-
గంజాయి సాగు ధ్వంసం
రాయగడ: గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపిన పోలీస్ జిల్లా యంత్రాంగం ఆ దిశగా దాడులు నిర్వహిస్తోంది. డ్రోన్ల సహాయంతో ముందస్తుగా సమాచారం తెలుసుకుంటోంది.
-
అదనపు ‘పద్దు’పొడుపు
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో 2024–25 ఆర్థిక సంవత్సరపు అదనపు బడ్జెటు ప్రవేశ పెట్టారు. ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ బడ్జెట్ ప్రతిపాదించారు. అనుబంధ బడ్జెటు పరిమాణం రూ. 12,156 కోట్లు.
Wed, Nov 27 2024 07:39 AM -
బీజేపీకి ఓటు వేయనందుకు వెలివేత
భువనేశ్వర్: రాష్ట్రంలో అధికార పక్షం భారతీయ జనతా పార్టీకి ఓటు వేయలేదన్న ఆక్రోషంతో గ్రామం నుంచి వెలివేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Wed, Nov 27 2024 07:39 AM -
మహేంద్రగిరిలో ఏడు ఎకో రిసార్టులకు బుకింగ్ ప్రారంభం
పర్లాకిమిడి: పవిత్ర మహేంద్రగిరి పర్వతం వద్ద పర్యాటకుల కోసం నిర్మించిన ఏడు ఎకో రిసార్టులు, మూడు డార్మిటరీలు ఈనెల 25 నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయని జిల్లా అటవీ శాఖ అధికారి సుబ్రహ్మణ్యం ఆనంద్ విలేకరులతో తెలిపారు.
Wed, Nov 27 2024 07:39 AM -
కేంద్ర విధానాలపై ఆందోళన
పర్లాకిమిడి: గజపతి జిల్లా పర్లాకిమిడి కొత్త బస్టాండ్ నుంచి సంయుక్త రైతుకూలీ సంఘాల ఆధ్వర్యంలో కృషక్ మోర్చా సర్వభారతీయ రైతుల పిలుపుమేరకు భారీ ర్యాలీని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు.
Wed, Nov 27 2024 07:39 AM -
రాజ్యాంగం పరమ పవిత్రం
భువనేశ్వర్: జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం ప్రాముఖ్యత, దాని ప్రాథమిక సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో మంగళవారం స్థానిక ఏజీ స్క్వేర్ నుంచి క్యాపిటల్ ఆస్పత్రి వరకు పాద యాత్ర నిర్వహించారు.
Wed, Nov 27 2024 07:39 AM -
మునిగుడలో అండర్ గ్రౌండ్ నిర్మాణానికి సన్నాహాలు
రాయగడ: మునిగుడలో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద అండర్ గ్రౌండ్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
Wed, Nov 27 2024 07:39 AM -
ఘనంగా రాజ్యాంగ వ్యవస్థాపక దినోత్సవం
రాయగడ: స్థానిక సివిల్ కోర్టు ప్రాంగణంలో మంగళవారం రాజ్యాంగ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. న్యాయవాదులు, జడ్జిలు ఈ కార్యక్రమంలో పాల్గొని శపథం చేశారు. జిల్లా జడ్డి సత్యనారాయణ షొడంగి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
Wed, Nov 27 2024 07:39 AM -
యూజీసీ ఆదేశాల మేరకు..
● యూనివర్సిటీలో నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మాణానికి రూసా రూ.7 కోట్లు నిధులు మంజూరు చేసింది. నిధులు మే నెలలో మంజూరయ్యాయి. అయితే అప్పట్లో లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో టెండర్ పిలువలేక పోయారు.
Wed, Nov 27 2024 07:38 AM -
మొండి బకాయిలపై కొరడా!
నిజామాబాద్ సిటీ : మొండి బకాయిలపై నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా ఝలిపించనున్నారు. ఆస్తి పన్ను చెల్లించని వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బకాయిలు పేరుకుపోయిన వారికి డిమాండ్ నోటీసులు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు.
Wed, Nov 27 2024 07:38 AM -
ఊర కుక్కల వీరంగం
నగరంలో స్కూలు విద్యార్థులు, ఎడపల్లి మండలంలో గ్రామస్తులపై దాడిWed, Nov 27 2024 07:38 AM -
భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు
ధర్పల్లి : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని, నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. మంగళవారం ధ ర్పల్లిలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
Wed, Nov 27 2024 07:38 AM -
బోనస్‌తో రైతుల్లో సంతోషం
నిజామాబాద్ అర్బన్ : మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ఖరీఫ్ సీజన్లో రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వడంపై రైతులు సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 30 న మహబూబ్ నగర్ జిల్లాలో ‘రైతు పండుగ’ను అట్టహాసంగా నిర్వహించనున్నామని వెల్లడించారు.
Wed, Nov 27 2024 07:38 AM -
తెయూలో మరో గర్ల్స్ హాస్టల్
తెయూ క్యాంపస్‌లో ప్రస్తుతం ఉన్న బాలికల హాస్టల్
Wed, Nov 27 2024 07:38 AM -
" />
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
నిజామాబాద్ అర్బన్ : రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ పాల్గొన్నారు.
Wed, Nov 27 2024 07:38 AM -
నిజామాబాద్
వాతావరణం
ఉదయం చల్లని గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. రాత్రి మంచు కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది.
రాష్ట్ర సాధనే లక్ష్యంగా..
Wed, Nov 27 2024 07:38 AM -
జామాయిల్ పెంపకంతో వీఎస్ఎస్లకు ఆదాయం
● సీఎఫ్ కాశీ విశ్వనాథరాజు
Wed, Nov 27 2024 07:38 AM -
గుంత.. ఎన్నాళ్లీ చింత
కూటమి ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని మరిచిపోయింది. ఈ చిత్రంలో కనిపిస్తున్న భారీ గుంత ఆదూరుపల్లి నుంచి పెంచలకోనకు వెళ్లే రహదారిలో ఉంది. మెయిన్ రోడ్డులోనే ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షం కురిస్తే నీళ్లు నిలిచి చిన్నపాటి చెరువును తలపిస్తోంది.
Wed, Nov 27 2024 07:37 AM -
ఏ హెచ్చరిక ఎందుకంటే..
ముత్తుకూరు: జిల్లా వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ఇవి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా తుఫాన్ సమయంలో ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలను తెలుపుతుంటారు. ఇవి 1 నుంచి 11 వరకు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.
Wed, Nov 27 2024 07:37 AM -
సామాజిక న్యాయానికి జగన్ పెద్దపీట
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Wed, Nov 27 2024 07:37 AM -
సెలవు పెట్టకుండా విహారయాత్రకు..
● సీడీపీఓ, 30 మంది ఐసీడీఎస్ సిబ్బంది నిర్వాకం
Wed, Nov 27 2024 07:36 AM -
వర్షం కురిస్తే నరకమే..
సండే మార్కెట్లో నీట మునిగిన రోడ్డు
Wed, Nov 27 2024 07:36 AM -
‘పారదర్శకంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు’
ఆర్మూర్ గురుకులం క్రీడాకారులు..
Wed, Nov 27 2024 07:36 AM -
రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి
అదనపు కలెక్టర్ అంకిత్Wed, Nov 27 2024 07:36 AM -
డెయిరీ కళాశాలలో జాతీయ పాల దినోత్సవం
కామారెడ్డి అర్బన్: జాతీయ పాల దినోత్సవం సందర్భంగా స్థానిక డెయిరీ టెక్నాలజీ కళాశాలలో మంగళవారం వర్గీస్ కురియన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Wed, Nov 27 2024 07:36 AM