-
ప్ర‘యోగం’ ఉన్నట్లే..
● ల్యాబ్ నిర్వహణకు నిధులు ● పూర్తిస్థాయిలో ప్రాక్టికల్స్ చేయనున్న ఇంటర్ విద్యార్థులు ● కళాశాలకు రూ.25 వేలు విడుదల -
" />
గంజాయి స్వాధీనం
సుజాతనగర్: మండలంలోని వేపలగడ్డలో ఆదివారం గంజాయిని పట్టుకున్నట్లు ఎస్సై ఎం.రమాదేవి తెలిపా రు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Mon, Dec 23 2024 12:46 AM -
పాఠ్యాంశాలు బోధించేలా చర్యలు చేపట్టాలి
ఖమ్మంమామిళ్లగూడెం: కేజీబీవీల్లో పాఠ్యాంశాల బోధన జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం అర్బన్ కేజీబీవీ ఎదుల నిరసన చేపట్టగా ఆజాద్ మాట్లాడారు.
Mon, Dec 23 2024 12:46 AM -
ప్రభుత్వ కళాశాలకు పూర్వ వైభవం తెస్తా
●ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ●వైభవంగా కళాశాల స్వర్ణోత్సవాలుMon, Dec 23 2024 12:46 AM -
ఇరువర్గాల మధ్య ఘర్షణ
నేలకొండపల్లి: మండలంలోని రాయగూడెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మండలంలోని రాయగూడేనికి చెందిన పలువురు అసభ్యకరంగా ప్రవర్తించారని బోయిన నాగరాణి ఆరోపించారు.
Mon, Dec 23 2024 12:46 AM -
" />
లైసెన్స్ రద్దు చేశాం..
ఆహార తయారీలో సింథటిక్ కలర్స్ వాడరాదు. కిచెన్, ఇతర పరిసరాలు హైజెనిక్ కండీషన్లో పెట్టుకోవాలి. ఇకపై జిల్లాలో రెగ్యులర్‌గా తనిఖీలు చేపడుతాం. కొత్తగా ఫుడ్ ఇన్స్పెక్టర్ల కేటాయింపు కూడా జరిగింది. ఇటీవల చేసిన సంతోష్ ఫుడ్ ఫ్యాక్టరీ లైసెన్స్ రద్దు చేశాం.
Mon, Dec 23 2024 12:46 AM -
పదరా పోదాం మన్యంకొండ
స్టేషన్ మహబూబ్‌నగర్: ధర్మవాహిని పరిషత్ పాలమూరు ఆధ్వర్యంలో రెండోసారి ఆదివారం ‘పదరా పోదాం మన్యంకొండ’ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
Mon, Dec 23 2024 12:45 AM -
ఏసుక్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఏసుక్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కల్వరి ఎంబీ చర్చి ఆవరణలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ ప్రేమ విందు ఏర్పాటుచేశారు.
Mon, Dec 23 2024 12:45 AM -
" />
అవయవదానంపై అవగాహన పెరగాలి
పాలమూరు: మరణానంతరం నేత్ర, శరీర అవయవ దానాలు చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నేత్ర, శరీర అవయవ దాతల అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ గంజి ఈశ్వర్ లింగం అన్నారు.
Mon, Dec 23 2024 12:45 AM -
" />
కనీస వేతనం అమలు చేయాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఆశావర్కర్లకు కనీస వేతనం ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో ఆదివారం బస్సుజాతా బృందానికి స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ టౌన్‌హాల్ సభలో ఆయన మాట్లాడుతూ..
Mon, Dec 23 2024 12:45 AM -
No Headline
పాలమూరు: ఉరుకులు, పరుగుల జీవితంలో చాలామంది బయటి ఆహారం తింటుంటారు. ఇక వారాంతాల్లో కుటుంబంతో కలిసి సరదాగా హోటళ్లకు వెళ్లి భోజనం చేసేవారు ఎక్కువే.. ఈ క్రమంలో ఒక కుటుంబంతో హోటల్‌కు వెళ్తే.. మాములుగా రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వెచ్చించాల్సిందే.
Mon, Dec 23 2024 12:45 AM -
అక్రమంగా ఉద్యోగాలు
ఆలయం వద్ద భక్తుల రద్దీ
Mon, Dec 23 2024 12:45 AM -
" />
సిబ్బంది కొరతతో ఇక్కట్లు
ఉమ్మడి జిల్లాలో ఆహార భద్రత శాఖలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో హోటళ్లపై పర్యవేక్షణ లేకుండాపోయింది. ఉమ్మడి పాలమూరులోని వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మొదటి నుంచి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండగా..
