-
ఇక భారీ వాహనాలకు బ్రేక్
కొవ్వూరు: రోడ్డు కం రైలు వంతెనపై భారీ వాహనాలకు బ్రేక్‌లు వేశారు. వీటి రాకపోకలను నియంత్రించేందుకు శాశ్వతంగా భారీ గడ్డర్లు ఏర్పాటు చేశారు. గతంలో కొవ్వూరు– రాజమహేంద్రవరం ప్రవేశ ద్వారం వద్ద ఆర్అండ్బీ అధికారులు గడ్డర్లు ఏర్పాటు చేయించారు.

Fri, Nov 22 2024 01:37 AM -
మెడికల్ షాప్, క్లినిక్ సీజ్
కొత్తపల్లి: ఉప్పాడలోని సింధూ మెడికల్స్ జనరల్ స్టోర్స్, క్లినిక్‌ను గురువారం వైద్య బృందం తనిఖీ చేసి సీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

నేడు స్వదేశానికి బాధిత మహిళ
గండేపల్లి: బతుకు తెరువు కోసం కువైట్‌కు వెళ్లి అక్కడ చిత్రహింసలకు గురైన మహిళ శుక్రవారం స్వదేశానికి రానుంది. ‘నన్ను చంపేసేలా ఉన్నారు.. కాపాడండి!’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం వచ్చిన కథనానికి అధికారులు, ప్రభుత్వం స్పందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టింది.
Fri, Nov 22 2024 01:36 AM -
పంటల్లో బయోయాక్టివ్ కాంపౌండ్స్ పెంచేలా ప్రయోగాలు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): పొగాకు, అశ్వగంధ, మిరప, పసుపు, ఆముదం పంటల్లో బయోయాక్టివ్ కాంపౌండ్స్, ఆల్కలాయిడ్స్ పెంచే దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టాలని కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సీటీఆర్ఐ) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ సూచించారు.
Fri, Nov 22 2024 01:36 AM -
దారి దోపిడీ దొంగల అరెస్ట్
ఏలూరు టౌన్: దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరిని ద్వారకాతిరుమల మండలం కప్పలగుంటలో బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.
Fri, Nov 22 2024 01:36 AM -
వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్‌పై తప్పుడు కేసు
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని ఒమ్మంగి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రామిశెట్టి బులిరామకృష్ణ (నాని)పై ప్రత్తిపాడు పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు.
Fri, Nov 22 2024 01:36 AM -
నర్సింగ్ స్కూల్లో దిద్దుబాటు చర్యలు
కాకినాడ రూరల్: అన్ని రంగాల కంటే వైద్య రంగం ప్రధానమైంది. వైద్యులు, సిబ్బందిని భగవంతుడితో సమానంగా రోగులు భావిస్తుంటారు. ముఖ్యంగా నర్సుల సేవలు వెలకట్టలేనివి. అటువంటి నర్సింగ్ వృత్తిని ఎంచుకుని వస్తున్న వారికి ఇబ్బంది ఎదురైంది.
Fri, Nov 22 2024 01:36 AM -
పథకం వేశారు.. దొంగిలించారు
నిడదవోలు: జల్సాలకు అలవాటు పడిన వారు చోరీలు చేయాలని పథకం వేశారు.. ఓ వృద్ధురాలి మెడలో బంగారు ఆభరణాలు అపహరించి, చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. ఆ వివరాలను గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ పీవీజీ తిలక్ విలేకర్లకు వెల్లడించారు.
Fri, Nov 22 2024 01:36 AM -
" />
ఆధార్ తప్పనిసరి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి. ఆధార్ చేయించుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ కార్డులను అప్డేట్ చేయించుకోవాలి. సాంకేతిక తప్పిదాలుంటే సరి చేసుకోవాలి. ఇలా చేయకపోతే అర్హులు సైతం సంక్షేమ ఫలాలకు దూరమయ్యే ప్రమాదముంది.
Fri, Nov 22 2024 01:36 AM -
" />
ఆటో, స్కూటర్ ఢీ:
8 మందికి గాయాలు
Fri, Nov 22 2024 01:36 AM -
సీబీఐ నుంచి మాట్లాడుతున్నామంటూ బెదిరింపు
పి.గన్నవరం: రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పి.గన్నవరానికి చెందిన బొరుసు చంద్రశేఖర్‌కు గురువారం గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ కాల్ చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కుమార్తె దంత వైద్య విద్యార్థిని.
