-
" />
కలైంజ్ఞర్ కలల గృహాలకు రూ. 400 కోట్లు
● ఉత్తర్వులు జారీ చేసిన సీఎం స్టాలిన్
-
" />
చైన్నె వేదికగా సంగం ఫెస్టివల్
● ఈనెల 31న నిర్వహణ
Thu, Dec 19 2024 10:11 PM -
కాశీమాకు రూ. కోటి నజరానా
సాక్షి, చైన్నె: క్యారమ్స్‌లో విశ్వవిజేతగా నిలిచిన కాశీమాకు రూ. కోటి నగదు కానుకను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఆమెతోపాటు అమెరికాలో పోటీలలో పాల్గొన్న మరో ఇద్దరికి తలా రూ. 50 లక్షలను డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ బుధవారం అందజేశారు. వివరాలు..
Thu, Dec 19 2024 10:11 PM -
" />
రూ. 111 కోట్లతో 10 వృత్తి శిక్షణ కేంద్రాలు
● మంత్రి సీవీ గణేశన్
Thu, Dec 19 2024 10:11 PM -
" />
తీవ్ర అల్పపీడనంగా ఉపరితల ద్రోణి
సాక్షి, చైన్నె : బంగాళాఖాతంలో నెలకొన్న ద్రోణి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలో బుధవారం చిరు జల్లులతో ఊడిన వర్షం పడింది. ఈ వర్షాలు మరింతగా కొనసాగనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Thu, Dec 19 2024 10:11 PM -
‘సహకార’ సంక్రాంతి
రాష్ట్రంలో సంక్రాంతి సందడి ప్రారంభమవుతోంది. ఈమేరకు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సంక్రాంతి కిట్లను సిద్ధం చేస్తోంది. పొంగల్ పండుగకు ఉపయోగ పడే పలు రకాల వస్తువులతో ఈ కిట్ల విక్రయాలను బుధవారం ఆ శాఖ మంత్రి పెరియకరుప్పన్ చైన్నెలో ప్రారంభించారు.
Thu, Dec 19 2024 10:11 PM -
చెక్!
ఆటోల దోపిడీకి● ఇక డిజిటల్ మీటర్లకు మంగళం
● ప్రత్యేక యాప్‌తో చార్జీల వసూలు
● ప్రభుత్వానికి చేరిన సిఫార్సు
● త్వరలో అమల్లోకి..
Thu, Dec 19 2024 10:11 PM -
చలన చిత్రంగా నటుడు బాబు బయోపిక్
తమిళ సినిమా: ప్రఖ్యాత దివంగత హాస్యనటుడు, గాయకుడు చంద్రబాబు జీవిత చరిత్ర వెండి తెరకెక్కనుంది. తమిళ సినిమా మరిచిపోలేని హాస్య నటుడు చంద్రబాబు. ఈయన నటుడుగా పీక్‌లో ఉన్నప్పుడు కథానాయకుల కంటే అధిక పారితోషికం తీసుకున్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
Thu, Dec 19 2024 10:11 PM -
సముద్రంలోకి దూసుకెళ్లిన కారు
● భద్రతా దళం పోలీసు రక్షింపు ● డ్రైవర్ గల్లంతుThu, Dec 19 2024 10:11 PM -
కథ విన్న వెంటనే నిర్ణయించాను!
తమిళ సినిమా: జీపీఆర్కే సినిమాస్ పతాకంపై రవికుమార్ నిర్మించిన చిత్రం తిరు మాణిక్యం. నందా పేరియసామి కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఇందులో నటుడు సముద్రఖని ప్రధాన పాత్రను పోషించారు.
