-
కందుల కొనుగోలు ప్రారంభం
● సద్వినియోగం చేసుకోవాలి: జేసీ
-
అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్) : అంగన్వాడీ కార్యకర్తలకు ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయుసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒ.లలిత డిమాండ్ చేశారు.
Fri, Jan 24 2025 02:25 AM -
28 నుంచి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన జరగనున్న కానుకమాత చర్చి 175 తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీ నుంచి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను గురువారం కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
Fri, Jan 24 2025 02:24 AM -
వ్మూహాత్మకంగా గంజాయి ముఠా ఆటకట్టు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి గంజాయి ముఠా ఆట కట్టించారు. ఆరుగురిని అరెస్టు చేశారు. నార్త్‌జోన్ డీఎస్పీ మురళీకృష్ణ గురువారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐ కళ్యాణ్రాజుతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..
Fri, Jan 24 2025 02:24 AM -
యార్డులో ఉచిత మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో రైతు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ తేజలు గురువారం ప్రారంభించారు.
Fri, Jan 24 2025 02:24 AM -
రూ.5.67 కోట్లు టోకరా
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): కెమికల్ వేస్ట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధికమొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని స్నేహితుడిని నమ్మించి రూ.5.67 కోట్ల మేర దోచేసిన ఘరానా మోసగాడిని అరండల్ పేట పోలీసులు గురువారం అరెస్టుచేశారు. సీఐ వీరాస్వామి కథనం ప్రకారం..
Fri, Jan 24 2025 02:24 AM -
పశుగణాభివృద్ధికి విశేష కృషి
పర్చూరు(చినగంజాం): గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతున్న పశు సంపదను అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అధికారి చేకూరి చంద్రశేఖర్ అన్నారు. గురువారం నాగులపాలెం గ్రామంలో పశుసంతానోత్పత్తి శిబిరాన్ని సర్పంచ్ దాసి సుధారాణి ప్రారంభించారు.
Fri, Jan 24 2025 02:24 AM -
విధుల నుంచి తొలగించటంపై చర్యలు తీసుకోవాలి
బాపట్ల: పర్చూరు మండలం చెరుకూరు ఆంధ్రకేసరి మెమోరియల్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను తొలగించటంపై చర్యలు తీసుకోవాలని ఏపీ టీచర్స్ గిల్డ్ బాపట్ల, ప్రకాశం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శులు జి.వెకంటేశ్వర్లు, సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి కోరార
Fri, Jan 24 2025 02:24 AM -
" />
గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క తొలగింపు
గుంటూరు మెడికల్: శుభ కార్యాయానికి వెళ్లి మద్యం మత్తులో తింటున్న సమయంలో చికెన్ ముక్క గొంతుకు అడ్డుపడి మూడు రోజులుగా అవస్థలు పడిన వృద్ధుడికి గుంటూరు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు చికిత్స చేశారు. ముక్కను తొలగించి నొప్పి నుంచి విముక్తి కల్పించారు.
Fri, Jan 24 2025 02:24 AM -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పొన్నూరు: మండల పరిధి పచ్చలతాడిపర్రు గ్రామంలోని ప్రధాన రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.
Fri, Jan 24 2025 02:24 AM -
ప్రవచన సప్తాహ యజ్ఞం ప్రారంభం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక బృందావన్గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై ముప్పవరపు కేశవరావు శత జయంత్యుత్సవం సందర్భంగా తొమ్మిది రోజులపాటు జరగనున్న శ్రీమద్రామాయణ ప్రవచన సప్తాహ యజ్ఞాన్ని గురువారం రాత్రి పండితుల వేదస్వస్తితో ప్రారంభించారు.
Fri, Jan 24 2025 02:24 AM -
జాగ్రత్తలతో కంటి సమస్యలు దూరం
నరసరావుపేటటౌన్: సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటంతోపాటు కంటి నిండా నిద్ర ఉంటే కంటి సమస్యలు దరిచేరవని 13వ అదనపు జిల్లా న్యాయ మూర్తి ఎన్. సత్యశ్రీ అన్నారు.
Fri, Jan 24 2025 02:23 AM -
వైకుంఠపురం గుడి హుండీ లెక్కింపు
తెనాలి: వైకుంఠపురం లక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ తనిఖీదారు ఎస్.శారదాదేవి సమక్షంలో మూడునెలల కాలపరిమితికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీల లెక్కింపు జరిపారు.
