-
బిమ్స్ డైరెక్టర్‌ను సస్పెండ్ చేయండి
సాక్షి, బళ్లారి: వైద్యో నారాయణ హరి అంటే వైద్యుడిని దేవుడంటారని ప్రతీతి.
-
పెన్షన్ మంజూరుకు వినతి
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని ఆరు జిల్లాల్లో ఎయిడెడ్ కళాశాల అధ్యాపకులకు పెన్షన్ మంజూరు చేయాలని ఎయిడెడ్ కళాశాల అధ్యాపకులు పెన్షన్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది.
Thu, Dec 19 2024 08:28 AM -
హంపీలో ఫలపూజ మహోత్సవం
హొసపేటె: ఫలపూజ పండుగ సందర్భంగా మంగళవారం రాత్రి హంపీలోని శ్రీ విరుపాక్షేశ్వర ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించారు. హంపీలోని వెలసిన పురాతన కాలం నాటి విరుపాక్షేశ్వర ఆలయంలో విరుపాక్ష స్వామికి, పంపాంబిక దేవికి నిశ్చితార్థ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.
Thu, Dec 19 2024 08:28 AM -
పార్టీకి పూర్వ వైభవం తెద్దాం
సాక్షి,బళ్లారి: నగరంలో బీజేపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సమావేశంలో మాట్లాడారు.
Thu, Dec 19 2024 08:28 AM -
ధర ఘనం.. దిగుబడి పతనం
రాయచూరు రూరల్: రాష్ట్రానికే తలమానికంగా ఉన్న రాయచూరు ఏపీఎంసీ మార్కెట్లో వరి ధాన్యం ధర పెరగగా, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2400 ఉండగా, మార్కెట్లో రూ.2600 ధర పలుకుతోంది.
Thu, Dec 19 2024 08:28 AM -
సమస్యలు పరిష్కరించండి
బళ్లారి అర్బన్: జిల్లాలో 500కు పైగా జీపీ ఉద్యోగులు వివిధ సమస్యల పరిష్కారం కోసం నగరంలో ధర్నా చేపట్టి జిల్లాధికారి వినతిపత్రం సమర్పించారు.
Thu, Dec 19 2024 08:28 AM -
జమిలీ ఎన్నికలు వద్దు
రాయచూరు రూరల్: సార్వభౌమతగల భారతదేశంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జమిలీ ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టడం సమంజసం కాదని సమాన మనస్కుల సంఘం సంచాలకుడు బేరి పేర్కొన్నారు. ఆయన బుధవారం నగరంలోని స్పందన భనవంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
Thu, Dec 19 2024 08:28 AM -
ఉచిత విద్యతో అక్షరాస్యత వృద్ధి
రాయచూరు రూరల్ : సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలంటే పేద విద్యార్థులకు ఉపాధ్యాయులు ఉచితంగా విద్యా బోధన చేయాలని పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాబర్ అలీ పిలుపునిచ్చారు. బుధవారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సంవాద సభలో మాట్లాడారు.
Thu, Dec 19 2024 08:28 AM -
అక్రమ దందాలో నాకు వాటా ఇవ్వాలిందే: టీడీపీ ఎంపీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో అధికార పార్టీలోని ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
Thu, Dec 19 2024 08:27 AM -
ధర తగ్గడంతో టమాటాల పారబోత
హొసపేటె: టమాటా ధర కుప్పకూలిన నేపథ్యంలో సమీపంలోని నింబళగెరె రైతు రోడ్డు పక్కన టమాటాలు పడేశారు. విజయనగర జిల్లా కొట్టూరు తాలూకా నింబళగెరె గ్రామానికి చెందిన గబరి కాడప్ప తనకున్న 3 ఎకరాల భూమిలో టమాటా పంటను సాగు చేశారు.
Thu, Dec 19 2024 08:27 AM -
1 నుంచి రైళ్లకు కొత్త నంబర్లు
హుబ్లీ: నైరుతి రైల్వే ఆధ్వర్యంలో 116 ప్యాసింజర్, ప్రత్యేక రైళ్లకు నిర్ధిష్ట రైలు సంఖ్యలతో కలిపి కొత్త నెంబర్లు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న 0 సంఖ్యను 5, 6, లేదా 7 నుంచి ప్రారంభం అయ్యే సంఖ్యలతో బదలాయించారు. ఈ మార్పు 2025 జనవరి 1 నుంచి అమలు కానుంది.
Thu, Dec 19 2024 08:27 AM -
వృద్ధున్ని బెదిరించి రూ.1.24 కోట్ల వసూలు
బనశంకరి: సీబీఐ అధికారులమంటూ వృద్ధునికి ఫోన్లో బెదిరించి రూ.1.24 కోట్లు దోచుకున్నారు. వివరాలు.. బెంగళూరులోని వృద్ధుడు (83)కి అక్టోబరులో మోసగాళ్లు ఫోన్ చేశారు.