Mon, Dec 23 2024 12:45 AM -
రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో విజేతగా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ లో జిల్లా జట్టు అత్యుత్తమ ప్రతిభకనబరిచి విజేతగా నిలవాలని డీవైఎస్ఓ ఎస్.శ్రీనివాస్ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం జిల్లా జూనియర్ బాలికల కబడ్డీ జట్టుకు అభినందనలు తెలిపారు.
Mon, Dec 23 2024 12:45 AM -
" />
చిన్నరాజమూర్‌లో భక్తుల సందడి
దేవరకద్ర: చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆదివారం భక్తుల సందడి కనిపించింది. వారం రోజులుగా స్వామివారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి దాసంగాలతో నైవేద్యాలను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు.
Mon, Dec 23 2024 12:45 AM -
మహిళా చట్టాలపై అవగాహన అవసరం
పెనుమంట్ర: మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించినప్పుడే నేరాలు సంఖ్య తగ్గుతుందని జిల్లా నాలుగో అదనపు జడ్జి డి.సత్యవతి అన్నారు.
Mon, Dec 23 2024 12:45 AM -
క్రీస్తు మార్గం అనుసరించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఏసు క్రీస్తు ప్రేమ, దయ, గుణాలు ప్రజలందరి జీవితాలకు మార్గదర్శకమని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Mon, Dec 23 2024 12:44 AM -
తేలని పార్శిల్ శవం కేసు
ఉండి: ఉండి మండలం యండగండి పార్శిల్ శవం కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ ఘటనపై ఐజీ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ నెల 20న ముదునూరి రంగరాజు ఇంటికి పార్శిల్లో శవం రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు.
Mon, Dec 23 2024 12:44 AM -
కార్యకర్తలకు అండగా ఉంటాం
వీరవాసరం : వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు భరోసానిచ్చారు. వీరవాసరం మండలం నౌడూరు జంక్షన్లో ఆదివారం నిర్వహించిన మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
Mon, Dec 23 2024 12:44 AM -
బీడు.. పోగొండ గోడు
బుట్టాయగూడెం: పోగొండ రిజర్వాయర్‌తో రైతుల ఆశలు నెరవేరలేదు. పాలకుల నిర్లక్ష్యంతో రైతుల పంటకు నీరందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చెప్పిన దానికి క్షేత్రస్థాయిలో జరిగే పనులకు పొంతన ఉండటంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Mon, Dec 23 2024 12:44 AM -
" />
ఇరాక్‌లో జగన్ పుట్టినరోజు వేడుకలు
తాడేపల్లిగూడెం : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జగన్ అభిమానులు ఇరాక్‌లో ఘనంగా జరిపారు.
Mon, Dec 23 2024 12:44 AM -
జీతాల్లేవు.. అప్పులే దిక్కు
భీమవరం (ప్రకాశంచౌక్) : పారిశుద్ధ్య కార్మికులుగా ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పటికీ నెలల తరబడి జీతాలు రాకపోయే సరికి కుటుంబ పోషణ, ఇంటి అద్దెల కోసం అప్పులు చేస్తున్నారు. నెలకు అసలు జీతం రూ.16 వేలు కాగా మినహాయింపులు పోను రూ.11,850 వారి చేతికి వస్తుంది.
Mon, Dec 23 2024 12:44 AM -
" />
బాక్సింగ్‌లో స్వర్ణ పతకం
తాడేపల్లిగూడెం (టీఓసీ): రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో 85 నుంచి 90 కేజీల విభాగంలో సత్తా చాటి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు స్థానిక జువ్వలపాలెం 16వ వార్డుకు చెందిన 19 ఏళ్ల కొండపల్లి సాయి వెంకట లవిత్ర.
Mon, Dec 23 2024 12:44 AM -
పోలీసుల అదుపులో గోల్డ్ నిందితుడు!
తాడేపల్లిగూడెం: విజయవాడ, నరసాపురం, తాడేపల్లిగూడెం పట్టణంలో 12 మందికి పైగా జ్యూయలర్ దుకాణాల నుంచి పెద్ద మొత్తంలో బంగారం, వెండి, వజ్రాలు, తీసుకెళ్లి కనిపించకుండా పోయిన పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి పట్టణ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
Mon, Dec 23 2024 12:44 AM -
ఎకై ్సజ్ దాడులు
బుట్టాయగూడెం: మండలంలోని బుద్దులవారిగూడెం సమీపంలోని పంట కాల్వలో నాటుసారా స్థావరాలపై పోలవరం ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె.వీరబ్రహ్మం తెలిపారు.
Mon, Dec 23 2024 12:44 AM
-
ప్ర‘యోగం’ ఉన్నట్లే..
● ల్యాబ్ నిర్వహణకు నిధులు ● పూర్తిస్థాయిలో ప్రాక్టికల్స్ చేయనున్న ఇంటర్ విద్యార్థులు ● కళాశాలకు రూ.25 వేలు విడుదలMon, Dec 23 2024 12:46 AM -