Fri, Jan 24 2025 02:23 AM -
ఉపాధి హామీ పథకం ద్వారా జీవనోపాధి కల్పించాలి
గ్రామాలలోని నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా జీవనోపాధి కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి మండల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Fri, Jan 24 2025 02:23 AM -
విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన అవసరం
బాపట్ల: విద్యార్థులు రహదారి భద్రతపై అవగాహన ఉండాలని ఆర్టీఓ టి.కె.పరంథామరెడ్డి పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా గురువారం పిట్టలవానిపాలెంలోగల కేర్ యోగ, నేచురోపతి మెడికల్ కాలేజ్ విద్యార్థులకు రహదరి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
Fri, Jan 24 2025 02:23 AM -
ప్రజాప్రతినిధుల విన్నపాలు పరిష్కరించాలి
బాపట్ల: జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు ఇచ్చిన విన్నపాలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు.
Fri, Jan 24 2025 02:23 AM -
దాడులు, అఘాయిత్యాలతో అరాచకపాలన
ఒంగోలుసిటీ: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయ కులపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడు తూ భయభ్రాంతులకు గురిచేస్తూ అరాచకపాలన సాగిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు.
Fri, Jan 24 2025 02:23 AM -
జల్సాలకు అడ్డా తీరం
చీరాల: పర్యాటకంగా అభివృద్ధి చెందిన చీరాల ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జల్సాలకు అడ్డాగా మారింది. శివారు కాలనీలు, కుందేరు ఒడ్డున పేకాట స్థావరాలు, తీరప్రాంతంలో యథేచ్ఛగా కోడి పందేలు, నెంబర్లాట, తక్కువ ధరకే బంగారం పేరుతో ర్యాప్‌లు వంటి మోసాలు జోరుగా సాగుతున్నాయి.
Fri, Jan 24 2025 02:23 AM -
బాపట్ల
శుక్రవారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2025సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద గురువారం 1818 క్యూసెక్కులు, అనుబంధ కాల్వలకు కూడా నీటిని విడుదల చేశారు.
Fri, Jan 24 2025 02:23 AM -
రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధికారులుగా నలుగురు ఎంపిక
బాపట్ల: రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సందర్భంగా ఉత్తమ సేవలు అందించినందుకు బాపట్ల జిల్లాలో పలువురు అధికారులను ఎన్నికల కమిషన్ ఎంపిక చేసింది. పోలీసు ఐటీ విభాగం నుంచి ఎస్సై షేక్.నాయబ్‌రసూల్, వివిధ విభాగాలకు చెందిన ఎం.శిరీష, సుబ్బయ్య, సునీల్ ఎంపికయ్యారు.
Fri, Jan 24 2025 02:22 AM -
అప్పుల బాధతో పెయింటర్ ఆత్మహత్య
వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని అయ్యనూరు గ్రామానికి చెందిన సెల్వకుమార్(30) పెయింటర్. ఇతను పలువురి వద్ద అప్పు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో అప్పు తిరిగి ఇవ్వాలని వారు వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది.
Fri, Jan 24 2025 02:22 AM -
సబ్‌వేలు ఏర్పాటు చేయాలి
పళ్లిపట్టు: మండలంలోని రైలు మార్గంలో సబ్‌వేలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఆంధ్రాలోని నగరి నుంచి తమిళనాడులోని విల్లుపురం జిల్లా దిండివనం వరకు 180 కిలోమీటర్ల దూరం రైలు మార్గానికి గత 2004లో కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకటించింది.
Fri, Jan 24 2025 02:22 AM -
అన్నే హంతకుడు
● జంట పరువు హత్య కేసు.. ప్రత్యేక కోర్టు తీర్పు ● శిక్ష వివరాలు 29వ తేదీకి వాయిదా ● ముగ్గురు విడుదలFri, Jan 24 2025 02:22 AM -
రుచికరమైన ఆహారం పెట్టాలి
వేలూరు:ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉద యం, మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా పెట్టాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. మీ కోసం మీ ఊరిలో ఒక రోజు పథకంలో బాగంగా వేలూరు జిల్లా గుడియాత్తం మున్సిపాలిటీలోని మున్సిపల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు.
Fri, Jan 24 2025 02:22 AM -
చైన్నె అంతటా పోస్టర్ల కలకలం
కొరుక్కుపేట: ఇకపై ఆ దుర్మార్గుడితో కలిసి పనిచేయను అని నగర వ్యాప్తంగా అంటించిన పోస్టర్లు నగరవాసుల్లో కలకలం రేపింది. పార్టీ పేరు గాని, వ్యక్తి పేరు గాని, సంస్థ పేరు కానీ పోస్టర్ అంటించిన సంస్థ పేరు గాని లేకుండానే వెలిసిన ఈ పోస్టర్లు ఉత్కంఠతకు దారితీసింది.
Fri, Jan 24 2025 02:22 AM