-
పెద్దరావిగూడెం పాఠశాల పరిశీలన
కుక్కునూరు: మండలంలోని పెద్దరావిగూడెంలోని ఎంపీయూపీ పాఠశాలను శుక్రవారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్టీవీ శ్రీనివాస్ పరిశీలించారు. శ్రీనివాస్ స్వగ్రామం పెద్దరావిగూడెం కావడంతో ఇక్కడకు వచ్చిన ఆయన పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.
-
మావుళ్లమ్మ ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం మావుళ్లమ్మవారి జాతర మహోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఉత్సవాలపై ఎమ్మెల్యే అంజిబాబుతో కలిసి ఆయన కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు.
Sat, Jan 04 2025 01:06 AM -
అధికారుల అండతోనే యథేచ్ఛగా పశువధ
తణుకు అర్బన్: తణుకు ప్రాంతంలో పాలకులు, అధికారులు అందిస్తున్న ప్రోత్సాహంతోనే తేతలిలో లాహం ఫుడ్ ప్రొడక్ట్ సంస్థలో పశువధ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయని గోసేవా సమితి సభ్యులు కొండ్రెడ్డి శ్రీనివాస్, జల్లూరి జగదీష్‌లు ఆరోపించారు.
Sat, Jan 04 2025 01:06 AM -
" />
సావిత్రిబాయి పూలేకు ఘన నివాళి
తణుకు అర్బన్: మహిళలంతా విద్యావంతులు కావాలని దేశంలో తొలిసారిగా మహిళా వి ద్యకు పునాది వేసిన మహనీయురాలు సావిత్రి బాయి పూలే అని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.
Sat, Jan 04 2025 01:06 AM -
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడదాం
కాళ్ల: కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, వైఎస్సార్సీపీకి వెన్నెముకగా సోషల్ మీడియా ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారు మూరి నాగేశ్వరరావు అన్నారు.
Sat, Jan 04 2025 01:06 AM -
● గెలుపు పొందె వరకూ.. అలుపు లేదు మాకు
ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం ఏలూరు పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ దగ్గరుండి పర్యవేక్షించారు.
Sat, Jan 04 2025 01:06 AM -
సూపర్ వంచన
● బాబు ష్యూరిటీ.. లేదు గ్యారంటీ బాండ్ల సంగతి మరచి.. సంక్షేమాన్ని విస్మరించి..●
నాడు తలుపుతట్టిన సంక్షేమం
Sat, Jan 04 2025 01:06 AM -
దర్శిపర్రులో జోరుగా గుండాట
పెంటపాడు: నూతన వత్సవరం పురస్కరించుకొని దర్శిపర్రు గ్రామంలో నిర్వహిస్తున్న అమ్మవారి ఉత్సవాలలో భాగంగా గ్రామంలో గుండాట, పేకాటలు జోరందుకున్నాయి. రాత్రి సమయాలలో కాకుండా పట్టపగలే ఇవి జరగడం విశేషం.
Sat, Jan 04 2025 01:02 AM -
" />
విద్యుత్ ధరలపై ప్రజాభిప్రాయ సేకరణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని విద్యుత్ భవన్లో, జంగారెడ్డిగూడెం కార్యాలయంలో ఈ నెల 7, 8, 10వ తేదీల్లో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తారని ఏపీఈపీ
Sat, Jan 04 2025 01:02 AM -
కరాటే, కర్రసాము పోటీల్లో ప్రతిభ
భీమవరం అర్బన్: గత నెల డిసెంబర్ 29 నుంచి 31 వరకు తమిళనాడులోని కొయంబత్తూరులో జరిగిన కర్రసాము, కరాటే పోటీలలో భీమవరం, నరసాపురం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రికార్డు సృష్టించారని కరాటే శిక్షకుడు జె.విజయ భాస్కర్ తెలిపారు.
Sat, Jan 04 2025 01:02 AM -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ మృత్యుఒడిలోకి
భీమడోలు: తిరుపతి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో కారు డ్రైవర్ మృతిచెందాడు. జాతీయ రహదారిపై భీమడోలు మండలం అంబర్‌పేట పంచాయతీ శివారు కొండ్రెడ్డినగర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
Sat, Jan 04 2025 01:02 AM -
" />
ట్రిపుల్ ఐటీలో టెక్ హ్యాకథాన్ పోటీలు
నూజివీడు : స్థానిక ట్రిపుల్ ఐటీలో ఆర్జీయూకేటీ స్థాయి ఫేజ్–2 టెక్ హ్యాకథాన్ పోటీలను శుక్రవారం ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య ఎం.విజయ్‌కుమార్ ప్రారంభించారు.
