-
డీప్ ఫేక్.. అంతా ఫేక్
మీరు చెప్పనిది చెప్పినట్టుగా.. అనని మాటలు అన్నట్టుగా.. చెయ్యని పనులు చేసినట్టుగా.. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మీరు నమ్మలేనంతగా మాయ చేసి ఏమార్చే డీప్ ఫేక్ కాలం నడుస్తోంది.
-
3న కృష్ణా బోర్డు భేటీ
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల పంపకాలే ప్రధాన అజెండాగా డిసెంబర్ 3వ తేదీన కృష్ణా బోర్డు సమావేశం కానుంది.
Mon, Nov 25 2024 04:27 AM -
ఇప్పుడే వద్దు సార్! ఎప్పుడూ ఒకచోట గెలిస్తే మరోచోట ఓడిపోతున్నాం! రెండుచోట్లా గెలిచినప్పుడు చూద్దాం!

21.73 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 20.6 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు చేయగా, ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటికే 21.73 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప
Mon, Nov 25 2024 04:25 AM -
రేపు ఓయూలో జాబ్‌మేళా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా వర్సి టీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో, అపోలో ఫార్మసీ సంయుక్తంగా ఈ నెల 26న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నాయి.
Mon, Nov 25 2024 04:22 AM -
కార్గో ఎయిర్పోర్ట్ కోసం భూములిచ్చేదిలేదు
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా మందస మండల పరిధిలో కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదనలను స్థానిక గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
Mon, Nov 25 2024 04:22 AM -
ఫీజు చెల్లించలేక కూలి పనికి..
మిర్యాలగూడ: ఉన్నత చదువు చదవాలన్నది ఆ గిరిజన బిడ్డ తపన.. కానీ, ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో కూలి పనులకు వెళ్తూ కష్టపడుతోంది.
Mon, Nov 25 2024 04:21 AM -
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
గాజువాక: విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహ
Mon, Nov 25 2024 04:13 AM -
ఎత్తుకు పైఎత్తు...
క్లాసికల్ చెస్ ఫార్మాట్లో భారత్ నుంచి ఇప్పటి వరకు ఒక్కరే విశ్వవిజేతగా నిలిచారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ చివరిసారి 2013లో విశ్వకిరీటాన్ని అధిరోహించాడు.
Mon, Nov 25 2024 04:06 AM -
పల్టన్ ఫటాఫట్
నోయిడా: డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు బెంగాల్ వారియర్స్ చేతులెత్తేసింది.
Mon, Nov 25 2024 04:00 AM -
9 ఏళ్ల తర్వాత...
బులవాయో: పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతిలో 80 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Mon, Nov 25 2024 03:58 AM -
ప్రపంచంలోనే ఏఆర్ అత్యుత్తమ వ్యక్తి: సైరా భాను
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ , ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారంపై రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 29 ఏళ్లు అన్యోన్యంగా సంసార జీవితాన్ని సాగించిన ఈ జంట విడిపోవాలనుకోవడానికి గల కారణాలను నెటిజన్లు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు.
Mon, Nov 25 2024 03:58 AM -
విజయం వాకిట్లో...
కంగారూలకు పెట్టని కోటలాంటి పెర్త్‌లో టీమిండియా అదరగొడుతోంది. బౌలర్ల స్ఫూర్తికి బ్యాటర్ల జోరు తోడవడంతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత్ తొలి విజయానికి చేరువైంది. యశస్వి జైస్వాల్ భారీ సెంచరీకి...
Mon, Nov 25 2024 03:51 AM -
ఇఫీలో హను–మాన్ భాగం కావడం ఆనందం: తేజ సజ్జా
‘‘కథా కథనాల పట్ల ప్రేక్షకులకు ఉన్న అభిరుచి మన సినిమా అభివృద్ధికి దోహదపడుతుంది’’ అన్నారు హీరో తేజ సజ్జా. ‘‘హను–మాన్’ కేవలం సినిమా కాదు.. మన సాంస్కృతిక మూలాలు, సంప్రదాయాలకు కట్టిన పట్టం’’ అని కూడా అన్నారు.
