-
31న అరుణోదయ స్వర్ణోత్సవ సభ
ఖమ్మం మామిళ్లగూడెం : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏర్పడి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో ఈనెల 31న స్వర్ణోత్సవ సభ నిర్వహించనున్నట్లు సంఘం భద్రాద్రి జిల్లా కార్యదర్శి ముత్యాలరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యోగానందం, కార్యదర్శి గడ్డం లక్ష్మణ్ తెలిపారు.
-
బాలికల క్రికెట్ జట్టు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : ఉమ్మడి జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్ –17 బాలికల క్రికెట్ జట్టును ఆదివారం ఎంపిక చేశారు.
Mon, Dec 23 2024 12:47 AM -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
డీఈఓ సోమశేఖరశర్మ
Mon, Dec 23 2024 12:47 AM -
నగరాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ఖమ్మంవన్‌టౌన్: ఖమ్మం నగరాభివృద్ధికి ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Mon, Dec 23 2024 12:47 AM -
చైర్మన్ పీఠంపై ఉత్కంఠ?
● భద్రాచలం ట్రస్ట్ బోర్డు పదవి కోసం తీవ్ర పోటీ ● పాలక మండలి జాబితాలో చోటుపై టెన్షన్ టెన్షన్ ● ముక్కోటి వేడుకల్లో అధికారిక హోదాలో పాల్గొనాలనే ఉత్సాహంMon, Dec 23 2024 12:47 AM -
నత్తనడకన వసూళ్లు
ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి, నిర్వహణ అంతా వాటికి వచ్చే ఆదాయంపైనే ఆధారపడి ఉంటుంది. కార్పొరేషన్లకు ఆదాయ వనరులో ఆస్తి, పంపు పన్నులతో పాటు ట్రేడ్ లైసెన్సుల ద్వారా వచ్చే ఫీజులే ప్రధానం.
Mon, Dec 23 2024 12:47 AM -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం చేశారు. అనంతరం సువర్ణ పుష్పార్చన గావించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Mon, Dec 23 2024 12:47 AM -
కిన్నెరసానిలో సండే సందడి
● ఒకరోజు ఆదాయం రూ.32,785
Mon, Dec 23 2024 12:47 AM -
ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో యువకుడికి వల
ఖమ్మంక్రైం: ఓ యువకుడు, యువతి కలిసి జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సైబర్ క్రైమ్‌కు పాల్పడ్డారు. తమ ఫేస్బుక్ ఖాతాకు సంబంధించి పేరు మార్చుకొని వల విసరటం ప్రారంభించారు. యువతి ఓ యువకుడి వద్ద భారీగా డబ్బును చోరీచేసింది.
Mon, Dec 23 2024 12:47 AM -
సమగ్రాభివృద్ధికి భవిష్యత్ పోరాటాలు..
సింగరేణి(కొత్తగూడెం): జిల్లా సమగ్ర అభివృద్ధికి భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కానున్నట్లు సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం నూతన జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం స్థానిక మంచికంటిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Mon, Dec 23 2024 12:47 AM -
అమిత్‌షా వ్యాఖ్యలను ఖండించండి..
ఖమ్మంమయూరిసెంటర్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయనను వెంటనే భర్తరఫ్ చేయా లని అఖిలపక్ష నాయకులు కోరారు.
Mon, Dec 23 2024 12:46 AM -
ఆవిర్భావం అదిరేలా..!
సింగరేణి డే వేడుకలకు సిద్ధం ● ముస్తాబైన ప్రకాశం స్టేడియం ● ముఖ్యఅతిథిగా సింగరేణి సీఎండీ ● సాధించిన అభివృద్ధి తెలిపేలా 27 స్టాళ్ల ఏర్పాటుMon, Dec 23 2024 12:46 AM -
ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు
నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు ఆటోబోల్తా పడి ఆరుగురు గాయపడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెరువుమాధారం గ్రామానికి చెందిన ఆటోలో అదే గ్రామానికి చెందిన ఆరుగురు ఆదివారం రాత్రి ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. అజయ్‌తండా శివారుకు రాగానే..
Mon, Dec 23 2024 12:46 AM -
వెంకటస్వామికి ఘన నివాళులు
ఖమ్మంసహకారనగర్: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Mon, Dec 23 2024 12:46 AM -
ప్ర‘యోగం’ ఉన్నట్లే..