Thu, Dec 19 2024 08:27 AM -
మృత్యు శకటమైన బొలేరో
కోలారు: కోలారు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరుసగా మూడు బైక్‌లను బొలేరో వాహనం ఢీకొనగా, ఐదు మంది మరణించిన ఘటన ముళబాగిలు తాలూకా ఎన్ వడ్డహళ్లి– గుడిపల్లి మార్గమధ్యంలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం కోనగుంటవాసులు కూలీ పనులకు వెళ్లి తిరిగి వస్తున్నారు.
Thu, Dec 19 2024 08:27 AM -
అనాథలకు దుప్పట్ల పంపిణీ
మైసూరు: నగరంలో పెరుగుతున్న చలి, పొగమంచుతో బాధపడుతున్న యాచకులు, అనాథలు, కేఆర్ ఆస్పత్రిలోని రోగుల సహాయకులకు యూనిక్ యూత్ ఫౌండేషను, కేఎంపీకే ట్రస్ట్ సభ్యులు దుప్పట్లను పంపిణీ చేశారు.
Thu, Dec 19 2024 08:27 AM -
గోవా డ్రగ్స్ వ్యాపారి అరెస్టు
బనశంకరి: గోవా నుంచి మంగళూరు నగరానికి కొకై న్ మత్తుపదార్థం పంపుతున్న నైజీరియన్ ను బుధవారం అక్కడి సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి 30 గ్రాముల కొకై న్ను సీజ్ చేశారు. మైకేల్ ఒకాపర్ ఓడిక్పో (44) నిందితుడు.
Thu, Dec 19 2024 08:27 AM -
కలగానే.. కార్పొరేషన్ ఎన్నికలు
శివమొగ్గ: శివమొగ్గ మహానగర పాలికె అంటే... సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన యడియూరప్ప సొంత జిల్లా. కానీ ప్రజాపరిపాలన మాత్రం అందని ద్రాక్షే అవుతోంది. మేయర్, కార్పొరేటర్లు అని ఎవరూ లేరు. పాలికెలో ప్రజాప్రతినిధుల పాలన లేకుండా ఇప్పటికే ఏడాది పూర్తయింది.
Thu, Dec 19 2024 08:27 AM -
No Headline
బెంగళూరు శివార్లలో ఆస్పత్రికి వచ్చిన బాలింత. ఎప్పడూ లేని రీతిలో చేదు సంఘటనలు
Thu, Dec 19 2024 08:27 AM -
గిరిజన గ్రామాల్లో కలెక్టర్, ఎస్పీ సుడిగాలి పర్యటన
మక్కువ: మండలంలోని బాగుజోల, చిలకమెండంగి గ్రామాల్లో కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్, ఎస్పీ ఎస్.వి. మాధవ్‌రెడ్డి, ఆర్డీఓ హేమలత బుధవారం సుడిగాలి పర్యటన చేశారు.
Thu, Dec 19 2024 08:27 AM -
21న తోటపల్లి ప్రాజెక్టు చైర్మన్ ఎన్నిక
● నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్

Thu, Dec 19 2024 08:26 AM -
21న తోటపల్లి ప్రాజెక్టు చైర్మన్ ఎన్నిక
● నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్
Thu, Dec 19 2024 08:26 AM -
No Headline
నాయకుడంటే.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. హామీని ఆచరణలో చూపాలి. జనానికి మార్గదర్శకంగా ఉండాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండాలి. టీడీపీ కూటమి నేతల తీరు చూస్తే ఇవేవీ సరిపోలడంలేదు. మాట ఇవ్వడం.. మరిచిపోవడం, ప్రజలను మోసం చేయడం వారికి అలవాటుగా మారింది.
Thu, Dec 19 2024 08:26 AM -
సందడి చేసిన శ్రీలీల..
విజయనగరం టౌన్: విద్యలనగరంలో సినీనటి శ్రీలీల బుధవారం సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన చెన్నయ్ షాపింగ్ మాల్‌ను జ్యోతిప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు.
Thu, Dec 19 2024 08:26 AM -
వేగవంతంగా శంబర జాతర పనులు
● అధికారులకు కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ ఆదేశం
Thu, Dec 19 2024 08:26 AM -
పవన్ మాట పొల్లేనా?
గుర్ల డయేరియా బాధితులను పరామర్శిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ (ఫైల్)
Thu, Dec 19 2024 08:26 AM

Thu, Dec 19 2024 08:29 AM -