Mon, Nov 25 2024 03:50 AM -
లక్నో ‘నవాబ్’ రిషభ్ పంత్
బ్యాటింగ్‌లో దూకుడుకు మారుపేరు... వికెట్ కీపర్... కెప్టెన్ గా అనుభవం... ఎలాంటి స్థితిలోనైనా జట్టును గెలిపించగల నైపుణ్యం... అన్నీ కలిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిషభ్ పంత్ స్థాయి ఏమిటో చూపించాయి.
Mon, Nov 25 2024 03:44 AM -
లవ్ మెలోడీతో...
రామ్‌చరణ్ హీరోగా రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు.
Mon, Nov 25 2024 03:42 AM -
మాజీ ప్రేయసితో పాట
హ్యాపీగా ప్రేయసితో వెంకటేశ్ డెహ్రాడూన్‌లో పాట పాడుకుంటున్నారు. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.
Mon, Nov 25 2024 03:35 AM -
సంపదలు సత్కార్యాలకు ద్వారాలు
సాధారణంగా సంపద అంటే డబ్బులు అనుకుంటారు. కాని, సనాతన ధర్మం ఎప్పుడు కాగితం ముక్కల్ని కాని, లోహపు బిళ్ళలని కాని ధనంగా పరిగణించినట్టు కనపడదు. అష్టలక్ష్ములు అని చేప్పే సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ధనంగా చెప్పటం జరిగింది.
Mon, Nov 25 2024 01:28 AM -
మాటలకు అడ్డు తగలకూడదా?
ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడానికి రకరకాల కారణాలుండొచ్చు. ఒక విషయం మీద వారి దృక్పథం ఏమిటి, వివరణ ఏమిటి, వారి పాత్ర ఏమిటి... ఇలా ఏదో స్పష్టత కోసమే ఆ సంభాషణ జరుగుతుంది. ఇంటర్వ్యూ చేయడమంటేనే, అతిథి చెప్పేది వినడానికి సిద్ధపడటం!
Mon, Nov 25 2024 12:18 AM -
ద్వారకాతిరుమల క్షేత్రానికి నూతన శోభ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రం కొత్త శో భను సంతరించుకుంది. ప్రజాప్రతినిధులు, సినీ హీరోల ఫ్లెక్సీలతో దర్శనమిచ్చే గరుడాళ్వార్ సెంటర్ ఆలయ సమాచారాన్ని అందించే కేంద్రంలా మారింది.
Mon, Nov 25 2024 12:16 AM -
" />
ప్రాక్టీస్ చేశాను
సాక్షి స్పెల్–బి పరీక్షకు హాజరయ్యేందుకు మా స్కూల్లో ఇంగ్లిష్ పదాలను చదివించి ప్రాక్టీస్ చేయించారు. పరీక్ష బాగా రాశాను. భవిష్యత్తులో ఇంగ్లిష్‌ను మరింత నైపుణ్యంగా నేర్చుకుంటాను.
Mon, Nov 25 2024 12:16 AM -
ప్రజావాణిని గట్టిగా వినిపించాం
ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్Mon, Nov 25 2024 12:16 AM -
ఉత్సాహంగా సాక్షి స్పెల్–బి పరీక్షలు
తాడేపల్లిగూడెం అర్బన్: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో సాక్షి స్పెల్–బి పరీ క్షలు ఉత్సాహంగా జరిగాయి. తాడేపల్లిగూడెంలోని సెంట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఆదివారం స్పెల్–బి పరీక్షలు నిర్వహించారు.
Mon, Nov 25 2024 12:16 AM -
" />
ఫీజుల చెల్లింపుపై ఒత్తిడి తగదు
కలెక్టర్ నాగరాణి
Mon, Nov 25 2024 12:16 AM -
ఎమ్మెల్సీ బరి.. హోరాహోరీ
ఏలూరు జిల్లా పోలింగ్ కేంద్రాలు 20 ఓటర్లు 2,605 పశ్చిమగోదావరి జిల్లా పోలింగ్ కేంద్రాలు 20 ఓటర్లు 3,662 5 జిల్లాల్లో 16,316 మంది ఓటర్లుసోమవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2024
Mon, Nov 25 2024 12:16 AM

Mon, Nov 25 2024 04:29 AM -