-
" />
తాగునీరు కరువు
భక్తులకు గద్దెల పరిసరాల్లో తాగునీటి వసతి కరువైంది. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు ఆది, గురు, బుధ, శుక్రవారాల్లో భక్తులు సుమారుగా 5వేల మందికిపైగా వస్తుంటారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గద్దెల ప్రాంగణ పరిసరాల్లో ఎక్కడ కూడా తాగునీరు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
-
" />
మిర్చి కోతలు షురూ..
వాజేడు: మండల కేంద్రంలో మిర్చి కోతలు ప్రారంభం అయ్యాయి. ముందస్తుగా మిర్చి పంటలను సాగు చేసిన రైతులు మిరప పండ్లను బుధవారం నుంచి కోసే పనుల్లో నిమగ్నమయ్యారు. బాడువా ప్రాంతలో కోతలను ప్రారంభించిన రైతులు మిర్చి పండ్లను ట్రాక్టర్లలో తీసుకొచ్చి కల్లాల్లో ఆరబెట్టారు.
Thu, Dec 19 2024 08:14 AM -
గణితం నిజజీవితంలో భాగం
ములుగు: గణితం మానవుడి నిజజీవితంలో ప్రధాన భాగమని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని అన్నారు.
Thu, Dec 19 2024 08:14 AM -
సమతుల్య ఆహారం తప్పనిసరి
‘భద్రకాళి’ అంచున ఆదిమానవులు? వరంగల్‌లోని భద్రకాళి చెరువు చుట్టూ ఆదిమానవులు జీ వనం సాగించినట్లు ఆధారాలు లభ్యమైనట్లు రత్నాకర్‌రెడ్డి తెలిపారు.వాతావరణం జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.Thu, Dec 19 2024 08:14 AM -
రూ.కోట్ల ఆదాయం ఉన్నా.. సౌకర్యాలు నిల్
● తాగునీరు, మరుగుదొడ్లు కరువై అవస్థలు
● డోనర్ డొనేట్ చేసినా..
మూలనపడిన వాటర్ ప్లాంట్
● పట్టించుకోని దేవాదాయశాఖ
అధికారులు
Thu, Dec 19 2024 08:14 AM -
పిల్లలు, పెద్దలు జాగ్రత్త..
గురువారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2024ఎంజీఎం : చలి తీవ్రత ఎక్కువైనందున పిల్ల లు, పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ చలితో చర్మం, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు గుండె సంబంధ వ్యాధుల వారికి డిప్రెషన్ పెరిగే అవకాశం ఉంటుంది.
Thu, Dec 19 2024 08:14 AM -
ఆపరేటర్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
ములుగు రూరల్: సబ్‌స్టేషన్ ఆపరేటర్ల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ పేర్కొన్నారు.
Thu, Dec 19 2024 08:14 AM -
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని మేడారంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు మేడారం పరిసర ప్రాంతాల్లోని చెత్తను సేకరించి శుభ్రం చేస్తున్నారు. భక్తుల క్యూలైన్లలో పిచ్చిమొక్కలను తొలగిస్తున్నారు.
Thu, Dec 19 2024 08:14 AM -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
కన్నాయిగూడెం: పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను పీఓ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు.
Thu, Dec 19 2024 08:14 AM -
ఇసుక క్వారీల నిర్వహణకు గ్రామసభలు
వాజేడు: మండలంలోని టేకులగూడెం, చెరుకూరు ఇసుక క్వారీల నిర్వహణ కోసం బుధవారం ఎంపీడీఓ విజయ, ఎంపీఓ శ్రీకాంత్ నాయుడు ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. ముందుగా టేకులగూడెం సభను నిర్వహించగా అక్కడి ప్రజలు సభకు మద్ధతు తెలిపారు.
Thu, Dec 19 2024 08:14 AM -
విద్యుత్ అక్రమ వాడకంపై దాడులు
మంగపేట: మండలంలోని కొందరు కేబుల్ నెట్వర్క్ నిర్వాహకులు కొంత కాలంగా కేబులల్ టీవీ ప్రసారాలు చేసేందుకు ఎల్టీ లైన్ నుంచి అక్రమంగా విద్యుత్ వాడుతూ చౌర్యానికి పాల్పడుతున్నారనే సమాచారం మేరకు విద్యుత్ విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించినట్లు సమాచారం.
Thu, Dec 19 2024 08:13 AM -
" />
రహదారి పనులు చేపట్టాలని రాస్తారోకో
వెంకటాపురం(కె): రహదారి మరమ్మతు పనులను వెంటనే చేయాలని కోరుతూ మండలంలోని కొండాపురం రహదారిపై గ్రామస్తులు, రైతులు రాస్తారో కో చేశారు. రహదారి మరమ్మతుల కోసం తవ్విన కాంట్రాక్టర్ పనులను పూర్తి చేయకపోవడంతో దు మ్ములేచి ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Thu, Dec 19 2024 08:13 AM -
డీఎంహెచ్ఓ సేవలు మరువలేనవి
ములుగు : జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామా ల వాసులకు హనుమకొండ జిల్లాకు బదిలీపై వెళ్లిన డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య గత 8 ఏళ్ల పాటు గొ ప్ప సేవలు అందించారని వైద్యారోగ్యశాఖ అధికారులు అభిప్రాయపడ్డారు.
