-
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు సమకూరింది. సోమవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 25 రోజులకు గానూ రూ.3,56,04,597 వచ్చింది. అందులో నగదు రూ.3,46,84,817, నాణేలా రూపేణా రూ.9,19,780 సమకూరింది.
-
బండెడు చాకిరీ!
● సచివాలయాల్లో ఇంజినీరింగ్
అసిస్టెంట్లపై అదనపు భారం
● విద్యార్హతలు, సామర్థ్యానికి
వ్యతిరేకంగా విధులు
Tue, Dec 24 2024 01:34 AM -
కరెంట్ చార్జీల బాదుడుపై ‘పోరుబాట’
కర్నూలు (టౌన్): కూటమి ప్రభుత్వం కరెంట్ చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాటకు పిలుపునిచ్చిందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్‌రెడ్డి అన్నారు.

Tue, Dec 24 2024 01:33 AM -
No Headline
రోడ్డు సైడ్ వేడి వేడి చికెన్ పకోడా నోరూరిస్తుందని.. ఘుమఘుమలాడే బిర్యాని తినాలని జిహ్వ లాగుతుందని.. చిరుతిండ్ల ప్యాకింగ్ ఆకర్షణీయంగా ఉందని..
Tue, Dec 24 2024 01:33 AM -
జవాన్‌కు జనాభివందనం
దేశ రక్షణలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి ఉగ్రమూకలను అంతమొందించి శౌర్య పురస్కారాన్ని అందుకున్న బీఎస్ఎఫ్ జవాన్ పత్తికొండకు చెందిన బొల్లం రామాంజనేయులుకు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు.
Tue, Dec 24 2024 01:33 AM -
శాస్త్రోక్తంగా మల్లన్న వెండి రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమ వారం వెండిరథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో పూజలు నిర్వహించారు.
Tue, Dec 24 2024 01:33 AM -
చెట్లను నరికిన వారిపై కేసు నమోదు
మంత్రాలయం: మండలంలోని కల్లుదేవకుంట గ్రామంలో చెట్లను నరికివేసిన ఘటనలో ఐదుగురిపి ఎమ్మిగనూరు కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Tue, Dec 24 2024 01:33 AM -
ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు పీవీ
కర్నూలు(అర్బన్): భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు ఆద్యులు భారతరత్న స్వర్గీయ పీవీ నరసింహరావు అని నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్ అన్నారు.
Tue, Dec 24 2024 01:33 AM -
బీసీ హాస్టళ్లకు రూ.6.74 కోట్ల బడ్జెట్ విడుదల
కర్నూలు(అర్బన్): జిల్లాలోని బీసీ వసతి గృహాలకు డైట్, కాస్మోటిక్ చార్జీలకు సంబంధించి 3,4 క్వార్టర్లకు ప్రభుత్వం రూ.6.74 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసినట్లు జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి వెంకటలక్షుమ్మ తెలిపారు.
Tue, Dec 24 2024 01:33 AM -
ఉద్యోగం పేరుతో మోసం
కర్నూలు: పత్తికొండ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలుకు చెందిన శ్రావణ్ కుమార్, మధుకిరణ్లు కలసి రూ.1.75 లక్షలు తీసుకుని మోసం చేశారని పత్తికొండ మండలం బుగ్గతండా గ్రామానికి చెందిన శివనాయక్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాకు ఫిర్యాదు చేశా
Tue, Dec 24 2024 01:33 AM -
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
ఆదోని అర్బన్: బీటెక్‌లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాననే దిగులుతో విద్యార్థి నవీన్‌కుమార్(20) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. మృతుడి తండ్రి ఈరన్న టూటౌన్ పోలీసులకు తెలిపిన వివరాలు..