Thu, Dec 19 2024 10:11 PM -
సూర్యకాంతం నటన అనితరసాధ్యం
● వర్ధంతి సభలో కొనియాడిన వక్తలు
Thu, Dec 19 2024 10:10 PM -
కాదల్ ఎన్బదు పొదువుడమై
ప్రేమికుల రోజునతిరు మాణిక్యం చిత్రం ఆడియోను ఆవిష్కరించిన అమీర్ తదితరులతో యూనిట్ సభ్యులు
Thu, Dec 19 2024 10:10 PM -
ఆయన ప్రభావం నాపై పడింది
Thu, Dec 19 2024 10:10 PM -
క్లుప్తంగా
28న నూతన
సంవత్సర సమావేశం
● డాక్టర్ అన్బుమణి
రామదాస్ ప్రకటన
Thu, Dec 19 2024 10:10 PM -
" />
బాండ్లలో పెట్టుబడి కోసం 28 కేజీల బంగారం
● మంత్రి శేఖర్ బాబుThu, Dec 19 2024 10:10 PM -
క్షమాపణ దక్కేనా..?
● అళగిరి మద్దతుదారుల ఎదురు చూపు
Thu, Dec 19 2024 10:10 PM -
వ్యాపారుల రాస్తారోకో
కొరుక్కుపేట: కార్పొరేషన్, పవర్ బోర్డు అధికారుల తీరును ఖండిస్తూ వ్యాపారులు రోడ్డును దిగ్బంధించారు. వివరాలు.. చైన్నె కార్పొరేషన్ కు చెందిన 16 దుకాణాలతో కూడిన వాణిజ్య సముదాయం వన్నార్ పేట్టై పార్థసారథి నగర్ లో 20 ఏళ్లకు పైగా కొనసాగుతోంది.
Thu, Dec 19 2024 10:10 PM -
ఎస్ఆర్ఎం గ్లోబల్‌లో విజయవంతంగా కీ హోల్ సర్జరీ
సాక్షి, చైన్నె: ఎంఆర్ఎం గ్లోబల్ హాస్పిటల్స్ దేశంలోని తొలి సారిగా హార్ట్ కేవిటీ లంప్కి కీహోల్ సర్జరీతో విజయవంతంగా చికిత్సను నిర్వహించారు. పుదుచ్చేరికి చెందిన 50 ఏళ్ల మహిళకు ఈ శస్త్ర చికిత్స జరిగింది.
Thu, Dec 19 2024 10:10 PM -
కార్ల దొంగ అరెస్టు
Thu, Dec 19 2024 10:10 PM -
వ్యాపారి ఇంటిపై పెట్రో బాంబుతో దాడి
● ఏడుగురి ముఠా కోసం గాలింపు
Thu, Dec 19 2024 10:10 PM -
వ్యాపారి ఇంటిపై పెట్రో బాంబుతో దాడి
● ఏడుగురి ముఠా కోసం గాలింపు
Thu, Dec 19 2024 10:09 PM -
అవగాహనతోనే తగ్గిన ఎయిడ్స్ కేసులు
వేలూరు: అవగాహనతోనే జిల్లాలో ఎయిడ్స్, హెచ్ఐవీ కేసులు తగ్గారని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల పూర్తిగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Thu, Dec 19 2024 10:09 PM -
భర్తను కడతేర్చిన భార్య
అన్నానగర్: అరియలూరు సమీపంలో మద్యం మత్తులో ఉన్న భర్త మర్మాంగాన్ని కోసి భార్య దారుణంగా హతమార్చింది. అరియలూరు జిల్లా, సెందురై సమీపంలోని ఆనందవాడి గ్రామానికి చెందిన చిన్నప్ప(45)రైతు. ఇతని భార్య పచ్చయమ్మాళ్ (43).
Thu, Dec 19 2024 10:09 PM -
స్కూళ్ల భోజన సిబ్బంది ఆందోళన
● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Thu, Dec 19 2024 10:09 PM -
ఉత్సాహంగా చిన్నారుల సైకిల్ ర్యాలీ
సేలం : భారత క్రీడా కమిటీ తరఫున ప్రజలలో శరీర ఆరోగ్య ఆవశ్యకతను శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సేలంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Thu, Dec 19 2024 10:09 PM
-
" />
కలైంజ్ఞర్ కలల గృహాలకు రూ. 400 కోట్లు
● ఉత్తర్వులు జారీ చేసిన సీఎం స్టాలిన్
Thu, Dec 19 2024 10:12 PM -