Fri, Nov 22 2024 01:36 AM -
28 నుంచి అండర్–14 క్రికెట్ టోర్నమెంట్
అమలాపురం టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అమలాపురంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు అండర్–14 బాలుర రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందని ఆ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీ ఏవీ శ్రీనివాస్, ఆ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట రవి తెలిపారు.
Fri, Nov 22 2024 01:36 AM -
No Headline
కాకినాడ సిటీ: ఇక అన్నింటికీ ‘ఆధార్’మే.. పుట్టిన పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ ప్రతి పనికీ ఆధార్ తప్పనిసరి అయ్యింది. ప్రజల గుర్తింపునకు సంబంధించి అతి ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఇది ప్రధానమైంది.
Fri, Nov 22 2024 01:35 AM -
దళారులను ఆశ్రయించొద్దు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డ్రైవింగ్ లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించవద్దని జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎస్సీ సెంటర్లు, ఈ–సేవల ద్వారా నిర్ణీత రుసుం చెల్లించి రవాణా సేవలు పొందవచ్చని పే ర్కొన్నారు.
Fri, Nov 22 2024 01:35 AM -
చట్టాలపై అవగాహన అవసరం
పోలవరం రూరల్: ఎస్సీ, ఎస్టీ చట్టాలపై పూర్తి అ వగాహన కలిగి ఉండాలని ఏపీ సీఐడీ రాజమండ్రి డీ ఎస్పీ వై.శ్రీనివాసరావు అన్నారు. పట్టిసం గ్రామంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం–1989పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.
Fri, Nov 22 2024 01:35 AM -
సైబర్ నేరాలపై అప్రమత్తం
ఎస్పీ శివకిషోర్
Fri, Nov 22 2024 01:35 AM -
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం
ఏలూరు(మెట్రో): జిల్లాలో డిసెంబర్ 5న జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ కె.వెట్రి సెల్వి తెలిపారు. కలెక్టరేట్లో గురువారం ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి సమీక్షించారు.
Fri, Nov 22 2024 01:35 AM -
సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు
కలెక్టర్ వెట్రి సెల్విFri, Nov 22 2024 01:35 AM -
వసతి.. అధోగతి
శురకవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024
Fri, Nov 22 2024 01:35 AM -
" />
హెచ్ఎం, వంట సిబ్బందిపై చర్యలు
దెందులూరు: జోగన్నపాలెం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిని 9 మంది వి ద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణమైన హెచ్ఎం, మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్యలు తీసుకున్నామని డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఎంఈఓ కె.అన్నమ్మ తెలిపారు.
Fri, Nov 22 2024 01:35 AM -
వైఎస్సార్సీపీ ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విష్ణువర్ధన్
కైకలూరు: వైఎస్సార్సీపీ రాష్ట్ర ముదిరాజ్ (ముత్రాసి) సామాజికవర్గ అధ్యక్షుడిగా ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చిగురుకోటకు చెందిన కోమటి విష్ణువర్ధనరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నుంచి గురువారం ఆదేశాలు అందాయి.
Fri, Nov 22 2024 01:35 AM -
18,000
జిల్లాలో వసతి గృహాలుఏలూరులోని ఏటిగట్టు హాస్టల్లో స్నానాల గదుల తలుపుల దుస్థితి
అధ్వానంగా హాస్టల్ పరిసరాలు
Fri, Nov 22 2024 01:35 AM -
మధ్యాహ్న భోజనం దుర్వాసన
సారంగాపూర్: బీర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వండి మధ్యాహ్న భోజనం దుర్వాసన రావడంతో విద్యార్థులు తినకుండానే ఇంటికి వెళ్లిపోయారు. విద్యార్థులకు గురువారం మధ్యాహ్న భోజనం వడ్డించే సమయంలో పప్పు నుంచి నురగ రావడంతో అనుమానం వచ్చిన విద్యార్థులు వాసన చూశారు.
Fri, Nov 22 2024 01:34 AM