-
క్రీడలతో మానసికోల్లాసం
మెదక్ కలెక్టరేట్: క్రీడలు శరీర ధారుఢ్యానికి, మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడుతాయని జిల్లా బ్యాడ్మింటన్ గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పీఎన్ఆర్ ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైంది.
Mon, Dec 23 2024 07:57 AM -
రైతు సమ్మేళనానికి పటిష్ట ఏర్పాట్లు
కౌడిపల్లి(నర్సాపూర్): ఈనెల 25వ తేదీన తునికి వద్ద గల కేవీకేకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, కేంద్ర మంత్రులు రానుండడంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
Mon, Dec 23 2024 07:57 AM -
ఉల్లి సాగుకు రైతుల ఆసక్తి
రేగోడ్(మెదక్): ఉల్లి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. యంత్రాలు వచ్చి రోజురోజుకు సాగు పద్ధతులు మారడంతో నూతన విధానం అవలంభిస్తున్నారు. రెయిన్ పైపులతో ఉల్లి పంట సాగు చేస్తూ లాభాలు అర్జిస్తున్నారు. పెట్టుబడితో పాటు పని భారం తగ్గుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Mon, Dec 23 2024 07:57 AM -
వనమంతా జనం
కిటకిటలాడిన
ఏడుపాయల
Mon, Dec 23 2024 07:57 AM -
సిద్దిపేట కాషాయమయం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 43వ రాష్ట్ర మహాసభలు జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి 25వరకు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన రహదారులలో ఎక్కడ చూసినా ఏబీవీపీ జెండాలు, వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీ, తోరణాలతో కాషాయమయంగా మారింది.
Mon, Dec 23 2024 07:57 AM -
" />
రికార్డులు ఇవ్వని అధికారులపై చర్యలు
రేగోడ్(మెదక్): సామాజిక తనిఖీ సిబ్బందికి రికార్డులు ఇవ్వని పంచాయతీరాజ్ అధికారులపై చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని అదనపు డీఆర్డీఓ రంగాచారి తెలిపారు. రేగోడ్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆదివారం 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక ఏర్పాటు చేశారు.
Mon, Dec 23 2024 07:57 AM -
చర్చి అద్భుతం
● ప్రజల ఆకలి తీర్చిన కట్టడం
● సమైక్యతకు ప్రతీక
● విశ్వాసం, పరివర్తనానికి నాంది
● కొల్చారం గురుకుల విద్యార్థులతో
మాటామంతి
Mon, Dec 23 2024 07:57 AM -
నిలిచిన ప్రగతి.. కానరాని పురోగతి
అభివృద్ధికి నోచుకోని రామాయంపేట మున్సిపాలిటీట్యాంక్బండ్ పనులు ఏవీ?
Mon, Dec 23 2024 07:57 AM -
క్రీడల్లో రాణించాలి విద్యార్థులు క్రీడల్లో రాణించాలని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శివరంజిని పేర్కొన్నారు.
8లోu
ఏడాదిలో జిల్లాలో ఇలా..
వైద్య పరీక్షలు చేయించుకున్నవారు 13,75,409
రెండోసారి వైద్య పరీక్షలు చేయించుకున్నవారు 1,64,239
Mon, Dec 23 2024 07:56 AM -
రూ.5 వేల కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: గత టీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థను గాలికి వదిలేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Mon, Dec 23 2024 07:55 AM -
పుస్తకం పిలిచింది!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారం సందర్శకులతో పోటెత్తింది.సెలవురోజు కావడంతో పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. యువత, విద్యార్థులు, పిల్లలతో స్టాళ్లు కిటకిటలాడాయి.
Mon, Dec 23 2024 07:55 AM -
పోరాటాల ఘనత సీపీఐదే
పార్టీ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య
Mon, Dec 23 2024 07:55 AM -
సంబరం
ధ్యానం..రెండో రోజుకు చేరిన మహాయాగం
● హాజరైన సినీ స్టంట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్
● వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ధ్యానులు
Mon, Dec 23 2024 07:55 AM -
సేవలకు ఆటంకం
● సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన బాట
● సమస్యలు పరిష్కరించేదాకా విరమించేది లేదని స్పష్టీకరణ
● మండల వనరుల కేంద్రాల్లో సమ్మె ప్రభావం
● విద్యాశాఖలో ఆన్లైన్ సేవలు బంద్
Mon, Dec 23 2024 07:55 AM -
తీపి
సోమవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2024చేదును పంచుతున్నఆందోళన కలిగిస్తున్న మధుమేహం
● రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు
● జిల్లాలో 13,75,409 మందికి పరీక్షలు
Mon, Dec 23 2024 07:55 AM -
ముగిసిన ‘బ్రిగ్కాన్–2024’ సదస్సు
అబ్దుల్లాపూర్‌మెట్: మండల కేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో అసోసియేషన్ ఆఫ్ ఫార్మాసుటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియన్(ఏపీటీఐ) ఆధ్వర్యంలో బ్రిగ్కాన్–2024 పేరుతో రెండు రోజుల పాటు నిర్వహించిన జ
Mon, Dec 23 2024 07:55 AM -
బండ్లగూడలో కదంతొక్కిన కార్మికులు
బండ్లగూడ: మున్సిపల్ కార్మికులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు జాజాల రుద్రకుమార్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం బండ్లగూడ జాగీర్ చౌరస్తాలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.
Mon, Dec 23 2024 07:55 AM -
రేషన్ బియ్యం పక్కదారి
కొందుర్గు: ప్రభుత్వం పేదల కోసం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేసిన మరుసటి రోజే వాటిని కొనడానికి దళారుల వాహనాలు గ్రామాలకు చేరుకుంటాయి.
Mon, Dec 23 2024 07:55 AM -
ఎయిర్ఇండియా విమానంలో ప్రయాణికుల బాహాబాహీ
న్యూఢిల్లీ:ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్‌రెస్ట్ కోసం కొట్టుకున్నారు.
Mon, Dec 23 2024 07:54 AM -
చెత్త నిర్మూలనకు సరికొత్త ప్రయోగం!
రాజేంద్రనగర్: ఓపెన్ పాయింట్లు, బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఓపెన్ పాయింట్ల వద్ద గతంలో శుభ్రపరిచి రంగు రంగుల ముగ్గులు వేసి చెత్త వేయవద్దంటూ ప్రచారం చేశారు.
Mon, Dec 23 2024 07:54 AM -
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
మంచాల: అప్పు తీర్చుతానని చెప్పి ఓ వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని తిప్పాయిగూడ గ్రామానికి చెందిన గొర్రెంకల వెంకటేశ్(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
Mon, Dec 23 2024 07:54 AM -
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
షాబాద్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మహాత్మా జ్యోతిపూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శివరంజిని పేర్కొన్నారు.
Mon, Dec 23 2024 07:54 AM -
" />
భార్య పుట్టింటికి వెళ్లి రాలేదని..
ఉరేసుకొని భర్త ఆత్మహత్య
Mon, Dec 23 2024 07:54 AM
-
అకాల వర్షం.. మిర్చి రైతుకు అపార నష్టం
అకాల వర్షం.. మిర్చి రైతుకు అపార నష్టం
Mon, Dec 23 2024 07:57 AM -
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో స్పెల్ బీ పరీక్ష