Sat, Jan 04 2025 01:02 AM -
ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
నరసాపురం: 216 జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం పట్టణంలోని రుస్తుంబాద ప్రాంతంలోని విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది. అదృష్ట వశాత్తు ఆటోలో తక్కువ మందే ఉండటం, పరిమిత వేగంతో వెళ్తున్న కారణంగా ప్రమాదం తప్పింది. ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయలు అయ్యాయి.
Sat, Jan 04 2025 01:02 AM -
ముక్కోటికి ముస్తాబవుతున్న శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం ముక్కోటికి ముస్తాబవుతోంది. ఈ ఏడు స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Sat, Jan 04 2025 01:02 AM -
అంధుల జీవితాల్లో అక్షరాల వెలుగులు
తెలుగు మాస్టారుగా ప్రశంసలు
Sat, Jan 04 2025 01:02 AM -
ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఈ నెల 8న జరిగే ప్రధాని మోదీ పర్యటన విజయవంతమయ్యేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు.
Sat, Jan 04 2025 12:59 AM -
No Headline
విశాఖ జిల్లాలోని ఒక్కో ఎమ్మెల్యేది ఒక్కో తీరు. కూటమిలోని ఒక ఎమ్మెల్యే పైకి నిజాయితీపరుడిగా నటిస్తూ.... వ్యవహారాలను మాత్రం ఆయన కుటుంబ సభ్యుల ద్వారా కానిస్తున్నారు. ఆయన లేని సమయంలో ఆయన కుటుంబంలోని వ్యక్తి ప్రారంభోత్సవాలు, సమావేశాలను నిర్వహిస్తున్నారు.
Sat, Jan 04 2025 12:59 AM -
ఏర్పాట్లపై దిశానిర్దేశం
మహారాణిపేట: ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
Sat, Jan 04 2025 12:59 AM -
మండలానికి ఒకరు...!
అనకాపల్లి జిల్లాలోనూ ఎమ్మెల్యేలదీ ఒక్కొక్కరిది ఒక్కో స్టెయిల్. ఇప్పటికే జనసేన అధిష్టానం నుంచి భారీగా విమర్శలు ఎదుర్కొని క్లాసులు పీకుతున్నా.... అస్సలు తగ్గేదేలే అని ఆయన రెచ్చిపోతున్నారు. ఆయన అవినీతి దూకుడుకు ఎవ్వరూ ఆనడం లేదు.
Sat, Jan 04 2025 12:59 AM -
జైలులో ‘సెల్’చల్
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో సెల్ఫోన్లు కలకలం రేపుతున్నాయి. జైల్ బ్యారక్‌లలో వరుసగా సెల్ ఫోన్లు బయటపడుతుండటంతో అధికారులు కంగుతింటున్నారు. నిషేధించిన వస్తువులు జైల్ లోపలకు ఎలా చేరుతున్నాయో అంతుచిక్కక కొత్తగా వచ్చిన అధికారులు తలలు పట్టుకొంటున్నారు.
Sat, Jan 04 2025 12:59 AM -
నేవీడే విన్యాసాలు
ఏయూక్యాంపస్: నావికాదళ విన్యాసాలకు బీచ్‌రోడ్డు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. శనివారం సాయంత్రం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా జరగనున్న నావికాదళ విన్యాసాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చినా వీక్షించేందుకు వీలుగా నేవీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Sat, Jan 04 2025 12:59 AM -
కూటమి మాటలు నమ్మి మోసపోయాం
● వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీప్తి ● జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ధర్నా ● ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుSat, Jan 04 2025 12:58 AM -
స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు 35 శాతం జీతాల చెల్లింపు
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు నవంబర్ నెలకు సంబంధించి శుక్రవారం కేవలం 35 శాతం జీతం చెల్లించింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో కేవలం 35 శాతం జీతం చెల్లించడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Sat, Jan 04 2025 12:58 AM -
నీడలే
ఇక్కడంతామాట్లాడతాయి...! ● ఎమ్మెల్యే కలెక్షన్ కింగ్లంతా వీరే... ● కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రధాన అనుచరులదే హవా ● ఏ పని కావాలన్నా వీరు తలూపాల్సిందే... ● పోస్టింగుల నుంచి పైరవీలదాకా అంతా వీరి కనుసన్నలల్లోనే...షాడోలే
Sat, Jan 04 2025 12:58 AM -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్‌కు 31 వరకు గడువు
మద్దిలపాలెం: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)–2020 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల క్లియరెన్స్‌కు ఈ నెల 31 వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు.
Sat, Jan 04 2025 12:58 AM