ్యటి కలలు కంటుంది’ అని ఉంటుంది చెహోవ్ రాసిన ‘ఒక చలి రాత్రి’ కథలో! ఊహించండి. దట్టమైన చలికాలం. రాత్రి మూడు గంటల సమయం. ఏ వెధవ ప్రాణమైనా ముడుక్కుని పడుకుని కాసింత సుఖాన్ని అనుభవించే వేళ.
Mon, Nov 25 2024 12:12 AM -
బాల సాహిత్యంలో అద్భుతమైన కథలు
కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్ చిరంజీవిని కుమారి
Mon, Nov 25 2024 12:08 AM -
అన్ని సామాజిక వర్గాలు బాగుండాలి
– వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
Mon, Nov 25 2024 12:08 AM -
పంచారామ క్షేత్రంలో ఎన్నికల సంఘ సీఈఓ పూజలు
సామర్లకోట: రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఆంజనేయులు ఆదివారం పంచారామ క్షేత్రాన్ని సందర్శించారు. ఆయనకు పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
Mon, Nov 25 2024 12:08 AM -
అన్ని దారులూ...అన్నవరానికే!
● ఆదివారం జనసంద్రంగా రత్నగిరి
● సత్యదేవుని దర్శించిన
90 వేల మంది భక్తులు
● 8,900 వ్రతాల నిర్వహణ
● కార్తికమాసంలో 1,11,566కి
Mon, Nov 25 2024 12:08 AM -
సృజనకు పదును
● భావి శాస్త్రవేత్తలకు చక్కటి అవకాశం
స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్
● క్షేత్రస్థాయిలో అవగాహన
కల్పిస్తున్న విద్యాశాఖ
Mon, Nov 25 2024 12:08 AM -
కుయ్ కుయ్.. కూత రాదోయ్
ప్రధాన డిమాండ్లు ఇవే..
● 108 ఉద్యోగులకు ప్రతి నెలా ఐదో తేదీ లోపు క్రమం తప్పకుండా వేతనాలు అందించాలి.
● సిబ్బందిని వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించాలి. జీఓ నంబర్ 49ను పునరుద్ధరించాలి.
Mon, Nov 25 2024 12:07 AM -
కిక్కిరిసిన అయినవిల్లి
అయినవిల్లి: కార్తిక మాసం ఆదివారం కావడంతో అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, వివిధ పూజలు నిర్వహించారు.
Mon, Nov 25 2024 12:07 AM

Mon, Nov 25 2024 04:00 AM -