Thu, Dec 19 2024 08:13 AM -
పొగమంచుతో అధిక ప్రమాదాలు
● రాత్రి పూట ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి
● జైపాల్‌రెడ్డి, సీనియర్ ఎంవీఐ, వరంగల్ ఆర్టీఏ
Thu, Dec 19 2024 08:13 AM -
చిప్‌లు గట్టిపడి పనితనం మందగిస్తుంది
● మంచుకురిసే ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ ఉపయోగించొద్దు
● మయూర్, ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్, హనుమకొండ
Thu, Dec 19 2024 08:13 AM -
ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికి ఆటో స్పేర్‌పార్ట్స్
చెన్నై: టీవీఎస్ మొబిలిటీ గ్రూప్‌లో భాగమైన మైటీవీఎస్ తాజాగా భారత్‌లో తొలిసారిగా బిజినెస్ టు బిజినెస్ క్విక్ కామర్స్‌లోకి ప్రవేశించింది. మైటీవీఎస్ యాప్‌లో ఆర్డర్ ఇచ్చిన రెండు గంటల్లో వాహన విడిభాగాలు, లూబ్రికెంట్స్‌ను రిటైలర్లు, వ్యాపార భాగస్వాములకు చేరుస్తారు.
Thu, Dec 19 2024 08:12 AM -
డ్రెయినేజీ నీళ్లు కాలనీలోకి రాకుండా చూడాలి
ములుగు : వర్షాకాలంలో వచ్చే వరదల సమయంలో డ్రెయినేజీ నీళ్లు కాలనీలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లాకేంద్రంలోని కృష్ణకాలనీ వా సులు అధికారులను కోరారు.
Thu, Dec 19 2024 08:12 AM -
" />
హ్యాండ్‌బాల్ పోటీల్లో బాలికల జట్టు ప్రతిభ
ఏటూరునాగారం : ములుగు జిల్లాస్థాయి సీఎం కప్ హ్యాండ్‌బాల్ పోటీలు జాకారంలో ని ర్వహించగా ఏటూరునాగారానికి చెందిన బాలి కల జట్టు ప్రధమ బహుమతి గెలుచుకుందని స్పోర్ట్స్ క్లబ్ కోచ్ పర్వతాల కుమార్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో గెలుపొందిన క్రీడాకారులను ఆయన అభినందించారు.
Thu, Dec 19 2024 08:12 AM -
" />
ఐలాపూర్ జాతరకు నిధులివ్వాలి
కన్నాయిగూడెం: మండలంలోని ఐలా పూర్లో జరిగే సమ్మక్క సారలమ్మ జా తరకు రాష్ట్ర ప్రభుత్వం ని ధులు విడుదల చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ పొడెం బా బు అన్నారు. బుధవారం సమ్మక్క సారలమ్మ తల్లులను ఆయన దర్శించుకున్నారు.
Thu, Dec 19 2024 08:12 AM -
పెరటి కోళ్లతో అదనపు ఆదాయం
వాజేడు: పెరటి కోళ్ల పెంపకంతో అదనపు ఆదా యం పొంద వచ్చని ములుగు జిల్లా పశు వైద్యాధికారి కొమరయ్య, ఆఫీసర్ ఇన్చార్జ్ హెడ్ డాక్టర్ అమరేశ్వరి అన్నారు.
Thu, Dec 19 2024 08:12 AM -
ఆర్ఓఆర్ బిల్లును ఉపసంహరించుకోవాలి
వెంకటాపురం(కె): ఆర్ఓఆర్ చట్టం ఆమోదం పొందడం ఆదివాసీలకు చీకటి రోజు అని, ఆర్ఓఆర్ చ ట్టం బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సిమూర్తి అన్నా రు.
Thu, Dec 19 2024 08:12 AM -
స్పందించేంత వరకు సమ్మె కొనసాగిస్తాం
ములుగు: ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా భాస్కర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు కోయల జీవనప్రియ అన్నారు.
Thu, Dec 19 2024 08:12 AM -
జీపీఎస్లపై పర్యవేక్షణ కరువు
మంగపేట : మండలంలోని ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల(జీపీఎస్)ల నిర్వహణపై సంబంధిత ఐటీడీఏ విద్యావిభాగం అధికారుల పర్యవేక్షణ పూ ర్తిస్థాయిలో లేకపోవడంతో అనేక సమస్యలకు నిలయంగా మారాయి.
Thu, Dec 19 2024 08:12 AM -
No Headline
చలి కాలంలో చిరుధాన్యాల వినియోగం, ఆకుకూరల సమాహారమే ఆరోగ్యానికి ఎంతో మేలని అంటున్నారు పాలమూరు జనరల్ ఆస్పత్రి న్యూట్రిషనిస్టు శైలజ. ఆ వివరాలు ఆమె మాటల్లో.. శరీరానికి వేడిని అందించే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.
Thu, Dec 19 2024 08:12 AM -
No Headline
అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమైన ప్రజాప్రతినిధి మెప్పు కోసం, ఆయన ఆదేశాల మేరకే అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల దోమలపెంటతో పాటు మన్ననూరు గ్రామంలోని నయిముద్దీన్కు చెందిన ఇంటిని సైతం అక్రమ నిర్మాణమంటూ పంచాయతీ అధికారులు కూల్చివేశారు.
Thu, Dec 19 2024 08:12 AM