● ల్యాబ్ నిర్వహణకు నిధులు ● పూర్తిస్థాయిలో ప్రాక్టికల్స్ చేయనున్న ఇంటర్ విద్యార్థులు ● కళాశాలకు రూ.25 వేలు విడుదలMon, Dec 23 2024 12:46 AM -
" />
గంజాయి స్వాధీనం
సుజాతనగర్: మండలంలోని వేపలగడ్డలో ఆదివారం గంజాయిని పట్టుకున్నట్లు ఎస్సై ఎం.రమాదేవి తెలిపా రు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Mon, Dec 23 2024 12:46 AM -
పాఠ్యాంశాలు బోధించేలా చర్యలు చేపట్టాలి
ఖమ్మంమామిళ్లగూడెం: కేజీబీవీల్లో పాఠ్యాంశాల బోధన జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం అర్బన్ కేజీబీవీ ఎదుల నిరసన చేపట్టగా ఆజాద్ మాట్లాడారు.
Mon, Dec 23 2024 12:46 AM -
ప్రభుత్వ కళాశాలకు పూర్వ వైభవం తెస్తా
●ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ●వైభవంగా కళాశాల స్వర్ణోత్సవాలుMon, Dec 23 2024 12:46 AM -
ఇరువర్గాల మధ్య ఘర్షణ
నేలకొండపల్లి: మండలంలోని రాయగూడెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మండలంలోని రాయగూడేనికి చెందిన పలువురు అసభ్యకరంగా ప్రవర్తించారని బోయిన నాగరాణి ఆరోపించారు.
Mon, Dec 23 2024 12:46 AM -
" />
లైసెన్స్ రద్దు చేశాం..
ఆహార తయారీలో సింథటిక్ కలర్స్ వాడరాదు. కిచెన్, ఇతర పరిసరాలు హైజెనిక్ కండీషన్లో పెట్టుకోవాలి. ఇకపై జిల్లాలో రెగ్యులర్‌గా తనిఖీలు చేపడుతాం. కొత్తగా ఫుడ్ ఇన్స్పెక్టర్ల కేటాయింపు కూడా జరిగింది. ఇటీవల చేసిన సంతోష్ ఫుడ్ ఫ్యాక్టరీ లైసెన్స్ రద్దు చేశాం.
Mon, Dec 23 2024 12:46 AM -
పదరా పోదాం మన్యంకొండ
స్టేషన్ మహబూబ్‌నగర్: ధర్మవాహిని పరిషత్ పాలమూరు ఆధ్వర్యంలో రెండోసారి ఆదివారం ‘పదరా పోదాం మన్యంకొండ’ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
Mon, Dec 23 2024 12:45 AM -
ఏసుక్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఏసుక్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కల్వరి ఎంబీ చర్చి ఆవరణలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ ప్రేమ విందు ఏర్పాటుచేశారు.
Mon, Dec 23 2024 12:45 AM -
" />
అవయవదానంపై అవగాహన పెరగాలి
పాలమూరు: మరణానంతరం నేత్ర, శరీర అవయవ దానాలు చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నేత్ర, శరీర అవయవ దాతల అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ గంజి ఈశ్వర్ లింగం అన్నారు.
Mon, Dec 23 2024 12:45 AM -
" />
కనీస వేతనం అమలు చేయాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఆశావర్కర్లకు కనీస వేతనం ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో ఆదివారం బస్సుజాతా బృందానికి స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ టౌన్‌హాల్ సభలో ఆయన మాట్లాడుతూ..
Mon, Dec 23 2024 12:45 AM -
No Headline
పాలమూరు: ఉరుకులు, పరుగుల జీవితంలో చాలామంది బయటి ఆహారం తింటుంటారు. ఇక వారాంతాల్లో కుటుంబంతో కలిసి సరదాగా హోటళ్లకు వెళ్లి భోజనం చేసేవారు ఎక్కువే.. ఈ క్రమంలో ఒక కుటుంబంతో హోటల్‌కు వెళ్తే.. మాములుగా రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వెచ్చించాల్సిందే.
Mon, Dec 23 2024 12:45 AM

Mon, Dec 23 2024 12:48 AM -