Tue, Dec 24 2024 01:33 AM -
చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
Tue, Dec 24 2024 01:33 AM -
దర్జాగా కబ్జా
ఖాళీ జాగాలో బండలతో హద్దులు ఏర్పాటు చేసుకున్న దృశ్యం
Tue, Dec 24 2024 01:32 AM -
గడ్డివాములు దగ్ధం
బండి ఆత్మకూరు: మండల పరిధిలోని ఈర్నపాడు గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రైతుకు బద్రి చంద్రకాంత్‌కు చెందిన రెండు గడ్డి వాములు దగ్ధమయ్యాయి.
Tue, Dec 24 2024 01:32 AM -
ఎన్టీఆర్ కళా పరిషత్ పోటీలకు ‘శ్రీకృష్ణ కమలపాలిక’
కర్నూలు కల్చరల్: ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక పోటీలకు కర్నూలు టీజీవీ కళాక్షేత్రం వారి ‘శ్రీకృష్ణ కమలపాలిక’ పద్య నాటకం ఎంపికై ందని కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య తెలిపారు.
Tue, Dec 24 2024 01:32 AM -
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు–దూపాడు రైల్వేస్టేషన్ల మధ్య 243/17–18 కిలోమీటర్ వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెందాడు.
Tue, Dec 24 2024 01:32 AM -
మొక్కజొన్న సస్యరక్షణ ఇలా..
విజయనగరం ఫోర్ట్: ఇటీవల కురిసిన వర్షాల వల్ల మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎం.శ్రీనివాస్ తెలిపారు. పంట సంరక్షణ చర్యలను సోమవారం వెల్లడించారు. ముందుగా పొలంలో నీరు లేకుండా చేయాలి.
Tue, Dec 24 2024 01:32 AM -
పనులు పూర్తి చేయకుంటే చర్యలు
విజయనగరం అర్బన్: జిల్లాలో షెడ్యూల్ ప్రకారం అభివృద్ధి పనులు పూర్తిచేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కాల్వలు, పశువుల శాలలు, ఇతర అభివృద్ధి పనులపై కలెక్టరేట్లో సోమవారం సమీక్షించారు.
Tue, Dec 24 2024 01:32 AM -
జంఝావతి కన్నీటియాత్ర
● జంఝావతిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్
Tue, Dec 24 2024 01:32 AM -
కలెక్టర్‌ను కలిసిన అధికారులు
పార్వతీపురం: సెర్ప్ సీ్త్రనిధి డైరెక్టర్ జీవీబీడీ హరిప్రసాద్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో సీ్త్రనిధి రుణాల మంజూరు వివరాలను తెలియజేశారు.
Tue, Dec 24 2024 01:32 AM -
బాబుపాలనలో భారాల బాదుడు
సాలూరు: టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలపై వివిధ భారాల బాదుడు గ్యారంటీగా మారిందని, భవిష్యత్‌కు గ్యారంటీ లేకుండా పోయిందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరులోని తన స్వగృహంలో స్థానిక విలేకర్లతో ఆయన సోమవారం మాట్లాడారు.
Tue, Dec 24 2024 01:32 AM -
కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా.. గురువుల అర్ధనగ్న ప్రదర్శన
పార్వతీపురం: గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయ ప్రధానగేటు వద్ద సోమవారం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఉద్యోగభద్రత కల్పించాలని, సీఆర్టీలుగా మార్చాలని, 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Tue, Dec 24 2024 01:32 AM -
చెప్పేదొకటి.. చేసేదొకటి!
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ధాన్యం విక్రయాలకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం చేసే ప్రకటన ఒకటి.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటిగా ఉంది. యంత్రాంగం తీరుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో రైతుకు నచ్చిన మిల్లును ఎంచుకొని..
Tue, Dec 24 2024 01:31 AM -
" />
విజయమే లక్ష్యం కావాలి
పార్వతీపురంటౌన్: డీఎస్సీలో విజయమే లక్ష్యంగా చదువు సాగించాలని కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ ఉపాధ్యాయ అభ్యర్థులకు సూచించారు. పార్వతీపురం గిరిజన భవన్లో నిర్వహిస్తున్న డీఎస్సీ ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఆయన సోమవారం సందర్శించారు.
Tue, Dec 24 2024 01:31 AM